JOB Alert 2022 | అ జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన | ఖాళీల వివరాలివే..
నిరుద్యోగులకు శుభవార్త!
తెలంగాణ మైనారిటీ గురుకుల పాఠశాల మరియు జూనియర్ కళాశాలల్లో ఖాళీగా ఉన్న నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి, నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగలనా అభ్యర్థుల నుండి ఆఫ్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది తాజాగా ప్రకటనను విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 15 నుండి ప్రారంభమైనది ఆఫ్ లైన్ దరఖాస్తు దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ 18.06.2022.
ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలైనా.. ఖాళీల వివరాలు, విభాగాల వారీగా ఖాళీల సంఖ్య, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, మొదలగు వివరాలు మీకోసం..
UIDAI JOBs 2022 | హైదరాబాద్ UIDAI కేంద్రం భారీ వేతనంతో ఉద్యోగాల భర్తీకి ప్రకటన | దరఖాస్తు చేయండిలా..
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 14,
పోస్టులు: డాటా ఎంట్రీ ఆపరేటర్, హౌస్ కీపింగ్ సెక్యూరిటీ గార్డ్ ఆఫీస్ సబార్డినేట్ నంబర్ కం ఎలక్ట్రీషియన్... మొదలగునవి.
విద్యార్హత:
పోస్టులను అనుసరించి 7వ తరగతి / 8వ తరగతి / 10వ తరగతి / ఐ టి ఐ మరియు ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఏదైనా విభాగంలో డిగ్రీ అర్హతతో PGDCA సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
★ సంబంధిత విభాగంలో అనుభవం కలిగిన వారికి ప్రాధాన్యత ఇస్తారు.
వయో-పరిమితి:
పోస్టులను అనుసరించి దరఖాస్తు తేదీ నాటికి 18 నుండి 40 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ముఖ్య సమాచారం:
ఆసక్తి కలిగిన అభ్యర్థులు, పూర్తి చేసినటువంటి బయోడేటా ఫామ్.. సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీలను జత చేసి, మైనారిటీ సంక్షేమ శాఖ కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. వారికి ఉదయం 10:00 గంటల నుండి సాయంత్రం 05:00 గంటల వరకు స్వయంగా సమర్పిచవచ్చు.
చిరునామా:
జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ కార్యాలయం, 5వ లైన్, రైటర్ బస్తి, కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.
ఇతర వివరాలకు మరియు సందేహాల నివృత్తి కోసం 08744-241741 ఈ నెంబర్కు సంప్రదించవచ్చు..
తాజా ఉద్యోగ సమాచారం కోసం మన వెబ్ సైట్ ను సబ్స్క్రైబ్ చేయండి. అందరికంటే ముందు నోటిఫికేషన్ రూపంలో ఉద్యోగ సమాచారం పొందండి..
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment