సెంట్రల్ లైబ్రరీ ప్రొఫెషనల్ ట్రైనీ (నాన్ టీచింగ్ సిబ్బంది) ల భర్తీ | IITKGP Recruitment 2023 | Apply Professional Trainees Vacancies here..
భారత ప్రభుత్వ విద్య మంత్రిత్వశాఖకు చెందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటి) ఖరగ్ పూర్, వివిధ విభాగాల్లో నాన్ టీచింగ్ స్టాఫ్ ఖాళీల భర్తీకి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ను విడుదల చేస్తుంది. ఈ నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల భారతీయ అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తులను 05-04-2023 నుండి 30-04-2023 నాటికి సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం, దరఖాస్తు విధానం, విద్యార్హత, గౌరవ వేతనం, ఎంపిక విధానం మొదలగు వివరాలు మీకోసం.
ఇక్కడ "ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అప్డేట్" చేయబడతాయి..
10th Pass Govt JOBs | |
Daily 10 G.K MCQ for All Competitive Exam | |
Employment News | |
Daily All Main & e-News Paper |
ఖాళీల వివరాలు :
- మొత్తం ఖాళీల సంఖ్య : 10.
పోస్ట్ పేరు : ప్రొఫెషనల్ ట్రేయిని.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పీజీ(బిఎల్ఐఎస్-బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్/ ఎంఎల్ఐఎస్ - మాస్టర్స్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్) విభాగాలలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
దరఖాస్తు చేశారా?. 8వ, ITI తో శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు | ప్రారంభ జీతం 19,900/- | ఇప్పుడే దరఖాస్తు చేయండి.
వయోపరిమితి :
- దరఖాస్తుకు చివరి తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు 30 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి ఎంపికలను నిర్వహిస్తారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు రూ.20,000/- ప్రతి నెల (స్కాలర్షిప్ రూపంలో) జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు చేశారా?. రామగుండం ఫెర్టిలైజర్స్ లో ఉద్యోగాలు | రాత పరీక్ష ఫీజు లేదు.
దరఖాస్తు ఫీజు : రూ.500/-.
- దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 05-04-2023 నుండి,
- ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ :: 30-04-2023 వరకు.
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
దరఖాస్తు చేశారా?. పదో తరగతి తో డిప్లొమా ప్రవేశాలు 2023-24, పూర్తి చేస్తే ఉద్యోగం పక్క..
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment