Nursing JOBs: జిఎన్ఎం డిప్లమా, బీఎస్సీ తో 3,055 పోస్టుల భర్తీకి భారీ నియామక ప్రకటన వెలువడింది. AIIMS Recruitment for Various Vacancies Apply Online here..
3,055 నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి భారీ నియామక ప్రకటన వెలువడింది. న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న వివిధ మెయిన్స్ సంస్థల్లో ఖాళీగా ఉన్నటువంటి నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి, కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్టెస్ట్(నార్ సెట్) -4 నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను ఈ నెల 12వ తేదీ నుండి, వచ్చే నెల 5వ తేదీ సాయంత్రం 05:90 గంటల వరకు సమర్పించవచ్చు. నోటిఫికేషన్ పూర్తి వివరాలు దిగువన..
దరఖాస్తు చేశారా?. టీచింగ్, నాన్-టీచింగ్ శాశ్వత పోస్టుల భర్తీ, దరఖాస్తు లింక్ ఇక్కడ.
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య :: 3,055.
సంస్థల వారీగా ఖాళీలు:
- ఎయిమ్స్ భటిండా - 142,
- ఎయిమ్స్ బోపాల్ - 51,
- ఎయిమ్స్ భువనేశ్వర్ - 169,
- ఎయిమ్స్ బీబీనగర్ - 150,
- ఎయిమ్స్ బిలాస్పూర్ - 178,
- ఎయిమ్స్ దేవఘర్ - 100,
- ఎయిమ్స్ గోరక్ పూర్ - 121,
- ఎయిమ్స్ జోద్పూర్ - 300,
- ఎయిమ్స్ కళ్యాణి - 24,
- ఎయిమ్స్ మంగళగిరి - 117,
- ఎయిమ్స్ నాగపూర్ - 87,
- ఎయిమ్స్ రాయ్ బరేలీ - 117,
- ఎయిమ్స్ న్యూఢిల్లీ - 620,
- ఎయిమ్స్ పాట్నా - 200,
- ఎయిమ్స్ రాయ్ పూర్ - 150,
- ఎయిమ్స్ రాజ్కోట్ - 100,
- ఎయిమ్స్ రిషికేశ్ - 289,
- ఎయిమ్స్ విజయ్ పూర్ - 180.. మొదలగునవి.
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి, జిఎన్ఎం విభాగంలో డిప్లమా/ బిఎస్సి(ఆనర్) నర్సింగ్ అర్హతతో కనీసం రెండు సంవత్సరాల అనుభవం కలిగిన రాష్ట్రం/ లేదా భారతీయ నర్సింగ్ కౌన్సిల్ నందు నర్సులు గా రిజిస్ట్రేషన్ నమోదు కలిగి ఉండాలి.
వయోపరిమితి:
- దరఖాస్తు తేదీ నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 30 సంవత్సరాలకు మించకూడదు.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు 3 నుండి 10 సంవత్సరాల వరకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
ఎంపిక విధానం:
- కామన్ ఎంట్రెన్స్ నార్ సెట్-4 స్కోర్, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ పరీక్ష ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు Pay Matrix Level 7 ప్రకారం రూ.9,300 నుండి రూ.34,800 తో గ్రేడ్ పే రూ.4,600 కలిపి ప్రతి నెల గౌరవ వేతనం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు:
- జనరల్/ ఓబిసి అభ్యర్థులకు రూ.3,000/-,
- ఎస్సీ/ ఎస్టీ/ ఈడబ్ల్యుఎస్ లకు రూ.2,400/-,
- దివ్యాంగులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 12.04.2023 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 05.05.2023 వరకు.
దరఖాస్తు సవర్ణ తేదీలు :: 06.05.2023 నుండి 08.05.2023.
కంప్యూటర్ బేస్డ్(CBT) ఆన్లైన్ రాత పరీక్ష తేదీ :: 03.06.2023.
ఇప్పుడే దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాలు: పదో తరగతి ఇంటర్ అర్హత గల వారు వెంటనే దరఖాస్తు చేయండి.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment