Govt Regular Basis JOB: శాశ్వత పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్..
ఇన్స్ట్రుమెంటేషన్ లిమిటెడ్ పాలక్కడ్ నుండి వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి శాశ్వత (మేనేజర్, ఇంజనీర్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ను జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల భారతీయ అభ్యర్థులు 05-07-2025 నాటికి ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులను సమర్పించుకోండి. నోటిఫికేషన్ ఎక్కువ ముఖ్య సమాచారం మీ కోసం ఇక్కడ.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
ఖాళీల వివరాలు :-
- మొత్తం ఖాళీల సంఖ్య :-06
విభాగాల వారీగా ఖాళీల వివరాలు :-
- అడిషనల్ జనరల్ మేనేజర్ (ఆపరేషన్స్ ):-01
- సీనియర్ మేనేజర్ (ఫైనాన్స్ అండ్ అకౌంట్స్):-01
- సీనియర్ ఇంజనీర్ (డిజైన్ ఇంజినీర్, క్వాలిటీ కంట్రోల్) :-03
- అకౌంట్స్ ఆఫీసర్(ఫైనాన్స్ అండ్ అకౌంట్స్):-01
విద్యా ర్హత :-
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సిఎ/ సిడబ్ల్యూ ఏ /సీఎంఏ/ బిఈ /బిటెక్ /ఎంటెక్/ ఎంబీఏ /పీజీ లో అర్హత సాధించి ఉండాలి.
- సంబంధిత విభాగంలో పని అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి :-
- దరఖాస్తు చివరి తేదీ నాటికి అభ్యర్థుల వయసు 35 సంవత్సరాల నుండి 57 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.
ఎంపిక విధానం :-
- వచ్చిన దరఖాస్తులను షాట్లిస్ట్ చేసి ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపికలను నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం :-
- దరఖాస్తులను ఆఫ్లైన్ (పోస్టుల ద్వారా) పంపించాలి.
దరఖాస్తు ఫీజు :-
- జనరల్ /ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ కు రూ.500/-
- ఎస్టి, ఎస్సి లకు రూ.250/-
దరఖాస్తు చిరునామా ::-
- డిప్యూటీ మేనేజర్, ఇన్స్ట్రుమెంటేషన్ లిమిటెడ్, కంజికోడ్ వెస్ట్, పాలక్కడ్.
దరఖాస్తు చివరి తేదీ :- 05-07-2025 వరకు.
అధికారిక వెబ్సైట్ ::- https://ilpgt.com/index.html
అధికారిక నోటిఫికేషన్ ::- చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే దరఖాస్తులు సమర్పించడానికి ::- ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment