✨Flash Updates✨  
  • 🔔 తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు 16.06.2025 న అప్డేట్ చేయబడినవి! 💥
  •  
  • 🚨 ఒక్క నిముషం. 👇ఈ అవకాశాలు మీ కోసమే..
  •  
     
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • NEW! 🎉 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, రాత పరీక్షతో ఎంపిక..Apply here చి.తే:16.06.2025
  •  
  • NEW! 🎉 పదో తరగతి, డిప్లొమా, డిగ్రీ తో ప్రభుత్వ 197 ఉద్యోగాలు..Apply here చి.తే:17.06.2025
  •  
  • NEW! 🎉 డిగ్రీ, మాస్టర్ డిగ్రీతో ✨ 453 శాశ్వత ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:17.06.2025
  •  
  • NEW! 🎉 సూపర్వైజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:17.06.2025
  •  
  • NEW! 🎉 నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:20.06.2025
  •  
  • NEW! 🎉 బాసర ఐఐఐటీలో ప్రవేశాలు 2025..Apply here చి.తే:21.06.2025
  •  
  • NEW! 🎉 4వ, 7వ, 10వ తరగతి పాస్ తో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:20.06.2025
  •  
  • NEW! 🎉 భారీగా ప్రాజెక్ట్ ఇంజనీర్ ప్రాజెక్ట్ టెక్నీషియన్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:20.06.2025
  •  
  • NEW! 🎉 Central Govt JOB డిగ్రీ అర్హతతో ప్రభుత్వ శాశ్వత కొలువులు..Apply here చి.తే:23.06.2025
  •  
  • NEW! 🎉 ఇంటర్మీడియట్ అర్హతతో శాశ్వత కొలువుల భర్తీ..Apply here చి.తే:24.06.2025
  •  
  • NEW! 🎉 బీపీసీఎల్ లో ఎగ్జిక్యూటివ్ ఖాళీలు: 10th పాస్..Apply here చి.తే:27.06.2025
  •  
  • NEW! 🎉 హైదరాబాద్ రైల్వే లో ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 372 కొలువుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 శాశ్వత ఫ్యాకల్టీ ఉద్యోగ నియామకాలు 2025..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 కాఫీ బోర్డులో ఉద్యోగ అవకాశాలు. రాత పరీక్ష లేదు..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 ఇంటర్ తో 248 ఆఫీసర్ కొలువులు..Apply here చి.తే:01.07.2025
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ ప్రభుత్వం భారీగా వీఆర్వో ఉద్యోగాల భర్తీ, దాదాపు 12,769 పోస్టులు..Apply here Notification Released Soon
  •  
  • NEW! తెలంగాణ ప్రభుత్వం జాబ్ 🗓️ క్యాలెండర్ 2024-25 విడుదల.. Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    పదో తరగతి తో డిప్లొమా ప్రవేశాలు 2023-24 CITD Hyderabad Inviting Application for Diploma Course Apply here..

    పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరైన విద్యార్థిని విద్యార్థులకు సదవకాశం.. 2023-24 విద్యా సంవత్సరానికి డిప్లమా ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానం. వివిధ డిప్లొమా కోర్సులను పూర్తి చెయ్యాలనుకునే అభ్యర్థులు ఈ ప్రవేశ పరీక్షకు హాజరై పలు కోర్సులను పూర్తి చేయవచ్చు. ఈ డిప్లమో కోర్సులకు ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగ అవకాశాలు ఎక్కువ, ప్రవేశ పరీక్షలో ప్రతిభ కనపరిచిన అభ్యర్థులకు మాత్రమే ఈ కోర్సుల్లో ప్రవేశం ఉంటుంది. హైదరాబాద్ బాలానగర్ లోనే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్(CITD) విద్యా సంవత్సరం 2023-24 గాను పలు కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆసక్తి కలిగిన అభ్యర్థులు నుండి ఆన్లైన్ దరఖాస్తులను కోరుతోంది. ఈ ప్రవేశ ప్రకటన కోర్సులు, దరఖాస్తు విధానం, దరఖాస్తు ఫీజు, సీట్ల వివరాలు.. మొదలగునవి మీకోసం.

    ఇక్కడ "ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అప్డేట్" చేయబడతాయి..

    10th Pass Govt JOBs

    Click Here

    Daily 10 G.K MCQ for All Competitive Exam

    Click Here

    Employment News 

    Download Here

    Daily All Main & e-News Paper

    Read Here

    కోర్సుల వివరాలు:

    1. డిప్లమో ఇన్ టూల్, డై & మౌల్డ్ మేకింగ్(DTDM),
    2. డిప్లమో ఇన్ ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజినీరింగ్(DECM),
    3. డిప్లమా ఇన్ ఆటోమేషన్ & రోబోటిక్ ఇంజనీరింగ్(DARE),
    4. డిప్లమా ఇన్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్(DPE)..

    సీట్ల వివరాలు:

    • పైన తెలుపబడిన ప్రతి కోర్సుల్లో 60 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

    కోర్సు వ్యవధి:

    • DTDM కోర్స్ నాలుగు సంవత్సరాలు, మిగిలినవి మూడు సంవత్సరాలు.

    విద్యార్హత:

    • 10వ తరగతి ఉత్తీర్ణత.

    1st - PG Admissions 2023-24!

    🔰 Get latest JOB information on 📲 WhatsAPP &  Telegram Join
    📢 తెలంగాణ సైనిక పాఠశాల 6వ, ఇంటర్ ప్రవేశాలు దరఖాస్తు లింక్ 15/4/23
    📢TS RJC రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల్లో 2023-24 ప్రవేశాలు దరఖాస్తు లింక్ 16/4/23
    📢 TS RDC రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలల్లో 2023-24 ప్రవేశాలు దరఖాస్తు లింక్ 16/4/23
    📢 7వ తరగతి చదువుతున్న AP TS బాలబాలికలకు RIMC ఆహ్వానం దరఖాస్తు లింక్ 17/4/23
    📢 EMRS 6వ, 7వ, 8వ & 9వ తరగతి ప్రవేశాలు దరఖాస్తు లింక్ 20/4/23
    📢 6వ, 7వ, మరియు 8వ తరగతిలో 2023-24 ప్రవేశాలు దరఖాస్తు లింక్ 24/4/23

    వయోపరిమితి:

    1. 21.05.2023 నాటికి 15 సంవత్సరాలు పూర్తి చేసుకొని 19 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
    2. ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

    ఎంపిక విధానం:

    • జాతీయస్థాయి ప్రవేశపరీక్ష ద్వారా.

    దరఖాస్తు ఫీజు:

    1. జనరల్ కేటగిరీల అభ్యర్థులకు రూ.700/-,
    2. ఎస్సీ ఎస్టీ కేటగిరీల అభ్యర్థులకు రూ.350/-.

    దరఖాస్తు విధానం:

    • దరఖాస్తులను ఆఫ్లైన్/ ఆన్లైన్లో సమర్పించవచ్చు.
    ఆఫ్లైన్ ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ :: 13.05.2023.

    ప్రవేశ పరీక్ష నిర్వహించి తేదీ :: 21.05.2023.

    పరీక్ష సెంటర్ :: హైదరాబాద్.

    అధికారిక వెబ్సైట్ :: http://www.citdindia.org/

    అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.

    ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.

    ఆఫ్ లైన్ దరఖాస్తు చిరునామా:

    • The Principal Director, CITD, Balanagar Hyderabad - 500037.

    దరఖాస్తు చేశారా?.  రాష్ట్ర ఆర్థిక సంస్థ శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ✨గ్రాడ్యుయేట్లు మిస్ అవ్వకండి.


    📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.

    To JoinWhatsApp

    Click Here

    To Join Telegram Channel

    Click Here

    To Subscribe

    Click Here

    About to

    Click Here

    📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి

    ..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

    ధన్యవాదాలు. 🙏

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆 Download here
  •  
  • 👆Online Applications Ends on 16-June -2025
  •  
  • 👆Online Applications Ends on 17-June -2025
  •  
  • 👆Online Applications Ends on 17-June -2025
  •  
  • 👆Online Applications Ends on 17-June -2025
  •  
  • 👆Online Applications Ends on 20-June -2025
  •  
  • 👆Online Applications Ends on 20-June -2025
  •  
  • 👆Online Applications Ends on 21-June -2025
  •  
  • 👆Online Applications Ends on 20-June -2025
  •  
  • 👆Online Applications Ends on 23-June -2025
  •  
  • 👆Online Applications Ends on 24-June -2025
  •  
  • 👆Online Applications Ends on 27-June -2025
  •  
  • 👆Online Applications Ends on 30-June -2025
  •  
  • 👆Online Applications Ends on 30-June -2025
  •  
  • 👆Online Applications Ends on 30-June -2025
  •  
  • 👆Online Applications Ends on 30-June -2025
  •  
  • 👆Online Applications Ends on 01-July -2025
  •  
  •  
  • 👆Notification Released Soon
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    వార్డెన్ ఉద్యోగాలు: బ్యాచిలర్ డిగ్రీతో భారీగా హాస్టల్ వార్డెన్ ఉద్యోగాల భర్తీ

    తెలంగాణ టెట్ 2025 పరీక్ష షెడ్యూల్, ప్రాక్టీస్ మాక్ టెస్ట్ పేపర్లు

    ఇంటర్ తో శాశ్వత ఉద్యోగాల భర్తీకి బంపర్ నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తు చేసుకోండి.

    గ్రూప్ - సీ, అసిస్టెంట్ ఇతర పోస్టులకు దివ్యంగజన్ జాతీయ సంస్థ నోటిఫికేషన్ NIEPID Hyd Recruitment Notice for Regular Vacancy..

    బీడీఎల్ హైదరాబాద్ లో ఉద్యోగాలు. రాత పరక్ష లేదు. వివిరాలు ఇవే..

    టెట్ హాల్ టికెట్లు విడుదల.. డౌన్లోడ్ లింక్ ఇదే. TG TET June 2025 Hall Tickets Released Just Now..

    ప్రభుత్వ ఆధీనంలోని సంస్థలో ఉద్యోగాల భర్తీ అందరూ దరఖాస్తు చేసుకోండి.

    ఎన్ఐసీఎల్ లో 266 వివిద ఉద్యోగాల భర్తీ! ఏదేని డిగ్రీ ఉంటే చాలు. వివిరాలు ఇలా..

    ఫలితాలు విడుదల: TG ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు 2025 అందుబాటులోకి వచ్చాయి..

    ప్రభుత్వ నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. 108 వివిద పోస్టులకు దరఖాస్తు చేసుకోండి.

    Popular Posts of this Blog

    RRB NTPC హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. డౌన్లోడ్ లింక్ ఇదే..

    వార్డెన్ ఉద్యోగాలు: బ్యాచిలర్ డిగ్రీతో భారీగా హాస్టల్ వార్డెన్ ఉద్యోగాల భర్తీ

    ప్రభుత్వ గురుకుల విద్యాలయ సంస్థ గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    Wanted Teaching Non-Teaching Staff 2025: బోధన బోధనేతర సిబ్బంది పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.

    NTPC JOBs: భారీగా ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్. వివరాలు ఇలా..

    ఇంటర్మీడియట్ అర్హతతో శాశ్వత కొలువుల భర్తీ. భారత ప్రభుత్వ ఉద్యోగాలు.

    తెలుగు రాయడం, చదవడం వచ్చినవారికి ఉద్యోగ అవకాశాలు. తెలంగాణ ఆంధ్రాలో ఖాళీలు ..SBI Opening 2964 CBO Positions Apply Online here..

    ఆర్మీ పబ్లిక్ స్కూల్ టీచర్ ఉద్యోగాలు భర్తీకి భారీ నోటిఫికేషన్, రాత పరీక్ష లేదు.

    నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం. వివరాలు, దరఖాస్తు లింక్..