EdCIL Multi Disciplinary Staff Notification విభాగాల్లో 879 ఉద్యోగాలు విడుదల..
నిరుద్యోగులకు శుభవార్త!
- కాంట్రాక్ట్ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారు ఈ నోటిఫికేషన్ ను అస్సలు వదలకండి.
EdCIL (India) Limited ఎడ్యుకేషన్, ఇన్నోవేషన్, ట్రాన్స్ఫర్మేషన్ మినీ రత్న కంపెనీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి అధికారికంగా నోటిఫికేషన్ మే 22, 2026న జారీ చేసింది. నిరుద్యోగ యువత వెంటనే ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించి ఈ ఉద్యోగ అవకాశాలను అందుకోవడంలో భాగస్వాములు అవ్వండి. నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం మీకోసమే ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 879.
పోస్టుల వారీగా ఖాళీలు :
- Occupational Therapist - 125,
- Psychotherapist - 125,
- Psychologist - 125,
- Speech Therapist - 125,
- Clinical Psychologist - 125,
- Special Educator(Secondary Level) - 125,
- Special Educator (Primary Level) - 125,
- PMU Consultant - 04.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి అభ్యర్థులు సంబంధిత విభాగంలో జనరల్ బ్యాచిలర్ ఇంజనీరింగ్ డిగ్రీ అర్హత కలిగి ఉండాలి అలాగే B.Ed, D.Ed, AP TET, CTET అవసరం.
- సంబంధిత విభాగంలో అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
- దరఖాస్తు తో పాటు అనుభవం సర్టిఫికెట్ జత చేయడం మరవకండి.
వయో పరిమితి :
- 30.04.2026 నాటికి 45 సంవత్సరాలకు మించకుండా వయసు కలిగి ఉండాలి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, అభ్యర్థులకు ఈ-మెయిల్ ద్వారా ఇంటిమేషన్ తెలియపరుస్తారు.
- సర్టిఫికెట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూలు నిర్వహించి తుది ఎంపికలు చేస్తారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి రూ.25,000/- నుండి రూ.55,000/- వరకు ప్రతి నెల వేతనం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :: లేదు.
ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణ ప్రారంభం :: 22.05.2026 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 04.06.2026.
అధికారిక వెబ్సైట్ :: https://www.edcilindia.co.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.


















Comments
Post a Comment