పదో తరగతి, ఐటిఐ, డిప్లమాతో స్టీల్ ప్లాంట్ లో 244 ఉద్యోగాలు | Steel Plant Recruitment 2023 | Application Direct link here..
పదో తరగతి, ఐటిఐ, డిప్లమా తో స్టీల్ ప్లాంట్ భారీగా ఉద్యోగాల భర్తీ | మహిళ పురుషులకు అవకాశాలు | దరఖాస్తుకు చివరి తేదీ : 15.04.2023 | ఖాళీల వివరాలు, ఎంపిక విధానం, ఆన్లైన్ దరఖాస్తు లింక్, వేతనం మొదలగు వివరాలు ఇక్కడే తనిఖీ చేయండి.
బొకారో స్టీల్ ప్లాంట్ లో 244 కన్సల్టెంట్, టెక్నీషియన్ ఇతర ఎగ్జిక్యూటివ్, నాన్-ఎగ్జిక్యూటివ్ క్యాడర్ ఉద్యోగాలు.
ఇక్కడ "ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అప్డేట్" చేయబడతాయి..
10th Pass Govt JOBs | |
Daily 10 G.K MCQ for All Competitive Exam | |
Employment News | |
Daily All Main & e-News Paper |
స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, బొకారో స్టీల్ ప్లాంట్, బొకారో స్టీల్ సిటీ, జార్ఖండ్ ఇండియా వివిధ రిఫైనరీ యూనిట్లను ఖాళీగా ఉన్న 244 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు సంతృప్తి పరచగలనా భారతీయ మహిళా పురుష అభ్యర్ధుల నుండి దరఖాస్తులను కోరుతుంది.
నోటిఫికేషన్ ముఖ్యాంశాలు:
- భారతీయ మహిళా పురుష అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించవచ్చు.
- ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 15.04.2023 న ముగియనుంది.
- పదోతరగతి, ఐటిఐ, డిప్లమా లకు అవకాశాలు ఉన్నాయి.
- పోస్టులను UR/ SC/ ST/ OBC/ EWS/ PwBD లకు కేటాయించారు.
- పోస్టులను అనుసరించి దరఖాస్తు ఫీజు రూ.100 నుండి 700 వరకు చెల్లించాలి.
- ఆసక్తి కలిగిన వారి కోసం దరఖాస్తులు సమర్పించడానికి డైరెక్ట్ లింక్ దిగువన అందుబాటులో ఉన్నది.
దరఖాస్తు చేశారా?. డిగ్రీతో 100 శాశ్వత జూనియర్ అసిస్టెంట్-కం-కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు | స్వంత జిల్లాల్లో పోస్టింగ్.
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య :: 244.
ఎగ్జిక్యూటివ్ కేడర్ పోస్టులు:
- కన్సల్టెంట్ - 10,
- మెడికల్ ఆఫీసర్ - 13,
- అసిస్టెంట్ మేనేజర్ (సేఫ్టీ) - 03,
- మేనేజ్మెంట్ ట్రైనింగ్ టెక్నికల్ (ఎన్విరాన్మెంట్) - 04.
నాన్ ఎగ్జిక్యూటివ్ కేడర్ పోస్టులు:
- ఆపరేటర్ కం టెక్నీషియన్ (ట్రైయినీ) - 87,
- మైనింగ్ ఫోర్ మెన్ - 09,
- సర్వేయర్ - 06,
- మైనింగ్ మెట్ - 20,
- అటెండెంట్ కం టెక్నీషియన్ (ట్రైయినీ) హెవీ మోటార్ వెహికల్ - 34,
- అటెండెంట్ కామ్ టెక్నీషియన్ ట్రైయినీ ఎలక్ట్రీషియన్ - 50,
- మైనింగ్ సిర్దార్ 08.. మొదలగునవి.
తప్పక చదవండి: గురుకులాల్లో 9,231 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల | ఎ పోస్టులు ఎన్నంటే?.
విద్యార్హత:
- పోస్టులను అనుసరించి ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ ఇన్స్టిట్యూట్ నుండి పదోతరగతి ఐటిఐ డిప్లమా ఉత్తీర్ణత తోపాటు సంబంధిత ఈ విభాగంలో ప్రామాణిక సర్టిఫికెట్ కలిగి, నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- 15.04.2023 నాటికి 28 సంవత్సరాల నుండి 41 సంవత్సరాలకు మించకూడదు.
- అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
- పూర్తి వివరాలకు అధికారులు నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం:
- పోస్టులను అనుసరించి రాత పరీక్ష/ ఇంటర్వ్యూ/ నైపుణ్య పరీక్ష/ త్రదెట్ పరీక్ష/ డ్రైవింగ్ పరీక్ష మెడికల్ పరీక్షల ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.
దరఖాస్తు చేశారా?. SSC నుండి 7,500 ప్రభుత్వ పర్మినెంటు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైనది..
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి రూ 25,070 నుండినుండి రూ.2,20,000 వరకు ప్రతినెలా అన్ని అలవెన్సులు కలిపి జీతంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు:
- పోస్టులను బట్టి రూ.100 నుండి రూ.700 వరకు చెల్లించాలి.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 15.04.2023 వరకు.
రాత పరీక్ష ఇంటర్వ్యూల నిర్వహించు తేదీ :: మే/ జూన్ 2023.
అధికారిక వెబ్సైట్ :: https://www.sail.co.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment