పశుసంవర్ధక శాఖ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. హైదరాబాదులో పోస్టింగ్ రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు అర్హులు వివరాలు.. NIAB Hyderabad Notification Apply here
మాస్టర్ డిగ్రీ అర్హతతో పశుసంవర్ధక శాఖ ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్ -I (నాన్ మెడికల్) పోస్టు కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
- ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ పోస్ట్ కోసం పోటీ పడండి.
- ఎంపిక అయితే రూ.56,000/- వేతనం ప్రతినెల అందుకోవచ్చు.
తెలంగాణ, హైదరాబాద్, గచ్చిబౌలిలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అనిమల్ బయోటెక్నాలజీ (NIAB) అందిన దరఖాస్తులను స్క్రీనింగ్ చేసి, తదుపరి ఇంటర్వ్యూలు నిర్వహించి 56 వేల వేతనంతో ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్ పోస్ట్ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు సంతృప్తి పరచగల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు సమర్పించుకోండి. ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణ 20.01.2026 నుండి ప్రారంభమైనది దరఖాస్తు స్వీకరణ గడువు 06.02.2026 సాయంత్రం 05:00 గంటలకు ముగుస్తుంది.. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన ముఖ్య సమాచారం, ఇంటర్వ్యూ తేదీలు మొదలగు సమాచారం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
ఖాళీల వివరాలు :
- మొత్తం ఖాళీల సంఖ్య : 01
పోస్ట్ పేరు :: ప్రాజెక్ట్ రీసర్చ్ సైంటిస్ట్ -I.
జెండర్ :: మహిళా పురుష అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేయవచ్చు.
ఒప్పంద కాలం :: 3 సంవత్సరాలు.
- సంస్థ అవసరం, అభ్యర్థి పనితనం & క్రమశిక్షణను బట్టి పొడిగించే అవకాశం ఉంది.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి లైఫ్ సైన్స్ విభాగంలో (బయోటెక్నాలజీ/ బయో కెమిస్ట్రీ) పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ అర్హత కలిగి ఉండాలి. రీసెర్చ్ లో ఒక సంవత్సరం అనుభవం అవసరం.
- అనుభవంఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి :
- దరఖాస్తు చేసుకునే తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాలకు మించకూడదు.
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను అకాడమిక్ విద్య అర్హత లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా షార్ట్ లిస్టింగ్, ధ్రువపత్రాల పరిశీలన & ఇంటర్వ్యూ మెరిట్ ఆధారంగా తుది ఎంపికలను నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్ లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు : లేదు.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 20.01.2026.
దరఖాస్తుకు చివరి తేదీ :: 06.02.2026 సాయంత్రం 05:00 వరకు.
అధికారిక వెబ్సైట్ : https://www.niab.res.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
ఇంటర్వ్యూ సమయం, తేదీల వివరాలు :
- షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు త్వరలో తెలియపరుస్తారు.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.












































%20Posts%20here.jpg)


Comments
Post a Comment