పదో తరగతి అర్హతతో శాశ్వత మల్టీ టాస్కింగ్ స్టాఫ్, డ్రైవర్ పోస్టులు విడుదల.. Govt Regular MTS Vacancies Notification Out Online Apply here..
పదో తరగతి, ఇంటర్మీడియట్ అర్హతతో ప్రభుత్వ సంస్థలో శాశ్వత పోస్టుల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు శుభవార్త!
CSIR - కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ & ఇండస్ట్రియల్ రీసెర్చ్ కు చెందిన అస్సాం లోని నార్త్ ఈస్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (NIEST) పదో తరగతి, ఇంటర్మీడియట్ అర్హత కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి శాశ్వత మల్టీ టాస్కింగ్ స్టాఫ్, డ్రైవర్ ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగిన 05.05.2026 నుండి 04.06.2026 వరకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు.. ఎంపికైన అభ్యర్థులకు రూ.33,375/- నుండి రూ.36,700/- వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం..
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య :: 10.
పోస్టుల వారీగా ఖాళీలు :
- మల్టీ టాస్కింగ్ స్టాప్ - 09,
- డ్రైవర్ - 01.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు లేదా ఇనిస్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి.. పదో తరగతి, ఇంటర్మీడియట్ అర్హత కలిగి ఉండాలి.
వయోపరిమితి:
- 05.01.2026 నాటికి 21 సంవత్సరాలనుండి 27 సంవత్సరాలకు మించకూడదు.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో-పరిమితిలో సడలింపు వర్తిస్తాయి.
- పూర్తి వివరాలకు అధికారులు నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం:
- రాత పరీక్ష/ స్కిల్ పరీక్ష/ మెడికల్ & నోటిఫికేషన్ ప్రకారం శారీరక సామర్ధ్య పరీక్షల ఆధారంగా నిర్వహిస్తారు.
కంప్యూటర్ బేస్డ్(CBT) ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ ఛాయిస్/OMR రూపంలో రాత పరీక్ష నిర్వహిస్తారు.
- మొత్తం 200 ప్రశ్నలు అడుగుతారు.
- ప్రశ్నపత్రం ఇంగ్లీష్ హిందీ మాధ్యమాల్లో ఉంటుంది.
- పరీక్ష సమయం 3 గంటలు.
పేపర్ -1 లో మెంటల్ ఎబిలిటీ నుండి 50 ప్రశ్నలు అడుగుతారు.
- ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు కేటాయించారు.
- నెగిటివ్ మార్కింగ్ విధానం ఇక్కడ అందుబాటులో లేదు.
పేపర్ -2 లో జనరల్ అవేర్నెస్ & ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుండి 25+25=50 ప్రశ్నలు అడుగుతారు.
- ప్రతి ప్రశ్నకు 3 మార్కులు కేటాయించారు.
- నెగెటివ్ మార్కింగ్ విధానం అమలులో ఉంది.
- ప్రతి తప్పు సమాధానానికి ఒక(1) మార్కు కోత విధిస్తారు
పేపర్-3 లో సంబంధిత సబ్జెక్ట్ నుండి 100 ప్రశ్నలు అడుగుతారు.
- ప్రతి ప్రశ్నకు 3 మార్కులు కేటాయించారు.
- ప్రతి తప్పు సమాధానానికి ఒక(1) మార్కు కోత విధిస్తారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు రూ.33,375/- నుండి రూ.36,700/- వరకు వేల వరకు ప్రతి నెల అన్ని అలవెన్స్ లతో కలిపి జీతం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :
- జనరల్ అభ్యర్థులకు రూ.100/-.
- ఎస్సీ/ ఎస్టీ/ పిడబ్ల్యుడి/ మహిళ/ CSIR ఉద్యోగులకు/ మాజీ-సైనికులకు దరఖాస్తులను మినహాయించారు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 05.05.2026 ఉదయం 10:00 గంటల నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 04.06.2026 రాత్రి 11:59 గంటల వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://www.neist.res.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.






















































Comments
Post a Comment