ఈ నెల 25న ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు. రాత పరీక్ష లేదు! ఇంటర్వ్యూ మెరిట్ ఆధారంగా ఎంపికలు RRIUM Walk-In-Interview on 25.04.2023 | Check Details here..
గ్రాడ్యుయేషన్ తో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త! చెన్నైలోని రీజినల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యునాని మెడిసిన్(RRIUM) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఒప్పంద ప్రాతిపదికన నియామకాలు నిర్వహించి భర్తీ చేయడానికి ఆసక్తి కలిగిన అభ్యర్థులను నేరుగా ఇంటర్వ్యూలకు ఆహ్వానిస్తూ ప్రకటనను జారీ చేసింది. ప్రకటన ప్రకారం అర్హత ప్రమాణాలు ని సంతృప్తి పరచగల అభ్యర్థులు నేరుగా అర్హత ధ్రువపత్రాల హాజరై ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు.
ఇక్కడ "ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అప్డేట్" చేయబడతాయి..
10th Pass Govt JOBs | |
Daily 10 G.K MCQ for All Competitive Exam | |
Employment News | |
Daily All Main & e-News Paper |
పోస్టుల వివరాలు:
- మొత్తం పోస్టుల సంఖ్య:: 04.
విభాగాలు:
- రీసెర్చ్ అసోసియేట్అసోసియేట్,
- సీనియర్ రిసెర్చ్ ఫెలో,
- జూనియర్ రీసెర్చ్ ఫెలో.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి, BUMS, పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలను కలిగి ఉండాలి.
- అలాగే రాష్ట్ర AYUS బోర్డ్ మెడికల్ కౌన్సిల్ నందు రిజిస్ట్రేషన్ నమోదు కలిగి ఉండాలి.
వయోపరిమితి:
- ఇంటర్వ్యూ తేదీ నాటికి 35 నుండి 40 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం:
- ఈ ఉద్యోగాల ఎంపికకు ఎలాంటి రాత పరీక్ష లేదు.
- అభ్యర్థులు సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీలతో నేరుగా ఇంటర్వ్యూలకు హాజరై, ప్రతిభ కనపరిచే సొంతం చేసుకోవచ్చు.
గౌరవ వేతనంవేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి రూ.31,000/- నుండి రూ.47,000/- వరకు HRA తో కలిపి ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
- అభ్యర్థులు సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీలతో నేరుగా ఇంటర్వ్యూలకు హాజరు కావాలి.
ఇంటర్వ్యూ వేదిక సమయం తేదీ:
ఇంటర్వ్యూ వేదిక:
- రీజినల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యునాని మెడిసిన్ వేస్ట్ మదా చర్చ రోడ్, రోయపురం, చెన్నై-13.
సమయం:
- ఉదయం 09:00 గంటల నుండి..
తేదీ: 25.04.2023.
దరఖాస్తు చేశారా?. రాష్ట్ర ఆర్థిక సంస్థ శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ✨గ్రాడ్యుయేట్లు మిస్ అవ్వకండి.
అధికారిక వెబ్సైట్ :: https://ccrum.res.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు చేశారా?. బ్యాక్ లాగ్ ఉద్యోగ నియామకాలు 2023: దరఖాస్తు చేస్తే ఉద్యోగం పక్క.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment