పదో తరగతి, ఐటిఐ అర్హతతో అర్హత తో 899 ఉద్యోగాల భర్తీ! నోటిఫికేషన్, అప్లికేషన్ లింక్ మరియు పూర్తి వివరాలు మీకోసం.
నిరుద్యోగులకు శుభవార్త!
మెట్రిక్యులేషన్/ పదో తరగతి, ఐటిఐ, ఇంటర్మీడియట్ అర్హతతో శాశ్వత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న భారతీయ నిరుద్యోగ పురుష అభ్యర్థులకు న్యూఢిల్లీలోని బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO), జనరల్ రిజర్వ్ ఇంజనీర్ ఫోర్స్ (GREF), వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 899 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ నెంబర్. 01/2026 ను విడుదల. ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించడానికి అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి లేదా దిగువ కనిపిస్తున్న దరఖాస్తు ఫామ్ లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేసుకొని 04.06.2026 నాటికి రిజిస్టర్ పోస్టు ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు.. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం ఖాళీల వివరాలు ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు:
- మొత్తం పోస్టుల సంఖ్య :: 899.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
విభాగాల వారీగా, వర్గాల వారీగా, కరెంట్/ బ్యాక్లాగ్ వారిగా.. ఖాళీలను తనిఖీ చేయడానికి అధికారిక నోటిఫికేషన్ చదవండి.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్/ ఇన్స్టిట్యూట్ నుండి.. పోస్టులను అనుసరించి, మెట్రిక్యులేషన్/ ఐటిఐ/పదో తరగతి/ ఇంటర్మీడియట్ అర్హతతో సంబంధిత విభాగంలో ప్రామాణిక స్కీల్ కలిగి.. నోటిఫికేషన్ ప్రకారం నిర్దిష్ట శారీరక ప్రమాణాలను అర్హతలు గా కలిగి ఉండాలి..
వయోపరిమితి:
- 18.04.2026 నాటికి పోస్టులను అనుసరించి 18 నుండి 27 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో-పరిమితిలో భారత ప్రభుత్వం నిబంధనల ప్రకారం సడలింపు వర్తిస్తాయి.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం:
రాత పరీక్ష/ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్/ ప్రాక్టికల్ టెస్ట్/ ట్రేడ్ టెస్ట్/ స్కిల్ టెస్ట్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు:
- జనరల్ అభ్యర్థులకు రూ.50/-.
- ఎస్సీ/ ఎస్టీ/ దివ్యంగ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
ఆఫ్ లైన్ దరఖాస్తు చిరునామా:
- Commandan, GREF Centre, Dighi Camp, Pune-411015.
అధికారిక వెబ్సైట్ :: https://bro.gov.in/
అధికారిక నోటిఫికేషన్/ దరఖాస్తు ఫామ్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు స్వీకరణ ప్రారంభం :: 21.05.2026 నుండి,
దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ :: 04.06.2026 వరకు.
అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, మణిపూర్, నాగాలాండ్, త్రిపుర, సిక్కిం, లడక్ డివిజన్ జమ్ము మరియు కాశ్మీర్ రాష్ట్రము, లాహుల్ మరియు స్పీటి జిల్లా, మరియు పనాజీ సబ్-డివిజన్ చాంబర్ జిల్లా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రము, అండమాన్ మరియు నికోబార్ దీవులు మరియు లక్షద్వీప్ అభ్యర్థులకు దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ :: 19.06.2026.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.




















Comments
Post a Comment