హైదరాబాద్ ICMR NIN అసిస్టెంట్, టెక్నీషియన్, ఫీల్డ్ వర్కర్, MTS ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు | Hyderabad Walk-In-Interview Recruitment 2023 | Check Date, Time, Venue here..
హైదరాబాద్ ICMR NIN లో అసిస్టెంట్, టెక్నీషియన్, ఫీల్డ్ వర్కర్, MTS ఉద్యోగాల భర్తీకి ఈ నెల 18 & 19 న ఇంటర్వ్యూలు.. ఎంట్రీ ఫామ్ డౌన్లోడ్ చేయండి.
తెలంగాణ రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాదులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆ న్యూట్రిషన్ సంస్థ తాత్కాలిక ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించడానికి నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం 18 & 19.04.2023 న నిర్వహిస్తున్న ఇంటర్వ్యూ లకు హాజరు కావచ్చు. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలకు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి, (లేదా) దిగువ ఉన్న నోటిఫికేషన్ పై క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు.
దరఖాస్తు చేశారా?. బ్యాక్ లాగ్ ఉద్యోగ నియామకాలు 2023: దరఖాస్తు చేస్తే ఉద్యోగం పక్క.
ఖాళీల వివరాలు :
- మొత్తం ఖాళీల సంఖ్య : 11.
విభాగాల వారీగా ఖాళీలు :
- MTS - 02,
- ప్రాజెక్ట్ ఫీల్డ్ వర్కర్ - 04,
- అసిస్టెంట్ - 02,
- టెక్నికల్ అసిస్టెంట్ - 02,
- సీనియర్ రిసోర్స్ ఫెలో - 01..
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు / యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్ట్ లను అనుసరించి సంబంధిత విభాగంలో 10వ తరగతి/ తత్సమాన ఇంటర్, డిఏంఎల్టీ, డిప్లొమా, బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- సంబంధిత ఈ విభాగంలో అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- పోస్టులను అనుసరించి 25 - 35 సంవత్సరాలకు మించకూడదు.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. పూర్తి వివరాలు నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష లేదు.
- కేవలం ఇంటర్వ్యూలను నిర్వహించి ఎంపికలు చేపడతారు.
- ఆసక్తి కలిగిన అభ్యర్థులు, అధికారిక ఇంటర్వ్యూ ఎంట్రీ ఫామ్ తో సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీలతో నేరుగా ఇంటర్వ్యూ లకు హాజరు కావచ్చు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి రూ.15,800/- నుండి 44,500/- ప్రతి నెల జీతంగా చెల్లిస్తారు.
ఇంటర్వ్యూ వేదిక, తేదీ, సమయం :
వేదిక : కాన్ఫరెన్స్ హాల్ & కమిటీ రూమ్, ICMR NIN, Hyderabad.
తేదీ : 18 & 19.04.2023.
సమయం : ఉదయం 09:30 గంటల నుండి..
అధికారిక వెబ్సైట్ :: https://www.nin.res.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆదికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు చేశారా? 7,500 ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వచ్చింది. దరఖాస్తు చేయండిలా..
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment