✨Flash Updates✨  
  • 🔔 తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు 16.06.2025 న అప్డేట్ చేయబడినవి! 💥
  •  
  • 🚨 ఒక్క నిముషం. 👇ఈ అవకాశాలు మీ కోసమే..
  •  
     
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • NEW! 🎉 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, రాత పరీక్షతో ఎంపిక..Apply here చి.తే:16.06.2025
  •  
  • NEW! 🎉 పదో తరగతి, డిప్లొమా, డిగ్రీ తో ప్రభుత్వ 197 ఉద్యోగాలు..Apply here చి.తే:17.06.2025
  •  
  • NEW! 🎉 డిగ్రీ, మాస్టర్ డిగ్రీతో ✨ 453 శాశ్వత ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:17.06.2025
  •  
  • NEW! 🎉 సూపర్వైజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:17.06.2025
  •  
  • NEW! 🎉 నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:20.06.2025
  •  
  • NEW! 🎉 బాసర ఐఐఐటీలో ప్రవేశాలు 2025..Apply here చి.తే:21.06.2025
  •  
  • NEW! 🎉 4వ, 7వ, 10వ తరగతి పాస్ తో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:20.06.2025
  •  
  • NEW! 🎉 భారీగా ప్రాజెక్ట్ ఇంజనీర్ ప్రాజెక్ట్ టెక్నీషియన్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:20.06.2025
  •  
  • NEW! 🎉 Central Govt JOB డిగ్రీ అర్హతతో ప్రభుత్వ శాశ్వత కొలువులు..Apply here చి.తే:23.06.2025
  •  
  • NEW! 🎉 ఇంటర్మీడియట్ అర్హతతో శాశ్వత కొలువుల భర్తీ..Apply here చి.తే:24.06.2025
  •  
  • NEW! 🎉 బీపీసీఎల్ లో ఎగ్జిక్యూటివ్ ఖాళీలు: 10th పాస్..Apply here చి.తే:27.06.2025
  •  
  • NEW! 🎉 హైదరాబాద్ రైల్వే లో ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 372 కొలువుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 శాశ్వత ఫ్యాకల్టీ ఉద్యోగ నియామకాలు 2025..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 కాఫీ బోర్డులో ఉద్యోగ అవకాశాలు. రాత పరీక్ష లేదు..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 ఇంటర్ తో 248 ఆఫీసర్ కొలువులు..Apply here చి.తే:01.07.2025
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ ప్రభుత్వం భారీగా వీఆర్వో ఉద్యోగాల భర్తీ, దాదాపు 12,769 పోస్టులు..Apply here Notification Released Soon
  •  
  • NEW! తెలంగాణ ప్రభుత్వం జాబ్ 🗓️ క్యాలెండర్ 2024-25 విడుదల.. Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    TS Teacher JOBs Alert 2022 | రాతపరీక్ష లేకుండా, టీచర్ ఉద్యోగాల భర్తీకి.. అ శాఖ నుండి ప్రకటన | పూర్తి వివరాలివే..


    నిరుద్యోగులకు శుభవార్త!.

    బీఈడీ పూర్తి చేసిన వారికి గొప్ప అవకాశం, తెలంగాణ మైనారిటీ గురుకుల పాఠశాల మరియు జూనియర్ కళాశాలల్లో ఖాళీగా ఉన్న టీచింగ్ పోస్టుల భర్తీకి, ఆసక్తి కలిగిన అభ్యర్థులు నుండి ఆఫ్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి, మహబూబాబాద్ జిల్లా వారు ప్రకటనను విడుదల చేశారు. ఎలాంటి రాతపరీక్ష లేకుండా, సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదుపరి 02.07.2022 ఉదయం 10 గంటలనుండి డెమో నిర్వహించి. ఈ ఉద్యోగాలకు ఎంపికలు చేస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు నోటిఫికేషన్ ప్రకారం వివరాలు తెలుసుకుని త్వరితగతిన దరఖాస్తులు సమర్పించగలరు. ఈ టీచర్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం అయినా... ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం.. మొదలగు పూర్తి వివరాలు మీకోసం.

    JOB Alert 2022 | అ జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన | ఖాళీల వివరాలివే..

    పోస్టుల వివరాలు:

    మొత్తం పోస్టుల సంఖ్య: 10,


    విభాగాల వారీగా ఖాళీలు:

    ◆ టి.జి.టి సోషల్ - 01,

    ◆ టి.జి.టి సైన్స్ - 01,

    ◆ జూనియర్ లెక్చరర్ బయో కెమిస్ట్రీ - 01,

    ◆ పి.జి.టి ఇంగ్లీష్1 - 01,

    ◆ పి.జి.టి మాథ్స్ - 01,

    ◆ పి.జి.టి ఫిజిక్స్ - 01,

    ◆ పి.జి.టి బయో సైన్స్ - 01,

    ◆ టి.జి.టి హిందీ - 01,

    ◆ పి.జి.టి ఇంగ్లీష్2 - 01,

    ◆ జూనియర్ లెక్చరర్ మ్యూజిక్ -01.. మొదలగునవి.

    SCCL JOBs 2022 | సింగరేణి 177 జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్-2 (క్లర్క్) పోస్టుల భర్తీకి భారీ ప్రకటన.. దరఖాస్తు చేయండి ఇలా..

    జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ లోని టీచర్ పోస్టులకు అర్హత ప్రమాణాలు:

    విద్యార్హత:

    ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్ తో బీఈడీ అర్హత కలిగి ఉండాలి. టీచింగ్ ఫీల్డ్లో అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తారు.

    TS WDCW JOBs 2022 | తెలంగాణ మహిళా, శిశు, వికలాంగుల సంక్షేమ శాఖ 46 పోస్టుల భర్తీకి ప్రకటన | దరఖాస్తు చేయండిలా..

    వయో-పరిమితి:

    జూన్ 30 2022 నాటికి 25 నుండి 40 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.


    ఎంపిక విధానం:

    ఈ టీచర్ పోస్టుల భర్తీకి ఎలాంటి రాత పరీక్ష లేదు, వచ్చిన దరఖాస్తులను షార్ట్ టెస్ట్ చేసి, అకడమిక్ టెక్నికల్ విద్య హోటల్లో కనబరిచిన ప్రతిభ అనుభవం ఆధారంగా.. అభ్యర్థులకు డెమో నిర్వహించి ఎంపికలు చేస్తారు.

    COAL India JOBs 2022 | రాత పరీక్ష లేకుండా 1050 మేనేజ్మెంట్ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన | దరఖాస్తు విధానమిదే...

    దరఖాస్తు విధానం:

    దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.


    దరఖాస్తు ఫీజు: ₹.0/-.

    IDBI Bank Opening 226 Jobs | రాత పరీక్ష లేకుండా 226 ఖాళీల భర్తీకి భారీ ప్రకటన | దరఖాస్తు చేయండి ఇలా..

    ఆసక్తి కలిగిన అభ్యర్థులు 20.06.2022 నుండి 30.06.2022 వరకు మహబూబాబాద్ జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ నందు, తాజా బయోడేటా ఫామ్ తో అర్హత ధ్రువపత్రాల కాపీలను జత చేసి ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు స్వయంగా దరఖాస్తులను సమర్పించాలి.


    పూర్తి సమాచారం మరియు సందేహాల నివృత్తి కోసం ఈ 9550850343, 7331170852, 9885983942 నెంబర్లకు సంప్రదించండి.

    ఆఫ్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 26.06.2022 నుండి,

    ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 30.06.2022.

    TS EAMCET - 2022 Hall Tickets Out | తెలంగాణ EAMCET - 2022 హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చినవి | డౌన్లోడ్ చేసుకునే విధానం ఇదే..

    డెమో లు నిర్వహించి సమయం తేదీ:

    02.07.2022 ఉదయం 12 గంటల నుండి మహబూబాబాద్ బాలుర పాఠశాల రోడ్.


    ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తులను చేసే, ఈ టీచర్ ఉద్యోగాలను సొంతం చేసుకో గలరు..


    తాజా విద్యా ఉద్యోగ సమాచారం కోసం మన వెబ్ సైట్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ ను యాక్టివేట్ చేసుకోండి.. ప్రతి నోటిఫికేషన్ మీ మొబైల్ స్క్రీన్ పై కనిపిస్తుంది.


    సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.


    🔊 విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్  అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.


    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆 Download here
  •  
  • 👆Online Applications Ends on 16-June -2025
  •  
  • 👆Online Applications Ends on 17-June -2025
  •  
  • 👆Online Applications Ends on 17-June -2025
  •  
  • 👆Online Applications Ends on 17-June -2025
  •  
  • 👆Online Applications Ends on 20-June -2025
  •  
  • 👆Online Applications Ends on 20-June -2025
  •  
  • 👆Online Applications Ends on 21-June -2025
  •  
  • 👆Online Applications Ends on 20-June -2025
  •  
  • 👆Online Applications Ends on 23-June -2025
  •  
  • 👆Online Applications Ends on 24-June -2025
  •  
  • 👆Online Applications Ends on 27-June -2025
  •  
  • 👆Online Applications Ends on 30-June -2025
  •  
  • 👆Online Applications Ends on 30-June -2025
  •  
  • 👆Online Applications Ends on 30-June -2025
  •  
  • 👆Online Applications Ends on 30-June -2025
  •  
  • 👆Online Applications Ends on 01-July -2025
  •  
  •  
  • 👆Notification Released Soon
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    వార్డెన్ ఉద్యోగాలు: బ్యాచిలర్ డిగ్రీతో భారీగా హాస్టల్ వార్డెన్ ఉద్యోగాల భర్తీ

    తెలంగాణ టెట్ 2025 పరీక్ష షెడ్యూల్, ప్రాక్టీస్ మాక్ టెస్ట్ పేపర్లు

    ఇంటర్ తో శాశ్వత ఉద్యోగాల భర్తీకి బంపర్ నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తు చేసుకోండి.

    గ్రూప్ - సీ, అసిస్టెంట్ ఇతర పోస్టులకు దివ్యంగజన్ జాతీయ సంస్థ నోటిఫికేషన్ NIEPID Hyd Recruitment Notice for Regular Vacancy..

    బీడీఎల్ హైదరాబాద్ లో ఉద్యోగాలు. రాత పరక్ష లేదు. వివిరాలు ఇవే..

    టెట్ హాల్ టికెట్లు విడుదల.. డౌన్లోడ్ లింక్ ఇదే. TG TET June 2025 Hall Tickets Released Just Now..

    ప్రభుత్వ ఆధీనంలోని సంస్థలో ఉద్యోగాల భర్తీ అందరూ దరఖాస్తు చేసుకోండి.

    ఎన్ఐసీఎల్ లో 266 వివిద ఉద్యోగాల భర్తీ! ఏదేని డిగ్రీ ఉంటే చాలు. వివిరాలు ఇలా..

    ఫలితాలు విడుదల: TG ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు 2025 అందుబాటులోకి వచ్చాయి..

    ఆర్మీ పబ్లిక్ స్కూల్ టీచర్ ఉద్యోగాలు భర్తీకి భారీ నోటిఫికేషన్, రాత పరీక్ష లేదు.

    Popular Posts of this Blog

    RRB NTPC హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. డౌన్లోడ్ లింక్ ఇదే..

    వార్డెన్ ఉద్యోగాలు: బ్యాచిలర్ డిగ్రీతో భారీగా హాస్టల్ వార్డెన్ ఉద్యోగాల భర్తీ

    ప్రభుత్వ గురుకుల విద్యాలయ సంస్థ గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    Wanted Teaching Non-Teaching Staff 2025: బోధన బోధనేతర సిబ్బంది పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.

    NTPC JOBs: భారీగా ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్. వివరాలు ఇలా..

    ఇంటర్మీడియట్ అర్హతతో శాశ్వత కొలువుల భర్తీ. భారత ప్రభుత్వ ఉద్యోగాలు.

    తెలుగు రాయడం, చదవడం వచ్చినవారికి ఉద్యోగ అవకాశాలు. తెలంగాణ ఆంధ్రాలో ఖాళీలు ..SBI Opening 2964 CBO Positions Apply Online here..

    ఆర్మీ పబ్లిక్ స్కూల్ టీచర్ ఉద్యోగాలు భర్తీకి భారీ నోటిఫికేషన్, రాత పరీక్ష లేదు.

    నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం. వివరాలు, దరఖాస్తు లింక్..