ఆరోగ్యశాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగ అవకాశాలు.. రాత పరీక్ష లేదు. సర్టిఫికెట్ చూసి జాబ్ ఇస్తారు. వివరాలు.
ఇంటర్, డిగ్రీ అర్హతతో ఆరోగ్యశాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.
10+2, డిగ్రీ అర్హతతో జాతీయ ఆరోగ్య మిషన్ (NHM), వివిధ మెడికల్ సంబంధిత కోర్సుల్లో అర్హతలు కలిగిన నిరుద్యోగ యువతకు, జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆఫ్లైన్ దరఖాస్తులను 06.06.2026 సాయంత్రం 05:00 గంటల వరకు సమర్పించవచ్చు. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
విభాగాలు :
విద్యార్హత :
వయోపరిమితి :
ఎంపిక విధానం :
గౌరవ వేతనం :
దరఖాస్తు విధానం :
ఆఫ్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 30.05.2026 ఉదయం 10:00 గంటల నుండి,
ఆఫ్లైన్ దరఖాస్తు చివరి తేదీ : 06.06.2026 సాయంత్రం 05:00 గంటల వరకు.
- మొత్తం పోస్టుల సంఖ్య : 03
విభాగాలు :
- ల్యాబ్ టెక్నీషియన్ (LT) : 01
- సీనియర్ ట్రీట్మెంట్ ల్యాబొరేటరీ సూపర్వైజర్ (STLS): 02
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి ఇంటర్, డిగ్రీ లో అర్హత సాధించి ఉండాలి.
- సంబంధిత విభాగంలో పని అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
- పూర్తి వివరాల కోసం నోటిఫికేషన్ చదవండి.
వయోపరిమితి :
- 01.07.2025 నాటికి అభ్యర్థుల వయసు 18 - 44 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపు ఉంటాయి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
- వచ్చిన దరఖాస్తులను షార్ట్ చేసి, ఇంటర్వ్యూలను నిర్వహించి తుది ఎంపికలను చేపడతారు.
గౌరవ వేతనం :
- పోస్టులను అనుసరించి ఎంపికైన అభ్యర్థులకు రూ.22,100/- నుండి రూ.27,300/- వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్ మరియు రిజిస్టర్ పోస్ట్ ద్వారా సమర్పించాలి.
ఆఫ్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 30.05.2026 ఉదయం 10:00 గంటల నుండి,
ఆఫ్లైన్ దరఖాస్తు చివరి తేదీ : 06.06.2026 సాయంత్రం 05:00 గంటల వరకు.
ఆఫ్లైన్ దరఖాస్తు చిరునామా :
అధికారిక వెబ్సైట్ : https://rajannasircilla.telangana.gov.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి /డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ కొరకు : ఇక్కడ క్లిక్ చేయండి.
- జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయం, IDOC, రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యాలయం.
అధికారిక వెబ్సైట్ : https://rajannasircilla.telangana.gov.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి /డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ కొరకు : ఇక్కడ క్లిక్ చేయండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏

















Comments
Post a Comment