హైదరాబాద్ కేంద్ర ప్రభుత్వ సంస్థ లో శాశ్వత ఉద్యోగాలు, ఏపీ, టిఎస్ మిసవ్వకండి. IRDIA inviting applications for permanent Positions Apply here..
గ్రాడ్యుయేషన్ తో శాశ్వత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం. హైదరాబాద్లోని ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ & డెవలప్మెంట్ అథారిటీ 45 అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత, ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను 11.04.2023 నుండి 10.05.2023 వరకు ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించవచ్చు.. ఆన్లైన్ రాత పరీక్షల ఆధారంగా నియామకాలు చేపడుతున్న ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు రూ.44,500 నుండి రూ.89,150 ప్రకారం దాదాపుగా రూ.1,30,000 వరకు ప్రతి నెల జీతంగా చెల్లించనుందీ. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
ఇక్కడ "ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అప్డేట్" చేయబడతాయి..
10th Pass Govt JOBs | |
Daily 10 G.K MCQ for All Competitive Exam | |
Employment News | |
Daily All Main & e-News Paper |
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య :: 45.
పోస్ట్ పేరు :: అసిస్టెంట్ మేనేజర్.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి.. అక్టురియల్, ఫైనాన్స్, లా ఐటి, రీసెర్చ్, జర్నలిస్ట్ మొదలగు విభాగాల్లో గ్రాడ్యుయేషన్ కనీసం 60 శాతం మార్కులతో అర్హత కలిగి ఉండాలి.
వయోపరిమితి:
- 10.05.2023 నాటికి 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని 30 సంవత్సరాలకు మించకూడదు.
- అనగా 11.05.1993 - 10.05.2002 మధ్య జన్మించి ఉండాలి.
- అధిక పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు 3 నుండి 15 సంవత్సరాల వరకు సడలింపు వర్తిస్తుంది.
- పూర్తి వివరాలకు వయోపరిమితిలో సడలింపు కోరే అభ్యర్థులు దరఖాస్తు సమర్పించడానికి ముందు తప్పనిసరిగా నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం:
- ఫేస్ -1: ఆన్లైన్ ప్రిలిమినరీ(ఆబ్జెక్టివ్ టైప్) రాత పరీక్ష,
- ఫేస్ -2: డిస్క్రిప్టివ్ రాత పరీక్ష,
- ఫేస్ -3: ఇంటర్వ్యూల ఆధారంగా ఉంటుంది.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు రూ.44,500 నుండి రూ.89,150 ప్రకారం దాదాపుగా రూ.1,30,000 వరకు ప్రతి నెల జీతంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానంవిధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు:
- జనరల్ అభ్యర్థులకు పరీక్ష ఫీజు సంప్రదింపు చార్జీల క్రింద రూ.750/-,
- ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు పరీక్ష ఫీజు మినహాయించారు సంప్రదింపులు చార్జీల కోసం రూ.100/-.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 10.05.2023.
ఫేస్ -1 ప్రాథమిక రాత పరీక్షలు నిర్వహించే తేదీలను త్వరలో ప్రకటించనున్నారు.
అధికారిక వెబ్సైట్ :: https://irdai.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
దరఖాస్తు చేశారా?. Nursing JOBs: జిఎన్ఎం డిప్లమా, బీఎస్సీ తో 3,055 పోస్టుల భర్తీకి భారీ నియామక ప్రకటన వెలువడింది.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment