TS Irrigation Department Skilled Recruitment 2022 | ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో 879 స్కిల్డ్ పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం ఆమోదం | Check District Wise Vacancies here..
ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో 879 స్కిల్డ్ పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం ఆమోదం |
నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్..
రాష్ట్రవ్యాప్తంగా 879 ఇరిగేషన్ స్కిల్డ్ పోస్టులు భర్తీకి ప్రభుత్వం ఆమోదం..
త్వరలో నియామక మార్గదర్శకాలు జారీ.. తదుపరి, అవుట్ సోర్సింగ్/ కాంట్రాక్ట్ ప్రాతిపదికన పోస్టుల భర్తీ.
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా "ఇరిగేషన్ ప్రాజెక్టు ఆపరేషన్స్ మరియు మెయింటెనెన్స్" 32 జిల్లాలో ఖాళీగా ఉన్న వర్క్ ఇన్స్పెక్టర్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, ఆపరేషన్స్ ల్యాబ్ అటెండెంట్, వైర్లెస్ ఆపరేటర్.. విభాగాల్లో ఖాళీగా ఉన్న 879 పోస్టుల భర్తీకి 14.12.2022 న ఉత్తర్వులను జారీ చేసింది. తాజా ఉత్తర్వులను :: ఇక్కడ డౌన్లోడ్ చేయండి.
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య :: 879.
జిల్లాల వారీగా ఖాళీల వివరాలు:
1. అదిలాబాద్ - 10,
2. భద్రాద్రి కొత్తగూడెం - 37,
3. జగిత్యాల - 36,
4. జనగాం - 24,
5. జయశంకర్ భూపాలపల్లి - 26,
6. జోగులాంబ గద్వాల్ - 21,
7. కామారెడ్డి - 24,
8. కరీంనగర్ - 32,
9. ఖమ్మం - 39,
10. కొమురం భీం ఆసిఫాబాద్ఆసిఫాబాద్ - 22,
11. మహబూబాబాద్ - 23,
12. మహబూబ్నగర్ - 21,
13. మంచిర్యాల్ - 24,
14. మెదక్ - 17,
15. మేడ్చల్ - మల్కాజ్గిరి - 01,
16. ములుగు - 12,
17. నాగర్ కర్నూల్ - 44,
18. నల్లగొండ - 64,
19. నారాయణపేట - 23,
20. నిర్మల్ - 20,
21. నిజామాబాద్ - 40,
22. పెద్దపల్లి - 50,
23. రాజన్న సిరిసిల్ల - 23,
24. రంగారెడ్డి - 27,
25. సంగారెడ్డి - 25,
26. సిద్దిపేట - 49,
27. సూర్యాపేట - 27,
28. వికారాబాద్ - 26,
29. వనపర్తి - 16,
30. వరంగల్ - అర్బన్ - 13,
31. వరంగల్ - రూరల్ - 30,
32. యాదాద్రి - భువనగిరి - 33.. మొదలగునవి.
తాజా ఉద్యోగాలు!
పోస్టుల వారీగా..
✓ వర్క్ ఇన్స్పెక్టర్ లో - 532,
✓ ఎలక్ట్రీషియన్ లో - 109,
✓ ఫీట్టర్ లో - 50,
✓ ఆపరేటర్స్ లో - 167,
✓ ల్యాబ్ అటెండెంట్ - 10,
✓ వైర్లెస్ ఆపరేటర్ లో - 11.. ఇలా మొత్తం 879 ఖాళీలను భర్తీకి ఆమోదించింది.
అధికారిక ఆర్డర్ కాపీ :: ఇక్కడ డౌన్లోడ్ చేయండి.







మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment