TSSCDD ఉచిత ఉద్యోగ శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానం. 33 జిల్లాల SC ST BC అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి.
ఉద్యోగ ఆశావహులకు శుభవార్త!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, షెడ్యూల్ కులాల స్టడీ సర్కిల్ అండ్ కెరీర్ కౌన్సిలింగ్ సెంటర్ హైదరాబాద్. Civil Services Examination (Prelims-cum-Mains)-2027, ఉద్యోగాలకు శిక్షణ కోసం, రాష్ట్రంలోని 12 TSSC Study Circle జిల్లాలు, అవి; ఆదిలాబాద్, జగిత్యాల, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్నగర్, నల్లగొండ, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట మరియు వరంగల్ జిల్లాలు. ప్రతి జిల్లా నుండి 100 మంది అభ్యర్థులను స్క్రీనింగ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేసుకుని 10 Months Foundation Course అందించడానికి, ఎస్సీ, ఎస్టీ, బీసీ (BC-E PwD కలుపుకొని) నిరుద్యోగ యువత/ విద్యార్థుల కోసం 2026-27 విద్యా సంవత్సరంలో ఉచిత కోచింగ్ అందించడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల నుండి ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి. ప్రకటన పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
అర్హత ప్రమాణాలు :
- అభ్యర్థి తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్ర స్థానికుడై ఉండాలి.
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి మూడు సంవత్సరాల బ్యాచిలర్ డిగ్రీ కోర్స్ లు B.A., B.Com., B.Sc. నాలుగు సంవత్సరాల కోర్సులు B.Tech, B.Pharm/ B.Sc.(Ag) మొదలగు అర్హతలు కలిగి ఉండాలి.
- అభ్యర్థి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం 3 లక్షలకు మించకూడదు.
- అభ్యర్థి ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండరాదు. అలాగే ఏదైనా ప్రభుత్వ సంస్థలో 2026-27 విద్యాసంస్థలో ప్రవేశం పొంది ఏదేని కోర్సులను అభ్యసిస్తున్న వారు అనర్హులు.
వయోపరిమితి :
- 01.08.2027 నాటికి 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని 37 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- దివ్యాంగులకు 42 సంవత్సరాలకు మించకూడదు.
| ✨ అంగన్వాడి టీచర్ & ఆయా పోస్టుల కోసం ఎదురుచూస్తున్న మహిళలు మిస్ అవ్వకండి. 👇ఇలా దరఖాస్తు చేసుకోండి. | |
🔴 TG & AP 👇 👉 అంగన్వాడి టీచర్(AWT) 👇 & 👉 అంగన్వాడి ఆయా(AWH) 👇 📚 Notification :: Download here. 🔴Step by Step Online Application Process Video :: Watch here 👉 Ration Dealer Notification 2026: Download here. 🔴 Step by Step Application Process Video :: Watch here | |
ఎంపికలు :
- స్క్రీనింగ్ టెస్ట్ ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తారు.
- మొత్తం 100 మార్కులకు ప్రశ్నలు అడుగుతారు.
- Part-A లో జనరల్ స్టడీస్ నుండి 60 మార్కులకు..
- Part-B లో జనరల్ ఎబిలిటీ నుండి 40 మార్కులకు ప్రశ్నలు అడుగుతారు.
- పూర్తి సిలబస్ కోసం అధికారిక నోటిఫికేషన్ చదవండి.
- ప్రశ్నాపత్రం ఇంగ్లీష్/ తెలుగు లాంగ్వేజ్ లో ఉంటుంది.
- పరీక్షా సమయం 2 గంటలు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
పరీక్ష సెంటర్ల వివరాలు :
- రాష్ట్రవ్యాప్తంగా విస్తరించి ఉన్న గిరిజన రెసిడెన్షియల్ పాఠశాలల్లో పరీక్ష సెంటర్ ఏర్పాటు చేశారు.
- అభ్యర్థులు తమ స్థానిక జిల్లా సెంటర్లను ఎంపిక చేసుకోవచ్చు.
- సూచన :: స్క్రీనింగ్ పరీక్ష తేదీ త్వరలో అప్డేట్ చేయబడుతుంది.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 19.07.2026.
Hall Ticket డౌన్లోడ్ తేదీ :: 23.07.2026.
స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించు తేదీ :: 26.07.2026 ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 01:30 వరకు..
అభ్యర్థుల ప్రాథమిక జాబితా విడుదల చేసి ఎంపికైన అభ్యర్థులకు పర్సనల్ ఇంటర్వ్యూలు నిర్వహించు తేదీ :: XX.08.2026.
ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించి ఎంపికలను XX.08.2026 నుండి నిర్వహిస్తారు.
శిక్షణ ప్రారంభం తేదీ :: రెండవ వారం. ఆగస్టు.2026 నుండి.
అధికారిక వెబ్సైట్ :: http://tsstudycircle.co.in/index.html
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.





















Comments
Post a Comment