మహిళలకు ఉద్యోగాలు: జిల్లా హబ్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ | WDCW DHEW Recruitment 2023 | Apply here..
మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ & మహిళ శిశు దివ్యాంగ మరియు వయో వృద్ధుల శాఖ, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా హబ్ లో మహిళలకు ఉద్యోగ అవకాశాలు..
దరఖాస్తు చేశారా?. మహిళలకు శుభవార్త! జిల్లా హబ్ లో ఉద్యోగాల భర్తీకి మరిక నోటిఫికేషన్.
తెలంగాణ ప్రభుత్వం, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా.. మహిళా శిశు & దివ్యంగా మరియు వయోవృద్ధుల శాఖ నుండి జిల్లా మహిళా సాధికారత కేంద్రాల్లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన నిరుద్యోగ మహిళా అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 20.04.2023 సాయంత్రం 05:00 గంటల వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ఫామ్ అధికారిక వెబ్సైట్లో 05.04.2023 నుండి అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచబడుతుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలు ముఖ్య తేదీలతో ఇక్కడ.
దరఖాస్తు చేశారా?. హైదరాబాద్ ICMR NIN అసిస్టెంట్, టెక్నీషియన్, ఫీల్డ్ వర్కర్, MTS ఉద్యోగాలు.
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య :: 05.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
- MTS(మల్టీ టాస్కింగ్ స్టాఫ్) - 01,
- అకౌంట్ అసిస్టెంట్ - 01,
- ఫైనాన్షియల్ లిటరసీ స్పెషలిస్ట్ - 01,
- జండర్ స్పెషలిస్ట్ - 01,
- జిల్లా మిషన్ కోఆర్డినేటర్ - 01..
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్/ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి, పోస్టులను అనుసరించి..
- 10వ తరగతి, ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్ డిప్లమా అర్హతలు కలిగి ఉండాలి.
వయోపరిమితి:
- 01.07.2023 నాటికి 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని 35 సంవత్సరాల మించకూడదు.
ఎంపిక విధానం:
- వచ్చిన దరఖాస్తులను మెరిట్ ప్రాతిపదికన షార్ట్ లిస్ట్ చేసి తుది ఎంపిక చేస్తారు.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి రూ.15,600 నుండి 38,500 వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆఫ్లైన్లో నేరుగా సమర్పించాలి.
ఆఫ్ లైన్ దరఖాస్తు ఫీజు :: లేదు.
ఆఫ్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 05.04.2023 నుండి,
ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 20.04.2023 సాయంత్రం 05:00 గంటల వరకు.
దరఖాస్తు చేశారా?. పదో తరగతి, ఐటిఐ, డిప్లమాతో స్టీల్ ప్లాంట్ లో 244 ఉద్యోగాలు.
ఆఫ్ లైన్ దరఖాస్తు చిరునామా ::
O/o the District Welfare Officer, WCD&SC, Medchal-Malkajgiri District, IDOC, Collectorate Complex, Room No.G1, Anthaipally Village, Shameerpet, Medchal-Malkajgiri District -500078.
అధికారిక వెబ్సైట్ :: https://wdcw.tg.nic.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారికి దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment