మాస్టర్ డిగ్రీ తో వివిధ సబ్జెక్టులలో 106 టీచర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ | రాత పరీక్ష లేదు | College of Vocational Studies Teaching Faculty Recruitment 2023.
మాస్టర్ డిగ్రీ తో వివిధ సబ్జెక్టులలో 106 టీచర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ | రాత పరీక్ష లేదు | చివరి తేదీ: 15.04.2023 | పూర్తి వివరాలు ఇక్కడ.
గ్రాడ్యుయేషన్/ మాస్టర్ గ్రాడ్యుయేషన్/ పిహెచ్డి తో బోధన సిబ్బంది ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ఢిల్లీ యూనివర్సిటీ శుభవార్త! చెప్పింది. భారత ప్రభుత్వ విద్య మంత్రిత్వశాఖకు చెందిన ఢిల్లీలోని 'కాలేజ్ ఆఫ్ ఒకేషనల్ స్టడీస్' వివిధ సబ్జెక్టుల్లో ఖాళీగా ఉన్న106 టీచింగ్ ఫ్యాకల్టీ (అసిస్టెంట్ ప్రొఫెసర్) ఉద్యోగాల భక్తికి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ 16-03-2023 నా నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగలనా భారతీయ అభ్యర్థులు 15-04-2023 వరకు ఆన్లైన్ లో దరఖాస్తులను సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం, సబ్జెక్ట్ లా వారిగా ఖాళీల వివరాలతో మీ కోసం ఇక్కడ.
ఇక్కడ "ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అప్డేట్" చేయబడతాయి..
10th Pass Govt JOBs | |
Daily 10 G.K MCQ for All Competitive Exam | |
Employment News | |
Daily All Main & e-News Paper |
ఖాళీల వివరాలు :
- మొత్తం ఖాళీల సంఖ్య :106
విభాగాల వారీగా ఖాళీల వివరాలు :
- కామర్స్ :- 38,
- కంప్యూటర్ సైన్స్ :- 01,
- ఎకనామిక్స్ :- 11,
- ఇంగ్లీష్. :- 15,
- ఎన్విరాన్మెంటల్ స్టడీస్ :- 02,
- హిందీ :- 13,
- హిస్టరీ :- 11,
- మ్యాథమెటిక్స్ :- 01,
- మేనేజ్మెంట్ :- 08,
- ఫిజికల్ ఎడ్యుకేషన్ :- 01,
- పొలిటికల్ సైన్స్ :- 02,
- టూరిజం :- 03.. మొదలగునవి.
దరఖాస్తు చేశారా?. డిగ్రీ తో ⚡పవర్ గ్రిడ్ లో ఉద్యోగ అవకాశాలు! రాత పరీక్ష లేదు.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో మాస్టర్ డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.
- సంబంధిత సబ్జెక్టులో Ph.D, M.Phil/ NET కలిగిన వారికి ప్రాధాన్యత.
- సంబంధిత సబ్జెక్టులో రీసెర్చ్/ బోధన అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- పోస్టర్లను అనుసరించి దరఖాస్తు చివరి తేదీ నాటికి 30 సంవత్సరాల నుండి 58 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
ఎంపిక విధానం :
- షార్ట్ లిస్టింగ్/ అకాడమిక్ విద్యార్హతలు కనపరిచిన ప్రతిభ, రీసెర్చ్, టీచింగ్ అనుభవం ఆధారంగా ఉంటుంది.
దరఖాస్తు చేశారా?. ఇంజనీరింగ్ తో ⚡పవర్ గ్రిడ్ లో 138 ఉద్యోగాలు! రాత పరీక్ష లేదు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి రూ.57,700/- నుండి రూ.1,82,400/- వరకు ప్రతి నెల అన్ని అలవెన్స్ లతో జీతంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :
- జనరల్ అభ్యర్థులకు రూ.500/-
- ఎస్సీ/ ఎస్టి/ దివ్యాంగులకు మరియు మహిళలకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ :: 15-04-2023 వరకు.
అధికారిక వెబ్సైట్ :
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment