జిల్లా విద్యాశాఖ కార్యాలయం ప్రీ ప్రైమరీ ఉపాధ్యాయులు మరియు ఆయా పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. పూర్తి వివరాలు. TG School Edu Pre Primary Teacher Aya Rectt 2026
నిరుద్యోగ యువతకు శుభవార్త!
జిల్లా విద్యాశాఖ కార్యాలయం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లోని 118 ప్రాథమిక పాఠశాలలో ప్రీ-ప్రైమరీ తరగతులు ప్రారంభించడానికి టీచర్ మరియు ఆయా పోస్టుల భర్తీకి కాంట్రాక్టు ప్రాతిపాదికన నియామకాలు నిర్వహించడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఆసక్తి కలిగిన మహిళ అభ్యర్థులు ఈ అవకాశాల కోసం 08.06.2026 సాయంత్రం 4 గంటల లోపు జిల్లా మండల శాఖ అధికారి కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని వివిధ మండలాల్లో గుర్తించబడిన 118 ప్రాథమిక పాఠశాలలో ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభించుటకు రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లభించింది. దిగువ పేర్కొనబడిన మండలాల్లో ఖాళీలు ఉన్నాయి ఆసక్తి కలిగిన మహిళ అభ్యర్థులు దరఖాస్తు తోపాటు విద్యార్హత ధ్రువీకరణ పత్రాలు జత చేసి సమర్పించుకోవాలి. తాత్కాలిక ప్రాతిపాదికన మాత్రమే ఈ నియామకాలు నిర్వహిస్తున్నారు. కేవలం 10 నెలలకు మాత్రమే వేతనం చెల్లిస్తారు గమనించండి. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం పూర్తి వివరాలు ఇక్కడ.
విద్యార్హత :
ప్రీ ప్రైమరీ టీచర్ కోసం..
- ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించిన మహిళా అభ్యర్థులు అర్హులు.
ఆయా పోస్టుల కోసం..
- 7వ తరగతి పాస్ మహిళలు అర్హులు.
వయో పరిమితి :
- జూలై 01, 2026 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 44 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను మండల విద్యాశాఖ అధికారులకు తగిన అర్హత ద్రోపత్రాల కాపీలు జతచేసి సమర్పించుకోవాలి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- పూర్తిగా మెరిట్ ప్రాతిపదికన నియామకాలు నిర్వహిస్తారు.
- ఈ క్రింద సూచించిన ప్రకారం ప్రాధాన్యత ఉంటుంది.
- ఆ హబిటేషన్ లో నివసించే వారికి,
- ఆ గ్రామ పంచాయతీలో నివసించే వారికి,
- ఆ మండలంలో నివసించే వారికి,
- ఆ జిల్లాలో నివసించే వారికి.
దరఖాస్తు ఫీజు :: లేదు.
దరఖాస్తులు సమర్పించే అభ్యర్థులకు సూచనలు :
- బయోడేటా ఫామ్ తో అర్హత ధ్రువీకరణ పత్రాలు, నివాస ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు జిరాక్స్, ఇతర అర్హత పత్రాలు జిరాక్స్ కాపీలు జత చేసి సమర్పించుకోవాలి.
రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాలకు 2,679 ప్రీ-ప్రైమరీ పాఠశాలలను ఏర్పాటు చేయడానికి విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. జిల్లాల వారీగా ప్రీ-ప్రైమరీ పాఠశాలల కేటాయింపు వివరాలు తెలుసుకోవడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
దరఖాస్తు చిరునామా :
- ఎంపిక కాబడిన ప్రీ ప్రైమరీ పాఠశాలల మండల విద్యాశాఖ అధికారి కార్యాలయం.
దరఖాస్తు చివరి తేదీ : 08.06.2026 సాయంత్రం 4 గంటల వరకు.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.

















Comments
Post a Comment