✨Flash Updates✨  
  • 🔔 తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు 16.06.2025 న అప్డేట్ చేయబడినవి! 💥
  •  
  • 🚨 ఒక్క నిముషం. 👇ఈ అవకాశాలు మీ కోసమే..
  •  
     
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • NEW! 🎉 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, రాత పరీక్షతో ఎంపిక..Apply here చి.తే:16.06.2025
  •  
  • NEW! 🎉 పదో తరగతి, డిప్లొమా, డిగ్రీ తో ప్రభుత్వ 197 ఉద్యోగాలు..Apply here చి.తే:17.06.2025
  •  
  • NEW! 🎉 డిగ్రీ, మాస్టర్ డిగ్రీతో ✨ 453 శాశ్వత ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:17.06.2025
  •  
  • NEW! 🎉 సూపర్వైజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:17.06.2025
  •  
  • NEW! 🎉 నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:20.06.2025
  •  
  • NEW! 🎉 బాసర ఐఐఐటీలో ప్రవేశాలు 2025..Apply here చి.తే:21.06.2025
  •  
  • NEW! 🎉 4వ, 7వ, 10వ తరగతి పాస్ తో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:20.06.2025
  •  
  • NEW! 🎉 భారీగా ప్రాజెక్ట్ ఇంజనీర్ ప్రాజెక్ట్ టెక్నీషియన్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:20.06.2025
  •  
  • NEW! 🎉 Central Govt JOB డిగ్రీ అర్హతతో ప్రభుత్వ శాశ్వత కొలువులు..Apply here చి.తే:23.06.2025
  •  
  • NEW! 🎉 ఇంటర్మీడియట్ అర్హతతో శాశ్వత కొలువుల భర్తీ..Apply here చి.తే:24.06.2025
  •  
  • NEW! 🎉 బీపీసీఎల్ లో ఎగ్జిక్యూటివ్ ఖాళీలు: 10th పాస్..Apply here చి.తే:27.06.2025
  •  
  • NEW! 🎉 హైదరాబాద్ రైల్వే లో ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 372 కొలువుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 శాశ్వత ఫ్యాకల్టీ ఉద్యోగ నియామకాలు 2025..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 కాఫీ బోర్డులో ఉద్యోగ అవకాశాలు. రాత పరీక్ష లేదు..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 ఇంటర్ తో 248 ఆఫీసర్ కొలువులు..Apply here చి.తే:01.07.2025
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ ప్రభుత్వం భారీగా వీఆర్వో ఉద్యోగాల భర్తీ, దాదాపు 12,769 పోస్టులు..Apply here Notification Released Soon
  •  
  • NEW! తెలంగాణ ప్రభుత్వం జాబ్ 🗓️ క్యాలెండర్ 2024-25 విడుదల.. Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    Telangana Jobs 2022 | శ్రీ చైతన్య స్కూల్ టెక్నో కరికులం ఎలాంటి రాతపరీక్ష లేకుండా, కేవలం ఇంటర్వ్యూల ద్వారా 195 ఉద్యోగాల భర్తీకి ప్రకటన | జీతం ₹.10K - 60K | ఇంటర్వ్యూ వేదిక విద్యార్హత వివరాలను ఇక్కడ తనిఖీ చేయండి.


    తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో స్థాపించబడి ఉన్న శ్రీ చైతన్య స్కూల్ టెక్నో కరికులం ఎలాంటి రాతపరీక్ష లేకుండా, కేవలం ఇంటర్వ్యూలను నిర్వహించి 195 ఉద్యోగాల భర్తీకి పేపర్ ప్రకటనను విడుదల చేసింది.

    తప్పక చదవండి :: తెలంగాణ మోడల్ స్కూల్ ప్రవేశాలకు దరఖాస్తుల గడువు పెంపు | వెంటనే దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించడానికి సహాయం కోసం ఈ వీడియోని చూడండి | పూర్తి వివరాలివే..

    శ్రీ చైతన్య స్కూల్ టెక్నో కరికులం IIT (JEE), మెడికల్ ఒలింపియాడ్ మరియు అన్ని ఇతర పోటీ పరీక్షలకు సరైన గురువులను నియమించడానికి అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులను ఈనెల 13న నిర్వహిస్తున్న టువంటి ఇంటర్వ్యూలకు ఆహ్వానిస్తోంది.


    పోస్టుల వివరాలు:

    మొత్తం పోస్టుల సంఖ్య: 195.

    విభాగాల వారీగా ఖాళీల వివరాలు:

    ◆ ప్రీ ప్రైమరీ టీచర్ లు - 50,

    ◆ ప్రైమరీ టీచర్లు - 50,

    ◆ హై స్కూల్ టీచర్లు - 20,

    ◆ ఐఐటి మరియు మెడికల్ ఫౌండేషన్ బోధించడానికి టీచర్లు -20,

    ◆ ప్రిన్సిపల్ - 5,

    ◆ AO/ P. R. O'S - 10,

    ◆ P. E. T'S - 10,

    ◆ కంప్యూటర్ ఆపరేటర్ - 10,

    ◆ అకౌంటెంట్ - 10,

    ◆ రిసెప్షనిస్ట్ - 10

    తప్పక చదకండి :: CTET - December 2021 పరీక్ష ఫలితాలు విడుదల | పరీక్ష ఫలితాలను తనిఖీ చేయండిలా..

    విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్, స్పెషలైజేషన్, అర్హతలు కలిగిన అభ్యర్థులు అర్హులు.

    మరియు ఫ్లూఎన్సీ ఇంగ్లీష్ పరిజ్ఞానాన్ని కలిగి ఉండాలి.


    అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరు అవ్వడానికి ముందు తమ రెజ్యూమ్ లను ఈ ఈ-మెయిల్ కు సెండ్ చేయాలి.

    తప్పక చదవండి :: Indian Jobs 2022 | డిగ్రీ అర్హతతో బ్యాంక్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త, ఎలాంటి అనుభవం లేకుండా ఉద్యోగాల భర్తీకి ప్రకటన, దరఖాస్తు చేయండిలా.. 

    ఈ-మెయిల్ అడ్రస్: srichaitanyats.placements@gmail.com


    ఈ ఖాళీలు సి బి ఎస్ ఈ, మరియు స్టేట్ సిలబస్ స్క్రీమ్ ఆధారంగా ఉన్నాయి.


    ఆసక్తి కలిగిన అభ్యర్థులు సందేహాల నివృత్తి కోసం ఈ ఫోన్ నెంబర్లను కాంటాక్ట్ అవ్వచ్చు.. 9666666712, 9666666710, 70095277755.

    తప్పక చదవండి :: NWDA ప్రభుత్వ నీటి అభివృద్ధి సంస్థ నుండి ఎలాంటి రాత పరీక్ష లేకుండా 50 వేల జీతంతో ఉద్యోగాల భర్తీకి ప్రకటన | దరఖాస్తు చేయండి ఇలా..

    ఎంపిక విధానం: ఈ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు ద్వారా ఎంపికైన అభ్యర్థులు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి ఉన్న శ్రీ చైతన్య స్కూల్ టెక్నో కరికులం హనుమకొండ, వరంగల్, కాజిపేట్, తొర్రూర్, నర్సంపేట, భూపాలపల్లి, మహబూబాబాద్, జనగాం.. మొదలైన బ్రాంచెస్ లో పని చేయాల్సి ఉంటుంది.


    జీతం: ఎంపికైన అభ్యర్థులకు పోస్ట్ లను అనుసరించి 10 వేల నుండి 60వేల వరకు ప్రతి నెల జీతం చెల్లిస్తారు.

    తప్పక చదవండి :: SBI స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రాత పరీక్ష లేకుండా డిగ్రీ అర్హతతో వివిధ ఉద్యోగాల భర్తీకి ప్రకటన | దరఖాస్తు చేయండిలా..

    ఇంటర్వ్యూ తేదీ: 13, మార్చి 2022.

    సమయం: ఉదయం 9:00 నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు.

    వేదిక: శ్రీ చైతన్య టెక్నో స్కూల్, సెవెన్ హిల్స్ హాస్పిటల్ ఎదురుగా కృష్ణాపుర, హనుమకొండ.


    అధికారిక పేపర్ ప్రకటన: ఇక్కడ క్లిక్ చేసి చదవండి.


    🔊 విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్  అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆 Download here
  •  
  • 👆Online Applications Ends on 16-June -2025
  •  
  • 👆Online Applications Ends on 17-June -2025
  •  
  • 👆Online Applications Ends on 17-June -2025
  •  
  • 👆Online Applications Ends on 17-June -2025
  •  
  • 👆Online Applications Ends on 20-June -2025
  •  
  • 👆Online Applications Ends on 20-June -2025
  •  
  • 👆Online Applications Ends on 21-June -2025
  •  
  • 👆Online Applications Ends on 20-June -2025
  •  
  • 👆Online Applications Ends on 23-June -2025
  •  
  • 👆Online Applications Ends on 24-June -2025
  •  
  • 👆Online Applications Ends on 27-June -2025
  •  
  • 👆Online Applications Ends on 30-June -2025
  •  
  • 👆Online Applications Ends on 30-June -2025
  •  
  • 👆Online Applications Ends on 30-June -2025
  •  
  • 👆Online Applications Ends on 30-June -2025
  •  
  • 👆Online Applications Ends on 01-July -2025
  •  
  •  
  • 👆Notification Released Soon
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    వార్డెన్ ఉద్యోగాలు: బ్యాచిలర్ డిగ్రీతో భారీగా హాస్టల్ వార్డెన్ ఉద్యోగాల భర్తీ

    తెలంగాణ టెట్ 2025 పరీక్ష షెడ్యూల్, ప్రాక్టీస్ మాక్ టెస్ట్ పేపర్లు

    ఇంటర్ తో శాశ్వత ఉద్యోగాల భర్తీకి బంపర్ నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తు చేసుకోండి.

    గ్రూప్ - సీ, అసిస్టెంట్ ఇతర పోస్టులకు దివ్యంగజన్ జాతీయ సంస్థ నోటిఫికేషన్ NIEPID Hyd Recruitment Notice for Regular Vacancy..

    బీడీఎల్ హైదరాబాద్ లో ఉద్యోగాలు. రాత పరక్ష లేదు. వివిరాలు ఇవే..

    టెట్ హాల్ టికెట్లు విడుదల.. డౌన్లోడ్ లింక్ ఇదే. TG TET June 2025 Hall Tickets Released Just Now..

    ప్రభుత్వ ఆధీనంలోని సంస్థలో ఉద్యోగాల భర్తీ అందరూ దరఖాస్తు చేసుకోండి.

    ఎన్ఐసీఎల్ లో 266 వివిద ఉద్యోగాల భర్తీ! ఏదేని డిగ్రీ ఉంటే చాలు. వివిరాలు ఇలా..

    ఫలితాలు విడుదల: TG ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు 2025 అందుబాటులోకి వచ్చాయి..

    ఆర్మీ పబ్లిక్ స్కూల్ టీచర్ ఉద్యోగాలు భర్తీకి భారీ నోటిఫికేషన్, రాత పరీక్ష లేదు.

    Popular Posts of this Blog

    RRB NTPC హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. డౌన్లోడ్ లింక్ ఇదే..

    వార్డెన్ ఉద్యోగాలు: బ్యాచిలర్ డిగ్రీతో భారీగా హాస్టల్ వార్డెన్ ఉద్యోగాల భర్తీ

    ప్రభుత్వ గురుకుల విద్యాలయ సంస్థ గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    Wanted Teaching Non-Teaching Staff 2025: బోధన బోధనేతర సిబ్బంది పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.

    NTPC JOBs: భారీగా ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్. వివరాలు ఇలా..

    ఇంటర్మీడియట్ అర్హతతో శాశ్వత కొలువుల భర్తీ. భారత ప్రభుత్వ ఉద్యోగాలు.

    తెలుగు రాయడం, చదవడం వచ్చినవారికి ఉద్యోగ అవకాశాలు. తెలంగాణ ఆంధ్రాలో ఖాళీలు ..SBI Opening 2964 CBO Positions Apply Online here..

    ఆర్మీ పబ్లిక్ స్కూల్ టీచర్ ఉద్యోగాలు భర్తీకి భారీ నోటిఫికేషన్, రాత పరీక్ష లేదు.

    నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం. వివరాలు, దరఖాస్తు లింక్..