UIDAI JOBs 2022 | హైదరాబాద్ UIDAI కేంద్రం భారీ వేతనంతో ఉద్యోగాల భర్తీకి ప్రకటన | దరఖాస్తు చేయండిలా..
తెలంగాణ, హైదరాబాద్ షాద్ నగర్ లోని UIDAI కేంద్రం పలు ఉద్యోగాల భర్తీకి ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతుంది. హైదరాబాద్/ సికింద్రాబాద్ నగరాలలోని UIDAI కేంద్రాలలో పని చేయడానికి ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ట్విట్టర్ వేదికగా ప్రకటనను తెలియపరచండి. 3 సంవత్సరాల కాంట్రాక్ట్ ప్రాతిపదికన ప్రాజెక్టు అసోసియేట్ ఉద్యోగాలను ఈ నోటీసు భర్తీ చేయనున్నారు.. గ్రాడ్యుయేట్లకు ఇది చక్కని అవకాశం. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. పూర్తి వివరాలకు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
#Recruitment#UIDAI is looking for passionate professionals for the position of Project Associate to strengthen its team.
— Aadhaar (@UIDAI) June 15, 2022
For more details, please click : https://t.co/Sw2sSHs8Fb
UIDAI is an equal opportunity employer.#jobs #Hiring
The last date to apply is 27.06.2022 pic.twitter.com/6EFr559YG0
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి ఇంజనీరింగ్ లేదా కంప్యూటర్ సైన్స్ విభాగంలో బీఈ/ బీటెక్/ ఈసిఈ లేదా జియోఇన్ఫర్మేటిక్స్ అర్హతలు కలిగి, ఇండస్ట్రియల్ మరియు అకడమిక్ ఇన్స్టిట్యూషన్ లేదా సైన్స్ మరియు టెక్నాలజీ ఆర్గనైజేషన్, సైంటిఫిక్ ఆక్టివిటీస్, సర్వీస్ రిసెర్చ్ డెవలప్మెంట్ లో 2 సంవత్సరాల అనుభవం అవసరం.
జాబ్ లొకేషన్ :: సికింద్రాబాద్/ హైదరాబాద్.
గౌరవ వేతనం: ₹.5,00,000/- నుండి ₹9,00,000/- సంవత్సరానికి జీతంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి.
◆ అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
◆ అధికారిక వెబ్ సైట్ లింక్: http://careers.nisg.org/
◆ కనిపిస్తున్న Apply లింక్ పై క్లిక్ చేయండి.
◆ దరఖాస్తులు సమర్పించడానికి సంబంధించిన పేజీ ఓపెన్ అవుతుంది.
◆ దరఖాస్తుల్లో సూచించిన టువంటి, వివరాలను నమోదు చేస్తూ, రెజ్యూమ్ అప్లోడ్ చేసి.. దరఖాస్తులను విజయవంతంగా సబ్మిట్ చేయండి.
అధికారిక వెబ్సైట్:: http://careers.nisg.org/
అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 27.06.2022.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment