ట్రెడిషనల్ నాలెడ్జ్ డిజిటల్ లైబ్రరీ (TKDL) లో ప్రాజెక్టు అసోసియేట్ ఉద్యోగాలు CSIR TKDL Project Associate Recruitment 2023 | Apply here..
హైదరాబాద్ మరియు న్యూఢిల్లీలోని సిఎస్ఐఆర్ సంస్ధ ట్రెడిషనల్ నాలెడ్జ్ డిజిటల్ లైబ్రరీ(టికెడిఎల్) లో ఖాళీగా ఉన్న ప్రాజెక్టు అసోసియేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి 19-04-2023 వరకు దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం, దరఖాస్తు విధానం, విద్యార్హత, గౌరవ వేతనం, ఎంపిక విధానం, మొదలగునవి మీకోసం.
ఇక్కడ "ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అప్డేట్" చేయబడతాయి..
10th Pass Govt JOBs | |
Daily 10 G.K MCQ for All Competitive Exam | |
Employment News | |
Daily All Main & e-News Paper |
ఖాళీల వివరాలు :
- మొత్తం ఖాళీల సంఖ్య :59
పోస్టులు ::
- సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్టు అసోసియేట్.
పని విభాగాలు ::
- సిద్ధ, యునాని, ఆయుర్వేద, ఐటీ మొదలగునవి.
దరఖాస్తు చేశారా?. హైదరాబాద్ కేంద్ర ప్రభుత్వ సంస్థ లో శాశ్వత ఉద్యోగాలు, ఏపీ, టిఎస్ మిసవ్వకండి.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో బియుఎంఎస్, బిఎస్ఎంఎస్, బిఏఎంఎస్, ఇంజనీరింగ్ డిగ్రీ, బీటెక్, ఎండి, ఎంసీఏ, ఎంఈ, ఎంటెక్, ఎంఎస్సి విభాగాలలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయోపరిమితి :
- దరఖాస్తుకు చివరి తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
ఎంపిక విధానం :
- ఎంపికలను రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూల ఆధారంగా నిర్వహిస్తారు.
వెంటనే దరఖాస్తు చేయండి. ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాలు 2023: ఆరు నెలల శిక్షణ, శిక్షణలో రూ.25,500 జీతం తో శాశ్వత ఉద్యోగం✨
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి రూ.25,000/- నుండి రూ.42,000/- వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
పోస్టు ప్రదేశాలు :
- హైదరాబాద్/ ఢిల్లీ/ శ్రీనగర్/ షాలంపుర్/ జమ్ము/ లడక్/ చెన్నై మొదలగు ప్రాంతాలలో.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :: లేదు.
దరఖాస్తు చేశారా?. రూ.55,000 వేల జీతం తో శిక్షణ అనంతరం శాశ్వత ఉద్యోగాల భర్తీ | రాత పరీక్ష లేదు.
- దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం అయినది.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ :19-04-2023.
అధికారిక వెబ్సైట్ : https://www.csir.res.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే దరఖాస్తులను సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
దరఖాస్తు చేశారా?. డిగ్రీతో హైదరాబాద్ లోని చేపల అభివృద్ధి సంస్థ లో ఉద్యోగాలు | జీతం:53,000 | వెంటనే దరఖాస్తు చేయండి..
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment