వాక్-ఇన్-ఇంటర్వ్యూ: రామగుండం ఫెర్టిలైజర్స్ లో ఉద్యోగాలు | రాత పరీక్ష ఫీజు లేదు | Ramagundam RCFL Walk-In-Interview Recruitment 2023 | Check Full Details here..
తెలంగాణ, పెద్దపల్లి జిల్లా, రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (జాయింట్ వెంచర్ కమిటీ) ఎలాంటి రాతపరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూలను నిర్వహించి ఉద్యోగాలను భర్తీ చేయడం కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన & నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల అభ్యర్థులు ఈనెల 29న నిర్వహిస్తున్న ఇంటర్వ్యూ లకు హాజరు కావచ్చు. నోటిఫికేషన్ పూర్తి వివరాలు వేదిక సమయం మీ కోసం ఇక్కడ.
దరఖాస్తు చేశారా?. ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాలు: సూపర్వైజర్ (టెక్నికల్ & నాన్-టెక్నికల్) శాశ్వత పోస్టుల నియామకాలు 2023.
వాక్-ఇన్-ఇంటర్వ్యూ ఉద్యోగ ప్రకటన 2023:
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య :: 02.
- పోస్ట్ పేరు :: మెడికల్ ప్రొఫెషనల్.
- ఉద్యోగ ప్రదేశం :: తెలంగాణ, పెద్దపల్లి, రామగుండం.(RCFL).
- ఉద్యోగ రకము :: కాంట్రాక్ట్.
- ఒప్పంద కాలం :: ఒక సంవత్సరం.
- గౌరవ వేతనం :: రూ.85,000/-.
- వయోపరిమితి :: గరిష్టంగా 64 సంవత్సరాలకు మించదు.
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి MBBS డిగ్రీ అర్హత కలిగి,
- ఇంటర్న్షిప్ తర్వాత కనీసం 5 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి.
- ఎంపిక విధానం :: ఇంటర్వ్యూల ఆధారంగా..
- దరఖాస్తు విధానంవిధానం :: దరఖాస్తులను ఈమెయిల్ ద్వారా సమర్పించాలి.
ఉత్తర ప్రత్యుత్తరాలకు చిరునామా ::
- HR సెక్షన్, టెక్నికల్ బిల్డింగ్, రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్, ఫెర్టిలైజర్ సిటీ, రామగుండం, పెద్దపల్లి జిల్లా, తెలంగాణ రాష్ట్రం -505210.
ఈమెయిల్ దరఖాస్తుకు చివరి తేదీ ::
- 28.04.2023.
ఇంటర్వ్యూ వేదిక, తేదీ, సమయం ::
- ఇంటర్వ్యూ వేదిక :: RCFL రామగుండం.
- తేదీ :: 29.04.2023.
- సమయం :: ఉ. 09:30 గం. నుండి సా. 05:00 గం. వారకు.
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
డౌన్లోడ్ చేయండి. నవోదయ 6వ తరగతి (2023-24) ప్రవేశ పరీక్ష హాల్ టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment