SCCL కొత్తగూడెం నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..
SCCL All Mines & Department పరిధిలో ఇంటర్నల్ విభాగంలో నాన్ ఎగ్జిక్యూటివ్ కేడర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త!
ది సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) కొత్తగూడెం కాలరీస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ రాష్ట్రం. రాష్ట్ర పరిధిలోని అన్ని మైన్స్ మరియు డిపార్ట్మెంట్లలో ఖాళీగా ఉన్న నాన్-ఎగ్జిక్యూటివ్ క్యాడర్ విభాగాల్లోని 50 పోస్టుల భర్తీకి అర్హత ఆసక్తి కలిగిన ఇంటర్నల్ అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ 30.05.2025 జారీ అయినది.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 50.
పోస్టుల వారీగా ఖాళీలు :
విద్యార్హత :- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి అభ్యర్థులు సంబంధిత విభాగంలో అర్హత కలిగి ఉండాలి.
- అలాగే ఇప్పటికే సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఉద్యోగి అయి ఉండాలి.
వయోపరిమితి :
- దరఖాస్తు చివరి తేదీ నాటికి అభ్యర్థి వయస్సు 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని 50 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం :
- ఆన్లైన్ ద్వారా అందిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ పరీక్షల ఆధారంగా నియామకాలు ఉంటాయి.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు SCCL నిబంధనల ప్రకారం పోస్ట్ గ్రేడ్ అనుసరించి వేతనం చెల్లిస్తారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో మాత్రమే సమర్పించాలి.
- అలాగే సంబంధిత అర్హత ద్రోపత్రాల కాపీలను జత చేసి హార్డ్ కాపీను రీజనల్ మేనేజర్, పర్సనల్ EE & RC కొత్తగూడెం వారికి 23.06.2026 నాటికి సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 03.06.2026 @ 12:00 Noon నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 16.06.2026 @ 05:00 P.M. వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://scclmines.com/
అధికారిక నోటిఫికేషన్ 👇
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.




















Comments
Post a Comment