తెలంగాణ సైనిక పాఠశాల 6వ, ఇంటర్ ప్రవేశాలు 2023-24: TTWR ASHOKNAGAR Sainik School Admission for 6th, Inter Register here..
విద్యార్థులకు శుభవార్త!
విద్యార్థుల బంగారు భవిష్యత్తు కొరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా అశోక్ నగర్ లో నడపబడుతున్న తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల బాలుర సైనిక పాఠశాలలో 2023-24 విద్యా సంవత్సరానికి 6వ తరగతి (C.B.S.E) మరియు (M.P.C) గ్రూపుతో ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు దరఖాస్తులకు ఆహ్వానిస్తోంది.
దరఖాస్తు చేశారా?. తెలంగాణ ఏకలవ్య ఆదర్శ పాఠశాల ప్రవేశాలు 2023-24 | 6వ, 7వ, 8వ & 9వ తరగతి ప్రవేశాల కోసం దరఖాస్తు చేయండిలా.
ప్రవేశానికి అర్హత :
6వ తరగతి(CBSE) ప్రవేశాలకు..
- ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 2022-23 విద్యాసంవత్సరంలో 5వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులు అర్హులు.
- 01-04-2011 నుండి 31-03-2013 మధ్యలో జన్మించిన వారు అర్హులు.
ఇంటర్ మొదటి సంవత్సరం(MPC) ప్రవేశాలకు..
- ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాల నుండి 2022-23 నాటికి 10వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులు అర్హులు.
- ఇంటర్ మొదటి సంవత్సరలోకి ప్రవేశానికి విద్యార్థుల వయసు 01-04-2006 నుండి 31-03-2008 మధ్యలో జన్మించిన వారై ఉండాలి.
- పట్టణ ప్రాంతంలో విద్యార్థి యొక్క తల్లిదండ్రుల సంవత్సరానికి ఆదాయం రూ.2,00,000/- లక్షలకు మించకుండా, గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థి తల్లిదండ్రుల సంవత్సరానికి ఆదాయం రూ.1,50,000/- మించకుండా ఉండాలి.
1st - PG Admissions 2023-24!
ఎంపిక విధానం:
- ప్రవేశ పరీక్షలో కనబరిచిన ప్రతిభ ఆధారంగా, రిజర్వేషన్ల ఆధారంగా ఉంటుంది.
ప్రవేశ పరీక్ష సిలబస్ ప్రశ్నల సర్లే కోసం అధికారిక నోటిఫికేషన్ దరఖాస్తు చేయడానికి ముందు తప్పక చదవండి.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు : రూ.200/-.
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం :: 23-03-2023 నుండి,
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ :: 15-04-2023 వరకు.
హాల్ టికెట్ డౌన్లోడ్ తేదీ :: 23-04-2023.
ప్రవేశ పరీక్ష తేదీ :: 30-04-2023.
అధికారిక వెబ్సైట్ : https://www.tgtwgurukulam.telangana.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
దరఖాస్తు చేశారా?. డిప్లమా తో రాతపరీక్ష లేకుండా రూ.43,550 జీతం తో సూపర్ వైజర్ ఉద్యోగాలు.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment