అకడమిక్ మార్కులతో ఎంపిక, కొచ్చిన్ షిప్‌యార్డ్ లో డ్రాఫ్ట్ మాన్ ట్రైనీ ఉద్యోగాలు. CSL Draftsman Trainee Recruitment 2023 Apply 76 Vacancies here..
భారత ప్రభుత్వనికి చెందిన కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ (CSL) సంస్థ నుండి షిప్ డ్రాఫ్ట్స్ మాన్ ట్రెయిని విభాగంలో 76 పోస్టుల భర్తీకి అసక్తి కలిగిన అభ్యర్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తు, నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు 05-04-2023 నుండి 19-04-2023 వరకు దరఖాస్తులు ఆన్లైన్లో సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క ముఖ్య పూర్తి సమాచారం, ఖాళీల వివరాలు, విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక విధానం, గౌరవ వేతనం, దరఖాస్తు విధానం మొదలగునవి మీకోసం.
ఇక్కడ "ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అప్డేట్" చేయబడతాయి..
10th Pass Govt JOBs | |
Daily 10 G.K MCQ for All Competitive Exam | |
Employment News | |
Daily All Main & e-News Paper |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 76.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు :
- షిఫ్ట్ డ్రాఫ్ట్స్‌మెన్ ట్రైనీ (మెకానికల్) - 59,
- షిఫ్ట్ డ్రాఫ్ట్స్‌మెన్ ట్రైనీ (ఎలక్ట్రికల్) - 17.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ మరియు యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఇంజనీర్ (మెకానికల్ / ఎలక్ట్రికల్) డిప్లమా, షిప్ డ్రాప్స్ మ్యాన్ ట్రైనీ (మెకానికల్/ ఎలక్ట్రికల్), ఎస్ఎస్ఎల్ సి లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి .
- అకడమిక్ విద్యార్హతలో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయోపరిమితి :
- 19-04-2023 నాటికి అభ్యర్థుల వయస్సు 25 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
ఎంపిక విధానం :
- అకాడమిక్ విద్యార్హతలు కనపరిచిన మార్కుల మరియు ఆన్లైన్ పరీక్ష ఆధారంగా తుది ఎంపిక లను నిర్వహిస్తారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు రూ.12,600/- నుండి రూ.13,800/- ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :
- జనరల్ అభ్యర్థులకు రూ.600/-.
- ఎస్సీ, ఎస్టీ, పి డబ్ల్యూ బీడీ అభ్యర్థులకు ఫీజు మినహాయించారు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 05-04-2023 నుండి,
ఆన్లైన్ దరఖాస్తు కు చివరి తేదీ :: 19-04-2023 వరకు.
అధికారిక వెబ్సైట్ : https://cochinshipyard.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే దరఖాస్తులను సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
దరఖాస్తు చేశారా?. రాష్ట్ర ఆర్థిక సంస్థ శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ✨గ్రాడ్యుయేట్లు మిస్ అవ్వకండి.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment