✨Flash Updates✨  
  • 🔔 తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు 16.06.2025 న అప్డేట్ చేయబడినవి! 💥
  •  
  • 🚨 ఒక్క నిముషం. 👇ఈ అవకాశాలు మీ కోసమే..
  •  
     
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • NEW! 🎉 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, రాత పరీక్షతో ఎంపిక..Apply here చి.తే:16.06.2025
  •  
  • NEW! 🎉 పదో తరగతి, డిప్లొమా, డిగ్రీ తో ప్రభుత్వ 197 ఉద్యోగాలు..Apply here చి.తే:17.06.2025
  •  
  • NEW! 🎉 డిగ్రీ, మాస్టర్ డిగ్రీతో ✨ 453 శాశ్వత ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:17.06.2025
  •  
  • NEW! 🎉 సూపర్వైజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:17.06.2025
  •  
  • NEW! 🎉 నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:20.06.2025
  •  
  • NEW! 🎉 బాసర ఐఐఐటీలో ప్రవేశాలు 2025..Apply here చి.తే:21.06.2025
  •  
  • NEW! 🎉 4వ, 7వ, 10వ తరగతి పాస్ తో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:20.06.2025
  •  
  • NEW! 🎉 భారీగా ప్రాజెక్ట్ ఇంజనీర్ ప్రాజెక్ట్ టెక్నీషియన్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:20.06.2025
  •  
  • NEW! 🎉 Central Govt JOB డిగ్రీ అర్హతతో ప్రభుత్వ శాశ్వత కొలువులు..Apply here చి.తే:23.06.2025
  •  
  • NEW! 🎉 ఇంటర్మీడియట్ అర్హతతో శాశ్వత కొలువుల భర్తీ..Apply here చి.తే:24.06.2025
  •  
  • NEW! 🎉 బీపీసీఎల్ లో ఎగ్జిక్యూటివ్ ఖాళీలు: 10th పాస్..Apply here చి.తే:27.06.2025
  •  
  • NEW! 🎉 హైదరాబాద్ రైల్వే లో ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 372 కొలువుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 శాశ్వత ఫ్యాకల్టీ ఉద్యోగ నియామకాలు 2025..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 కాఫీ బోర్డులో ఉద్యోగ అవకాశాలు. రాత పరీక్ష లేదు..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 ఇంటర్ తో 248 ఆఫీసర్ కొలువులు..Apply here చి.తే:01.07.2025
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ ప్రభుత్వం భారీగా వీఆర్వో ఉద్యోగాల భర్తీ, దాదాపు 12,769 పోస్టులు..Apply here Notification Released Soon
  •  
  • NEW! తెలంగాణ ప్రభుత్వం జాబ్ 🗓️ క్యాలెండర్ 2024-25 విడుదల.. Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    CSIR Recruitment 2022 | Degree, Diploma తో టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ | Check Vacancies and Online Apply here..

    Degree, Diploma తో టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ


    గ్రాడ్యుయేట్లకు శుభవార్త!


    CSIR - కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ & ఇండస్ట్రియల్ రీసెర్చ్ కంప్యూటర్ సైన్స్ డిప్లమా మరియు ఇంజనీరింగ్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అర్హత కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి 34 శాశ్వత టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల అభ్యర్థులు 19.12.2022 ఉదయం 10 గంటల నుండి 17.01.2023 సాయంత్రం 05:00 గంటల వరకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు.. ఎంపికైన అభ్యర్థులకు రూ.35,400/- నుండి  రూ.1,12,400/- వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం..


    ఖాళీల వివరాలు:

    మొత్తం ఖాళీల సంఖ్య :: 34.


    పోస్ట్ పేరు :: టెక్నికల్ అసిస్టెంట్.


    విద్యార్హత:

    ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి..

    • కంప్యూటర్ సైన్స్ విభాగంలో డిప్లమా & ఇంజనీరింగ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కనీసం 60 శాతం మార్కులతో అర్హత కలిగి ఉండాలి.

    (లేదా)

    • బీఎస్సీ కంప్యూటర్ సైన్స్/ తత్సమాన అర్హత లను కలిగి ఉండాలి.


    వయోపరిమితి:

    ✓ 17.01.2023 నాటికి 28 సంవత్సరాలు మించకుండదు.

    • రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తాయి పూర్తి వివరాలకు అధికారులు నోటిఫికేషన్ చదవండి.


    ఎంపిక విధానం:

    ✓ కంప్యూటర్ బేస్డ్(CBT) ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ ఛాయిస్/OMR రూపంలో రాత పరీక్ష నిర్వహిస్తారు.

    ✓ మొత్తం 200 ప్రశ్నలు అడుగుతారు.

    ✓ ప్రశ్నపత్రం ఇంగ్లీష్ హిందీ మాధ్యమాల్లో ఉంటుంది.

    ✓ పరీక్ష సమయం 3 గంటలు.

    తాజా ఉద్యోగాలు!

    📢 హైదరాబాద్ ECIL రాత పరీక్ష లేకుండా 212 ఉద్యోగాల భర్తీ : దరఖాస్తు లింక్ 26/12/22 
    📢 హైదరాబాదులోని JNAFAU బోధన సిబ్బంది ఉద్యోగాల భర్తీ : దరఖాస్తు లింక్ 27/12/22 
    📢 10 తో రాత పరీక్ష లేకుండా! శాశ్వత రైల్వే ఉద్యోగాల భర్తీ : దరఖాస్తు లింక్ 17/1/23 
    📢 TS సంక్షేమ హాస్టళ్లలో డిగ్రీ+బీఈడీ/ బీఈడీ తో 581 ఉద్యోగాల భర్తీ : దరఖాస్తు లింక్ 27/1/23 
    📢 డిగ్రీ, డిప్లమా తో 526 శాశ్వత ఉద్యోగాల భర్తీ : దరఖాస్తు లింక్ 9/1/23 
    📢  8వ తరగతి పాస్ తో ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాల భర్తీ : దరఖాస్తు లింక్ 9/1/23 
    📢 బోస్ ఇనిస్టిట్యూట్ టిచింగ్ పోస్టుల భర్తీ : దరఖాస్తు లింక్ 16/1/23 
    📢 10+2 తో నేషనల్ డిఫెన్స్ అకాడమీ & నవీన్ డిఫెన్స్ అకాడమీ 395 సీట్ల భర్తీ : దరఖాస్తు లింక్ 10/01/23 
    📢 10th, ఇంటర్ తో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 108 ట్రేడ్ పోస్టుల భర్తీ: దరఖాస్తు లింక్ 5/10/23
    📢 డిగ్రీ, డిప్లొమా తో 213 శాశ్వత బొగ్గుబాయి ఉద్యోగాల భర్తీ : దరఖాస్తు లింక్ 30/12/22
    📢 10+ITI తో రాతపరీక్ష లేకుండా! 2,422 అప్రెంటిస్ ల భర్తీ : దరఖాస్తు లింక్ 15/1/23 
    📢 10+2, ITI, Diploma తో బొగ్గు గనుల్లో 295 శాశ్వత ఉద్యోగాల భర్తీ : దరఖాస్తు లింక్ 23/1/23
    📢 10 తో  AP అంగన్వాడీ ల్లో 80 శాశ్వత ఉద్యోగాల భర్తీ : దరఖాస్తు లింక్ 24/12/22
    📢 10th, ITI, Diploma తో 1,760 ఉద్యోగాల భర్తీ : దరఖాస్తు లింక్ 03/01/23
    📢 10+2 తో 243 శాశ్వత ఉద్యోగాల భర్తీ : దరఖాస్తు లింక్ 5/1/23
    📢 TSPSC 247 (పాలిటెక్నిక్) లెక్చరర్ ఉద్యోగాల భర్తీ : దరఖాస్తు లింక్ 4/1/23
    📢  డిగ్రీ తో 100 శాశ్వత ఉద్యోగాల భర్తీ : దరఖాస్తు లింక్ 3/1/23
    📢 ECHS 189 వివిధ మెడికల్ సిబ్బంది ఉద్యోగాల భర్తీ : దరఖాస్తు లింక్ 9/1/23
    📢 BE/ B.Tech తో 596 శాశ్వత ఉద్యోగాల భర్తీ : దరఖాస్తు లింక్ 21/1/23
    📢 TSPSC 1392 Jr. College లెక్చరర్ ఉద్యోగాల భర్తీ : దరఖాస్తు లింక్ 10/1/23
    📢 BE/ B.Tech తో Specialist Cadre Officer ఉద్యోగాల భర్తీ : దరఖాస్తు లింక్ 29/12/22
    📢  10+2 తో రాత పరీక్ష లేకుండా! రైల్వే ఉద్యోగాల భర్తీ : దరఖాస్తు లింక్ 25/12/22
    📢 Diploma అభ్యర్థులకు శిక్షణ అనంతరం.. ప్రభుత్వ శాశ్వత ఉద్యోగం : దరఖాస్తు లింక్ 31/12/22
    📢 డిగ్రీ తో 364 శాశ్వత ఉద్యోగాల భర్తీ : దరఖాస్తు లింక్ 21/1/23
    📢 డిగ్రీ తో మెట్రో రైల్ కార్పొరేషన్ శాశ్వత ఉద్యోగాల భర్తీ : దరఖాస్తు లింక్ 5/1/23
    📢 డిగ్రీ తో కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యోగాల భర్తీకి 28న ఇంటర్వ్యూలు : దరఖాస్తు లింక్ 
    📢 10th, 12th మరియు BE/ BTech తో 156 ఉద్యోగాల భర్తీ : దరఖాస్తు లింక్ 
    📢 TS పోలీస్ శాఖలో మరో 3,965 ఉద్యోగాలు : ఖాళీల వివరాలు 
    📢 TS ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో 879 స్కిల్డ్ పోస్టుల భర్తీ : పూర్తి వివరాలు


    పేపర్-1 లో మెంటల్ ఎబిలిటీ నుండి 50 ప్రశ్నలు అడుగుతారు.

    • ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు కేటాయించారు.

    • నెగిటివ్ మార్కింగ్ విధానం ఇక్కడ అందుబాటులో లేదు.


    పేపర్-2 లో జనరల్ అవేర్నెస్ &  ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుండి 25+25=50 ప్రశ్నలు అడుగుతారు.

    • ప్రతి ప్రశ్నకు 3 మార్కులు కేటాయించారు.

    • నెగెటివ్ మార్కింగ్ విధానం అమలులో ఉంది.

    • ప్రతి తప్పు సమాధానానికి ఒక(1) మార్కు కోత విధిస్తారు


    పేపర్-3 లో సంబంధిత సబ్జెక్ట్ నుండి 100 ప్రశ్నలు అడుగుతారు.

    • ప్రతి ప్రశ్నకు 3 మార్కులు కేటాయించారు.

    ✓ ప్రతి తప్పు సమాధానానికి ఒక(1) మార్కు కోత విధిస్తారు.


    గౌరవ వేతనం:

    ఎంపికైన అభ్యర్థులకు రూ.35,400/-నుండి రూ.1,12,400/- వరకు వేల వరకు ప్రతి నెల అన్ని అలవెన్స్ లతో కలిపి జీతంగా చెల్లిస్తారు.


    దరఖాస్తు విధానం:

    దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.


    దరఖాస్తు ఫీజు ::

    ✓ జనరల్ అభ్యర్థులకు రూ.500/-.

    ✓ ఎస్సీ/ ఎస్టీ/ పిడబ్ల్యుడి/ మహిళ/ CSIR ఉద్యోగులకు/ మాజీ-సైనికులకు దరఖాస్తులను మినహాయించారు.


    ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 19.12.2022 ఉదయం 10:00 గంటలనుండి,


    ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 17.01.2023 సాయంత్రం 05:00 గంటల వరకు.


    అధికారిక వెబ్సైట్ :: https://recruitment.csir.res.in/ 


    అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.


    ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.


    మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.


    To Join WhatsApp                 Click Here
    To Join Telegram Channel    Click Here
    To Subscribe           Click Here
    To Join Facebook                   Click Here
    To Join Instagram                   Click Here
    To Join Twitter                        Click Here

    About to           Click Here


    మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి


    సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆 Download here
  •  
  • 👆Online Applications Ends on 16-June -2025
  •  
  • 👆Online Applications Ends on 17-June -2025
  •  
  • 👆Online Applications Ends on 17-June -2025
  •  
  • 👆Online Applications Ends on 17-June -2025
  •  
  • 👆Online Applications Ends on 20-June -2025
  •  
  • 👆Online Applications Ends on 20-June -2025
  •  
  • 👆Online Applications Ends on 21-June -2025
  •  
  • 👆Online Applications Ends on 20-June -2025
  •  
  • 👆Online Applications Ends on 23-June -2025
  •  
  • 👆Online Applications Ends on 24-June -2025
  •  
  • 👆Online Applications Ends on 27-June -2025
  •  
  • 👆Online Applications Ends on 30-June -2025
  •  
  • 👆Online Applications Ends on 30-June -2025
  •  
  • 👆Online Applications Ends on 30-June -2025
  •  
  • 👆Online Applications Ends on 30-June -2025
  •  
  • 👆Online Applications Ends on 01-July -2025
  •  
  •  
  • 👆Notification Released Soon
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    వార్డెన్ ఉద్యోగాలు: బ్యాచిలర్ డిగ్రీతో భారీగా హాస్టల్ వార్డెన్ ఉద్యోగాల భర్తీ

    తెలంగాణ టెట్ 2025 పరీక్ష షెడ్యూల్, ప్రాక్టీస్ మాక్ టెస్ట్ పేపర్లు

    ఇంటర్ తో శాశ్వత ఉద్యోగాల భర్తీకి బంపర్ నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తు చేసుకోండి.

    గ్రూప్ - సీ, అసిస్టెంట్ ఇతర పోస్టులకు దివ్యంగజన్ జాతీయ సంస్థ నోటిఫికేషన్ NIEPID Hyd Recruitment Notice for Regular Vacancy..

    టెట్ హాల్ టికెట్లు విడుదల.. డౌన్లోడ్ లింక్ ఇదే. TG TET June 2025 Hall Tickets Released Just Now..

    బీడీఎల్ హైదరాబాద్ లో ఉద్యోగాలు. రాత పరక్ష లేదు. వివిరాలు ఇవే..

    ప్రభుత్వ ఆధీనంలోని సంస్థలో ఉద్యోగాల భర్తీ అందరూ దరఖాస్తు చేసుకోండి.

    ఎన్ఐసీఎల్ లో 266 వివిద ఉద్యోగాల భర్తీ! ఏదేని డిగ్రీ ఉంటే చాలు. వివిరాలు ఇలా..

    ఆర్మీ పబ్లిక్ స్కూల్ టీచర్ ఉద్యోగాలు భర్తీకి భారీ నోటిఫికేషన్, రాత పరీక్ష లేదు.

    ఫలితాలు విడుదల: TG ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు 2025 అందుబాటులోకి వచ్చాయి..

    Popular Posts of this Blog

    RRB NTPC హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. డౌన్లోడ్ లింక్ ఇదే..

    వార్డెన్ ఉద్యోగాలు: బ్యాచిలర్ డిగ్రీతో భారీగా హాస్టల్ వార్డెన్ ఉద్యోగాల భర్తీ

    ప్రభుత్వ గురుకుల విద్యాలయ సంస్థ గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    Wanted Teaching Non-Teaching Staff 2025: బోధన బోధనేతర సిబ్బంది పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.

    NTPC JOBs: భారీగా ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్. వివరాలు ఇలా..

    ఇంటర్మీడియట్ అర్హతతో శాశ్వత కొలువుల భర్తీ. భారత ప్రభుత్వ ఉద్యోగాలు.

    తెలుగు రాయడం, చదవడం వచ్చినవారికి ఉద్యోగ అవకాశాలు. తెలంగాణ ఆంధ్రాలో ఖాళీలు ..SBI Opening 2964 CBO Positions Apply Online here..

    ఆర్మీ పబ్లిక్ స్కూల్ టీచర్ ఉద్యోగాలు భర్తీకి భారీ నోటిఫికేషన్, రాత పరీక్ష లేదు.

    నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం. వివరాలు, దరఖాస్తు లింక్..