ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు విడుదల.. జూనియర్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండర్, ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల కోసం అప్లై చేయండి.
జూనియర్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండర్, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు విడుదల..
ఉన్నత విద్యాశాఖ, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, నార్పల, అనంతపురం జిల్లా, జూనియర్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండర్, ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల కోసం ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులు ఆహ్వానిస్తూ ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం జూన్ 8వ తేదీ నుండి జూన్ 20వ తేదీ మధ్య దరఖాస్తు సమర్పించండి. పూర్తి వివరాల కోసం ఈ ఆర్టికల్ చదవండి. మరిన్ని అప్డేట్స్ ప్రతిరోజు తెలుసుకోవడానికి మన వెబ్సైట్ ను సందర్శించండి.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు:
- మొత్తం పోస్టుల సంఖ్య : 08.
పోస్టుల వారీగా ఖాళీలు :
- జూనియర్ అసిస్టెంట్ - 02,
- ల్యాబ్ అటెండర్ (మెకానికల్-02, ఎలక్ట్రికల్-01),
- ఆఫీస్ సబార్డినేట్ - 03.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి..
- ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల కోసం.. 7వ తరగతి అర్హతతో సైకిల్ తొక్కగలగాలి,
- ల్యాబ్ అటెండర్ పోస్టుల కోసం.. ఐటిఐ, బ్యాచిలర్ డిగ్రీ & (ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్) విభాగంలో డిప్లొమా ఇంజినీరింగ్ అర్హత కలిగి ఉండాలి.
- జూనియర్ అసిస్టెంట్ పోస్టుల కోసం.. ఏదైనా విభాగంలో డిగ్రీ అర్హత అవసరం.
వయోపరిమితి :
- 27.03.2026 నాటికి కనీసం 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 42 సంవత్సరాల కుంచకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు సడలింపు ఉంది.
స్థానికత :: అనంతపురం జిల్లా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేయగలరు.
ఎంపిక విధానం :
- ఆఫ్ లైన్ ద్వారా అందిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ నిర్వహించే తుది ఎంపికలు చేస్తారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి రూ.15,000/- నుండి రూ.18,500/- ప్రతి నెల చెల్లిస్తారు .
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్ విధానంలో ప్రత్యక్షంగా లేదా పోస్టు ద్వారా సమర్పించాలి.
దరఖాస్తు స్వీకరణ ప్రారంభం :: 08.06.2026 నుండి,
దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ :: 20.06.2026 సాయంత్రం 5 గంటల వరకు.
సూచన :
- ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఒకటికంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.
- అయితే ప్రతి పోస్ట్ కు వేరువేరుగా దరఖాస్తులు సమర్పించాలి.
అధికారిక వెబ్సైట్ :: https://ananthapuramu.ap.gov.in/
అధికారికి నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.














Comments
Post a Comment