తెలంగాణ కేంద్రీయ విద్యాలయాల్లో టీచింగ్ నాన్-టీచింగ్ ఉద్యోగాలు | ఎలాంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూల ద్వారా ఎంపికలు | ఖాళీల వివరాలను ఇక్కడ తనిఖీ చేయండి.
నిరుద్యోగులకు శుభవార్త!
తెలంగాణలోని 5 కేంద్రీయ విద్యాలయాల నుండి టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి ప్రకటనలు.. ఎలాంటి రాతపరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూలను నిర్వహించి ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం పూర్తి వివరాలు ఇక్కడ.
★ కేంద్రీయ విద్యాలయం మహబూబాబాద్,
★ కేంద్రీయ విద్యాలయం కరీంనగర్,
★ కేంద్రీయ విద్యాలయం సిద్దిపేట,
★ కేంద్రీయ విద్యాలయం సిరిసిల్ల..
★ కేంద్రీయ విద్యాలయం ఆదిలాబాద్.. లు టీచింగ్ నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి ప్రకటనలను విడుదల చేశాయి.
◆ భారత ప్రభుత్వం విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన తెలంగాణలోని 5 కేంద్రీయ విద్యాలయాలు 2022-23 విద్యా సంవత్సరానికి టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నాయి.
పోస్టుల వివరాలు:
ట్రైన్ గ్రాడ్యుయేట్ టీచర్ విభాగంలో..
ఇంగ్లీష్
హిందీ
సాంస్క్రిట్
సైన్స్
సోషల్ సైన్సెస్
మ్యాథమెటిక్స్.. మొదలగునవి..
పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ విభాగంలో...
పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్ మ్యూజిక్ మ్యూజిక్ టీచర్.
కంప్యూటర్ ఆపరేటర్
నర్సింగ్ సిస్టర్.. మొదలగునవి..
అర్హత ప్రమాణాలు:
విద్యార్హత:
పై అన్ని రకాల పోస్టులకు విద్యాసంస్థలు: అభ్యర్థులు తప్పనిసరిగా ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్, యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, సంబంధిత సబ్జెక్టులలో అర్హత కలిగి, TET, CTET అర్హత తో పాటు హిందీ ఇంగ్లీష్ మాధ్యమాలలో బోధనా నైపుణ్యాలు కలిగి, కంప్యూటర్ నాలెడ్జ్ మరియు CBSE సిలబస్ బోధించడంలో అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు అర్హత ప్రమాణాలు లో భాగంగా అధికారిక నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
జీతం: ₹.21,250 నుండి ₹.26,250 వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
ఇంటర్వ్యూ వేదిక:
★ కేంద్రీయ విద్యాలయం మహబూబాబాద్,
★ కేంద్రీయ విద్యాలయం కరీంనగర్,
★ కేంద్రీయ విద్యాలయం సిద్దిపేట,
★ కేంద్రీయ విద్యాలయం ఆదిలాబాద్..
ఇంటర్వ్యూ తేదీ:
కేంద్రీయ విద్యాలయం మహబూబాబాద్ ఈనెల 8, 9 తేదీలలో..
కేంద్రీయ విద్యాలయం సిద్దిపేట ఈ నెల 5, 8, 10 తేదీలలో..
కేంద్రీయ విద్యాలయం కరీంనగర్ ఈనెల 8, 9 తేదీలలో..
కేంద్రీయ విద్యాలయం ఆదిలాబాద్ త్వరలో అప్డేట్ చేయబడుతుంది.. తేదీలలో..సంబంధిత పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నాయి.
అధికారిక వెబ్సైట్: https://mahabubabad.kvs.ac.in/ & https://siddipet.kvs.ac.in/ & https://sircilla.kvs.ac.in/ & https://karimnagar.kvs.ac.in/ & https://adilabad.kvs.ac.in/
అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
మహబూబాబాద్ కేంద్రీయ విద్యాలయం నోటిఫికేషన్: ఇక్కడ చదవండి.
కరీంనగర్ కేంద్రీయ విద్యాలయం నోటిఫికేషన్: ఇక్కడ చదవండి.
ఆన్లైన్ దరఖాస్తు ఫారం: డౌన్లోడ్ చేయండి.
సిద్దిపేట, సిరిసిల్ల కేంద్రీయ విద్యాలయ నోటిఫికేషన్: ఇక్కడ చదవండి.
ఆన్లైన్ దరఖాస్తు ఫారం: డౌన్లోడ్ చేయండి.
ఆదిలాబాద్ కేంద్రీయ విద్యాలయ నోటిఫికేషన్: ఇక్కడ చదవండి.
ఆన్లైన్ దరఖాస్తు గూగుల్ ఫారం: https://forms.gle/t5AHNwUUYeqbUp879 .
Comments
Post a Comment