వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగ అవకాశాలు: స్టైపేండ్ ఆధారిత పార్ట్ టైం ఇంటర్నషిప్ కోసం దరఖాస్తు చేసుకోండి. Work from Home Part Time Opportunity Apply here..
వర్క్ ఫ్రం హోం ఇంటర్న్షిప్ ఉద్యోగ అవకాశాలు:
బెంగళూరులోని బ్రేక్ అవుట్ ఇంటరాక్టివ్ సంస్థ, డిజిటల్ మార్కెటింగ్, గూగుల్ AdWords, google అనలిటిక్స్, సెర్చ్ ఇంజన్ మార్కెటింగ్ (ESM), సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ (SEO) విభాగాల్లో నైపుణ్యం కలిగిన అభ్యర్థుల నుండి పార్ట్ టైం విధానంలో రోజుకు 4 నుండి 5 గంటలు, 6 నెలల వ్యవధి గల ఇంటర్నషిప్ అవకాశాల కోసం దరఖాస్తులు స్వీకరిస్తుంది.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
నిర్వహిస్తున్న సంస్థ :: బ్రేక్ అవుట్.
వేతనం :
- ఎంపికైన వారికి నెలకు స్టైపేండ్ రూపంలో రూ.3,000/- నుండి రూ.5,000/- జీతం గా చెల్లిస్తారు.
కావలసిన నైపుణ్యాలు :
- డిజిటల్ మార్కెటింగ్,
- గూగుల్ AdWords,
- google అనలిటిక్స్,
- సెర్చ్ ఇంజన్ మార్కెటింగ్ (ESM),
- సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ (SEO) విభాగాల్లో నైపుణ్యం కలిగి ఉండాలి.
ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు :
- వర్క్ ఫ్రమ్ హోమ్/ ఇంటర్నషిప్ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారు.
- పైన పేర్కొన్న నైపుణ్యాలను కలిగిన వారు.
- తమదైన శైలిలో కెరీర్ ను ప్రారంభించాలనుకునే మహిళలు.
- ప్రామాణిక ట్రాక్ రికార్డర్ మరియు కనీసం 3 నెలల ఇంటర్నేషనల్ అనుభవం ఉన్న వ్యక్తులు తప్పక దరఖాస్తు చేసుకోండి.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ లో దరఖాస్తులు సమరించడానికి క్రింది దశలను అనుసరించండి.
- ఆన్లైన్ దరఖాస్తు సమర్పణ రెండు దశలలో ఉంటుంది.
- మొదటి దశలో అభ్యర్థులు తమ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఆధారంగా Sign up అవ్వాలి.
- రెండవ దశలో Login అయి దరఖాస్తు సమర్పించుకోవాలి.
దరఖాస్తు చివరి తేదీ :: 25.01.2025.
పూర్తి వివరాల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
ఇప్పుడే రిజిస్టర్ అవ్వడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment