TS EAMCET - 2022 Hall Tickets Out | తెలంగాణ EAMCET - 2022 హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చినవి | డౌన్లోడ్ చేసుకునే విధానం ఇదే..
తెలంగాణ హైదరాబాదులోని, జవహర్ లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న EAMCET - 2022, ఇంజనీరింగ్ అగ్రికల్చర్ మరియు మెడికల్ విభాగాల్లో ప్రవేశాలకు సంబంధించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష TS EAMCET - 2022, విడుదలైనాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈరోజు అనగా(25.06.2022) సాయంత్రం 05:00 గంటల నుండి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేయవచ్చు.. ఈ ప్రవేశాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 6 2022 నుండి ప్రారంభమైనది. ఇదే సమయంలో భారీ వర్షాలు కురిసిన కరణంగా కొన్ని పరీక్షలను వయదా వేశారు.. ఆ పరీక్షలకు సంభందించినా హాల్ టికెట్లను మంగళవారం(26.07.2022) డౌన్లోడ్ చేసుకోవాడానికి అదికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచింది. ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న అభ్యర్థులు.. వారి అభిరుచులకు అనుగుణంగా ఇంజనీరింగ్ అగ్రికల్చర్ మరియు మెడికల్ విభాగాల్లో ప్రవేశాలకు దరఖాస్తులు సమర్పించారు.. ఈ పరీక్షలు కంప్యూటర్ బేసిక్ రూపంలో నిర్వహిస్తున్నారు. అభ్యర్థులు రిజిస్ట్రేషన్ నెంబర్, ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ లను నమోదుచేసి పరీక్ష సెంటర్లను తనిఖీ చేయవచ్చు..
TS EAMCET - 2022 హాల్టికెట్ లను డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి:
◆ ముందుగా అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
◆ అధికారిక వెబ్ సైట్ లింక్: https://eamcet.tsche.ac.in/
◆ మెయిన్ పేజీ లోని ఆన్లైన్ అప్లికేషన్ విభాగంలో క్రింద కనిపిస్తున్న Download Hall Ticket (E & AM) లింక్ పై క్లిక్ చేయండి.
◆ TS EAMCET - 2022 హాల్టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి సంబంధించిన పేజీ ఓపెన్ అవుతుంది.
◆ మీ రిజిస్ట్రేషన్ నెంబర్, ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ మరియు పుట్టిన తేదీలను నమోదు చేసే Get Hallticket లింక్ పై క్లిక్ చేయండి.
◆ సంబంధిత హాల్టికెట్ ప్రివ్యూ ఓపెన్ అవుతుంది.
◆ భవిష్యత్ కార్యాచరణ కోసం ప్రింట్ తీసుకొని భద్రపరుచుకోండి.
అధికారిక వెబ్సైట్: https://eamcet.tsche.ac.in/
డైరెక్ట్ గా హాల్టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment