జిల్లా మైనారిటీ పాఠశాల / కళాశాల ల్లో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భక్తికి ప్రకటన, వివరాలు చెక్ చేయండి.
ఉపాధ్యాయ పోస్టుల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా శుభవార్త ! చేసింది.
తెలంగాణ రాష్ట్రం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని భద్రాచలం నందు బాలుర మైనారిటీ కళాశాలలో జూనియర్ లెక్చరర్ విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి కామర్స్ బోధించుటకు ఖాళీగా ఉన్న బెస్ట్ ఫ్యాకల్టీ ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేయడానికి ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులను కోరుతూ ప్రిన్సిపల్ ఎన్.మాధురి గారు ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది. ఆ జిల్లా పరిధిలోని అభ్యర్థులు అర్హులు. పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
విద్యార్హత :
వయోపరిమితి :
దరఖాస్తుతో జత పరచాల్సిన ధృవపత్రాలు :
- కామర్స్ బోధించుటకు.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి,
- నోటిఫికేషన్ ప్రకారం M.Com /B.Ed లో అర్హత సాధించి ఉండాలి.
- ఉపాధ్యాయ ఎలిజిబులిటీ టెస్ట్ (TET) లో అర్హత కలిగి ఉండాలి.
- ఉపాధ్యాయ బోధన సిబ్బంది గా కనీసం 05 సంవత్సరాల అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి :
- ఇంటర్వ్యూ తేదీ నాటికి ఆసక్తి కలిగిన అభ్యర్థుల వయసు 50 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
దరఖాస్తుతో జత పరచాల్సిన ధృవపత్రాలు :
- బయోడేటా ఫామ్
- దరఖాస్తు ఫామ్
- ఆధార్ కార్డు జిరాక్స్
- స్టడీ సర్టిఫికెట్
- టెట్ అర్హత సాధించిన సర్టిఫికెట్
- అనుభవ ధ్రువపత్రాల కాపీలను జత చేయాలి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
🔰 మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ఈల Pdf: డౌన్లోడ్ చేయండి..
📌 డెమో ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు బయోడేటా ఫామ్ తో పాటు ఒరిజినల్ సర్టిఫికెట్ కాపీలతో రావాలని సూచన చేశారు.
దరఖాస్తు చిరునామా :
దరఖాస్తు ప్రారంభ తేదీ : 17.09.2026 @ 09:00AM నుండి,
దరఖాస్తు చివరి తేదీ : 20.09.2026 @ 04:00PM వరకు.
📌 సందేహాల నివృత్తి కోసం మరియు మరింత సమాచారం కోసం 6300871665, 8008099152 నెంబర్లను సంప్రదించండి.
- భద్రాచలం మైనారిటీ కళాశాల నందు దరఖాస్తులను సమర్పించాలి.
దరఖాస్తు ప్రారంభ తేదీ : 17.09.2026 @ 09:00AM నుండి,
దరఖాస్తు చివరి తేదీ : 20.09.2026 @ 04:00PM వరకు.
📌 సందేహాల నివృత్తి కోసం మరియు మరింత సమాచారం కోసం 6300871665, 8008099152 నెంబర్లను సంప్రదించండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏




















Comments
Post a Comment