రాత పరీక్ష లేకుండా! ప్రభుత్వ శాశ్వత కొలువుల భర్తీకి నోటిఫికేషన్, నియామక ప్రమాణాలు ఇక్కడ..
డిగ్రీ అర్హతతో ఉద్యోగ అవకాశాలు..
హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ (HAL) వివిధ విభాగాలను ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అర్హులైన అభ్యర్థులు 22.07.2026 నుండి 12.08.2026 వరకు లేదా అంతకంటే ముందే దరఖాస్తులను సమర్పించుకోవాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికలు ఉంటాయి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 30
విభాగాల వివరాలు :
- ఫైనాన్స్ ఆఫీసర్
- Dy. మేనేజర్ (ఫైనాన్స్)
- మేనేజర్ (డిజైన్) మెకానికల్
- మేనేజర్ (డిజైన్) ఎలక్ట్రికల్
- మేనేజర్ (డిజైన్) ఎలక్ట్రానిక్స్
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ మరీ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి బ్యాచిలర్ డిగ్రీ, ఎంఈ, ఎంటెక్, సిఎ, ఐసిడబ్ల్యూ ఏ లో అర్హత సాధించి ఉండాలి.
- సంబంధిత విభాగంలో పని అనుభవం తప్పనిసరి.
వయోపరిమితి :
- 12.08.2026 నాటికి అభ్యర్థుల వయసు 45 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
- పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- ఇంటర్వ్యూల ఆధారంగా తుది ఎంపికలను చేపడతారు.
గౌరవ వేతనం :
- ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను బట్టి రూ.50,000/- నుండి రూ.2,00,000/- వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :
- జనరల్ అభ్యర్థులకు : 500/-
- ఎస్సీ/ ఎస్టీ/ పిడబ్ల్యూబీడీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
అధికారిక వెబ్సైట్ :https://halcorp.formflix.com/home
అధికారిక నోటిఫికేషన్ : చదవండి /డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 22.07.2026
దరఖాస్తు చివరి తేదీ : 12.08.2026
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏












Comments
Post a Comment