రాష్ట్ర ఆర్థిక సంస్థ శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ✨గ్రాడ్యుయేట్లు మిస్ అవ్వకండి AP State Financial Corporation Regular Positions Recruitment 2023 Apply Online here..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థిక సంస్థ, విజయవాడ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మేనేజర్ డిప్యూటీ మేనేజర్ అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు(రెగ్యులర్ & బ్యాక్ లాగ్) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ను సందర్శించి తమ సమాచారాన్ని తనిఖీ చేసి, దరఖాస్తులను సమర్పించవచ్చు. గ్రాడ్యుయేషన్/ తత్సమాన అర్హతతో భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 14 నుండి ప్రారంభమై వచ్చే నెల 15న ముగియనుంది. రాత పరీక్షలు జూన్ 2023న నిర్వహించనున్నట్లు నోటిఫికేషన్ లో సూచించారు. నోటిఫికేషన్ పూర్తి సమాచారం అయిన; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం, ముఖ్య తేదీల వివరాలు.. మొదలగు పూర్తి సమాచారం మీకోసం ఇక్కడ..
దరఖాస్తు చేశారా?. మహిళలకు శుభవార్త! 57 అంగన్వాడి ఉద్యోగాల కు నోటిఫికేషన్..
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య :: 14.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
- మేనేజర్ - 06,
- డిప్యూటీ మేనేజర్ - 03,
- అసిస్టెంట్ మేనేజర్ - 05.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 14.04.2023 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 15.05.2023 వరకు.
రాతపరీక్ష నిర్వహించి తేదీ :: జూన్, 2023.
అధికారిక వెబ్సైట్ :: https://esfc.ap.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
పూర్తి అర్హత ప్రమాణాలతో కూడిన నోటిఫికేషన్ త్వరలో అందుబాటులోకి రానుంది..
తాజా విద్యా ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు మీ మొబైల్ స్క్రీన్ పై నోటిఫికేషన్ రూపంలో పొందడానికి. మా వివిధ (మికు నచ్చిన) సోషల్ మీడియా గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.



















%20Posts%20here.jpg)


Comments
Post a Comment