ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాలు: సూపర్వైజర్ (టెక్నికల్ & నాన్-టెక్నికల్) శాశ్వత పోస్టుల నియామకాలు. CIPET Supervisory Technical Non-Technical Permanent Positions Recruitment 2023 | Apply here..
ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్, భారతీయ అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానం, దేశవ్యాప్తంగా సిపెట్ కేంద్రాల్లో ఖాళీలు. నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇక్కడ.
ఇక్కడ "ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అప్డేట్" చేయబడతాయి..
10th Pass Govt JOBs | |
Daily 10 G.K MCQ for All Competitive Exam | |
Employment News | |
Daily All Main & e-News Paper |
భారత ప్రభుత్వానికి చెందిన ఫెర్టిలైజర్, కెమికల్ & పెట్రో కెమికల్ సంస్థ ఐనర్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రో కెమికల్ ఇంజనీరింగ్ & టెక్నాలజీ(CIPET) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న సూపర్వైజర్ టెక్నికల్/ నాన్-టెక్నికల్ (గ్రూప్ బి & సి) శాశ్వత ఉద్యోగాల భర్తీకి, డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపాదికన ఈ క్రింది పోస్టులను భర్తీ చేయడానికి ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి ఆఫ్లైన్ దరఖాస్తులను కోరుతోంది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తులను రిజిస్టర్ లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా మే 29, 2023 నాటికి లేదా అంతకంటే ముందు చేరే విధంగా దరఖాస్తులు చేయగలరు. అర్హత, ఖాళీలు, దరఖాస్తు చిరునామా, గౌరవ వేతనం మొదలగు వివరాలు.. మీకోసం.
దరఖాస్తు చేశారా?. ట్రెడిషనల్ నాలెడ్జ్ డిజిటల్ లైబ్రరీ (TKDL) లో ప్రాజెక్టు అసోసియేట్ ఉద్యోగాలు.
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య :: 38.
విభాగాల వారీగా ఖాళీలు:
- అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్(స్కిల్ డెవలప్మెంట్/ ప్రాసెసింగ్/ టెస్టింగ్/ డిజైన్/ టూల్ రూమ్/ CAD/CMA) - 10,
- అసిస్టెంట్ ఆఫీసర్. (F & A) - 01,
- టెక్నికల్ అసిస్టెంట్ గ్రేడ్-3(టూల్ రూమ్/ టెస్టింగ్/ ప్రాసెసింగ్/ డిజైన్(CAD-CMA-CAEE) - 20,
- అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ గ్రేడ్-3 - 03,
- అకౌంటెంట్ అసిస్టెంట్ గ్రేడ్-3 - 04.. మొదలగునవి.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి, పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఐటిఐ/ డిప్లమా/ డిగ్రీ/ పీజీ అర్హతలు & పని అనుభవం కలిగి ఉండాలి.
దరఖాస్తు చేశారా?. శిక్షణ అనంతరం శాశ్వత ఉద్యోగాల భర్తీ | రాత పరీక్ష లేదు | ప్రారంభ జీతం రూ.55,000/-.
వయోపరిమితి:
- దరఖాస్తు తేదీ నాటికి 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని 41 సంవత్సరాలకు మించకూడదు.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు సడలింపు వర్తిస్తాయి. వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం:
- రాత పరీక్ష/ నైపుణ్య పరీక్ష/ ధ్రువపత్రాల పరిశీలన ల ఆధారంగా తుది ఎంపికలు ఉంటాయి.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి, బేసిక్ పే రూ.21,700/- నుండి రూ.44,900/- వరకు ప్రతి నెల కేంద్ర ప్రభుత్వం అన్ని అలవెన్సులు కలిపి జీతంగా చెల్లిస్తారు.
దరఖాస్తు చేశారా?. డిగ్రీతో 100 శాశ్వత జూనియర్ అసిస్టెంట్-కం-కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు | స్వంత జిల్లాల్లో పోస్టింగ్.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :: లేదు.
ఆఫ్ లైన్ దరఖాస్తు చిరునామా:
- Director (Administration), CIPET Head Office, T.V.K. Industrial Estate, Guindy, Chennai -600032.
దరఖాస్తు చేశారా?. శిక్షణ అనంతరం శాశ్వత ఉద్యోగాల భర్తీ | రాత పరీక్ష లేదు.
ఆఫ్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 12.04.2023 నుండి,
ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 29.05.2023.
అధికారిక వెబ్సైట్ :: https://www.cipet.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆఫ్ లైన్ దరఖాస్తు ఫామ్ :: ఇక్కడ డౌన్లోడ్ చేయండి & https://www.cipet.gov.in/
ఎంట్రీ ఫామ్ డౌన్లోడ్ చేయండి. ఈ నెల 25న ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు. రాత పరీక్ష లేదు! ఇంటర్వ్యూ మెరిట్ ఆధారంగా ఎంపికలు
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment