✨Flash Updates✨  
  • 🔔 తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు 16.06.2025 న అప్డేట్ చేయబడినవి! 💥
  •  
  • 🚨 ఒక్క నిముషం. 👇ఈ అవకాశాలు మీ కోసమే..
  •  
     
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • NEW! 🎉 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, రాత పరీక్షతో ఎంపిక..Apply here చి.తే:16.06.2025
  •  
  • NEW! 🎉 పదో తరగతి, డిప్లొమా, డిగ్రీ తో ప్రభుత్వ 197 ఉద్యోగాలు..Apply here చి.తే:17.06.2025
  •  
  • NEW! 🎉 డిగ్రీ, మాస్టర్ డిగ్రీతో ✨ 453 శాశ్వత ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:17.06.2025
  •  
  • NEW! 🎉 సూపర్వైజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:17.06.2025
  •  
  • NEW! 🎉 నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:20.06.2025
  •  
  • NEW! 🎉 బాసర ఐఐఐటీలో ప్రవేశాలు 2025..Apply here చి.తే:21.06.2025
  •  
  • NEW! 🎉 4వ, 7వ, 10వ తరగతి పాస్ తో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:20.06.2025
  •  
  • NEW! 🎉 భారీగా ప్రాజెక్ట్ ఇంజనీర్ ప్రాజెక్ట్ టెక్నీషియన్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:20.06.2025
  •  
  • NEW! 🎉 Central Govt JOB డిగ్రీ అర్హతతో ప్రభుత్వ శాశ్వత కొలువులు..Apply here చి.తే:23.06.2025
  •  
  • NEW! 🎉 ఇంటర్మీడియట్ అర్హతతో శాశ్వత కొలువుల భర్తీ..Apply here చి.తే:24.06.2025
  •  
  • NEW! 🎉 బీపీసీఎల్ లో ఎగ్జిక్యూటివ్ ఖాళీలు: 10th పాస్..Apply here చి.తే:27.06.2025
  •  
  • NEW! 🎉 హైదరాబాద్ రైల్వే లో ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 372 కొలువుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 శాశ్వత ఫ్యాకల్టీ ఉద్యోగ నియామకాలు 2025..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 కాఫీ బోర్డులో ఉద్యోగ అవకాశాలు. రాత పరీక్ష లేదు..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 ఇంటర్ తో 248 ఆఫీసర్ కొలువులు..Apply here చి.తే:01.07.2025
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ ప్రభుత్వం భారీగా వీఆర్వో ఉద్యోగాల భర్తీ, దాదాపు 12,769 పోస్టులు..Apply here Notification Released Soon
  •  
  • NEW! తెలంగాణ ప్రభుత్వం జాబ్ 🗓️ క్యాలెండర్ 2024-25 విడుదల.. Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    IOCL 1,760 Marketing Apprentices Recruitment 2022 | 10th, ITI, Diploma తో 1,760 మార్కెటింగ్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి ప్రకటన | Apply Online here..

    10th, ITI, Diploma తో 1,760 మార్కెటింగ్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి ప్రకటన


    10th, ITI, Diploma అర్హతతో వివిధ విభాగాల్లో అప్రెంటిస్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న భారతీయ నిరుద్యోగ యువతకు, దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న (రాష్ట్ర/ కేంద్రపాలిత ప్రాంతాల్లో) IOCL ల్లో 1760 ట్రేడ్ అప్రెంటీస్(ఫిట్టర్/ ఎలక్ట్రీషియన్/ ఎలక్ట్రానిక్ మెకానిక్/ మిషనిస్ట్) & టెక్నికల్ అప్రెంటిస్ (మెకానికల్/ ఎలక్ట్రికల్/ ఇన్స్ట్రుమెంటేషన్/ సివిల్/ ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్) విభాగాల్లో ఖాళీగా ఉన్నా (టెక్నీషియన్ గ్రాడ్యుయేట్ అప్రెంటీస్) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది..

    తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు ఆంధ్ర, తెలంగాణ లో ఖాళీలు ఉన్నాయి.

    రాత పరీక్ష ఆధారంగా ఖాళీలు భర్తీ చేస్తున్న ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం..


    ఖాళీల వివరాలు:

    మొత్తం ఖాళీల సంఖ్య :: 1,760.


    విభాగాలు:

    ట్రేడ్/ టెక్నీషియన్/ గ్రాడ్యుయేట్.. ల్లో 

    ✓ ఫిట్టర్/ ఎలక్ట్రీషియన్/ ఎలక్ట్రానిక్ మెకానిక్/ మిషనిస్ట్) & టెక్నికల్ అప్రెంటిస్ (మెకానికల్/ ఎలక్ట్రికల్/ ఇన్స్ట్రుమెంటేషన్/ సివిల్/ ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్) లలో ఖాళీలు ఉన్నాయి.


    విద్యార్హత/ అర్హత ప్రమాణాలు:

    ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్/ యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ల నుండి..

    ✓ 10th, ITI, 10+2, Diploma, BA/BCom/ BSc అర్హతలు కలిగి ఉండాలి.

    అలాగే సంబంధిత ఈ విభాగంలో ఐటిఐ ఫ్రెండ్స్ సర్టిఫికెట్ ను (నేషనల్ కౌన్సిల్ ఫర్ ఒకేషనల్ ట్రైనింగ్(NCVT)/ స్టేట్ కౌన్సిల్ ఫర్ ఒకేషనల్ ట్రైనింగ్(SCVT)) నుండి అర్హత సర్టిఫికెట్ కలిగి ఉండాలి.

    ✓ MBA/MCA/CA/ ICWA/ LLB మొదలగు ఉన్నత స్థాయి అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తులకు అనర్హులు.


    వయోపరిమితి:

    ✓ 31.12.2022 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 24 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.

    ఎస్సీ ఎస్టీలకు 5 సంవత్సరాలు,

    OBC-NCL లకు 3 సంవత్సరాలు,

    ✓ PwBD అభ్యర్థులకు 10 సంవత్సరాలు,

    • SC/ST అభ్యర్థులకు 15 సంవత్సరాలు,

    • OBC-NCL లకు 13 సంవత్సరాలు.. వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది. పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.


    ఎంపిక విధానం:

    ఆన్లైన్ రాత పరీక్షల ఆధారంగా ఈ ఎంపికలు నిర్వహిస్తారు.

    పరీక్ష మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు రూపంలో ఉంటుంది.


    ✓ ట్రేడ్ అప్రెంటీస్ (ఫిట్టర్/ ఎలక్ట్రీషియన్/ ఎలక్ట్రానిక్ మెకానిక్/ మిషనిస్ట్) & టెక్నికల్ అప్రెంటిస్ (మెకానికల్/ ఎలక్ట్రికల్/ ఇన్స్ట్రుమెంటేషన్/ సివిల్/ ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్) లకు ఈ క్రింది విభాగాల్లో నుండి ప్రశ్నలు అడుగుతారు, అవి;

    1. సంబంధిత విభాగంలో టెక్నికల్ ఆక్యూమన్,

    2. జనరిక్ యాక్టివ్ తో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్,

    3. రీజనింగ్ ఎబిలిటీ,

    5. బేసిక్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్.. మొదలగునవి.


    ✓ గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ (BA/ BCom/ BSc) లకు ఈ క్రింది విభాగాల నుండి ప్రశ్నలు అడుగుతారు, అవి;

    1. జనరల్ ఆప్టిట్యూడ్ తో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్,

    2. రీజనింగ్ ఎబిలిటీ,

    3. బేసిక్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్.. మొదలగునవి.


    ✓ ట్రేడ్ అప్రెంటీస్ (డాటా ఎంట్రీ ఆపరేటర్/ రిటైల్ సేల్స్ అసోసియేట్) లకు ఈ క్రింది విభాగాల నుండి ప్రశ్నలు అడుగుతారు, అవి;

    1. జనరల్ ఆప్టిట్యూడ్,

    2. రిటర్నింగ్ ఎబిలిటీస్,

    3. బేసిక్ ఇంగ్లీష్.. మొదలగునవి.

    తాజా ఉద్యోగాలు!

    📢 10+2 తో 243 శాశ్వత ఉద్యోగాల భర్తీ : దరఖాస్తు లింకు
    📢 డిగ్రీతో 551 శాశ్వత ఉద్యోగాల భర్తీ : దరఖాస్తు లింక్ 
    📢 TSPSC 247 (పాలిటెక్నిక్) లెక్చరర్ ఉద్యోగాల భర్తీ : దరఖాస్తు లింక్ 
    📢 ECIL Hyderabad రాత పరీక్ష లేకుండా ఉద్యోగాల భర్తీ : దరఖాస్తు లింక్ 
    📢 10th, 10+2, ITI తో 290 ఖాళీల భర్తీ : దరఖాస్తు లింక్
    📢 డిగ్రీ తో రెగ్యులర్ వార్డెన్, నర్స్ ఉద్యోగాల భర్తీ : దరఖాస్తు లింక్ 
    📢 TS పోలీస్ శాఖలో మరో 3,965 ఉద్యోగాలు : ఖాళీల వివరాలు

    📢 BE/ B.Tech తో 596 శాశ్వత ఉద్యోగాల భర్తీ : దరఖాస్తు లింక్ 
    📢 TSPSC 1392 Jr. College లెక్చరర్ ఉద్యోగాల భర్తీ : దరఖాస్తు లింక్ 
    📢 BE/ B.Tech తో Specialist Cadre Officer ఉద్యోగాల భర్తీ : దరఖాస్తు లింక్ 
    📢 15.12.2022న Hyderabad లో ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు :: ఎంట్రీ ఫామ్ లింక్ 
    📢  10+2 తో రాత పరీక్ష లేకుండా! రైల్వే ఉద్యోగాల భర్తీ : దరఖాస్తు లింక్
    📢 Diploma అభ్యర్థులకు శిక్షణ అనంతరం.. ప్రభుత్వ శాశ్వత ఉద్యోగం : దరఖాస్తు లింక్
    📢 డిగ్రీ తో 364 శాశ్వత ఉద్యోగాల భర్తీ : దరఖాస్తు లింక్ 


    దరఖాస్తు విధానం:

    దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.


    ఆన్లైన్ దరఖాస్తు ఫీజు: లేదు.


    ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించే అభ్యర్థులకు సూచనలు:

    అభ్యర్థులు తప్పనిసరిగా పాన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ & చెక్ బుక్ కలిగి ఉండాలి.

    అలాగే వ్యక్తిగత మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడి..

    ఇటీవల ఫోటో & సంతకం,

    అప్ లోడ్ చేయడానికి వీలుగా ఉండే లాగా..

    SSC మార్క్ మేమో,

    కుల ధ్రువీకరణ పత్రం,

    దివ్యాంగుల అయితే సదరం సర్టిఫికెట్,

    ఆధార్ కార్డ్, పాన్ కార్డ్.. మొదలగునవి..

    అధికారిక వెబ్ సైట్ ను సందర్శించే న్యూ రిజిస్ట్రేషన్ లింక్ పై క్లిక్ చేసి రిజిస్టర్ అవ్వండి.

    తదుపరి దరఖాస్తులను విజయవంతంగా సమర్పించండి.


    ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 14.12.2022 నుండి,


    ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : 03.01.2023.


    అధికారిక వెబ్సైట్ :: https://www.iocl.com/


    అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.


    ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి, ఈ క్రింది సోపానాలను అనుసరించండి.

    నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు సంతృప్తి పరచ గలదా భారతీయ అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి అధికారిక IOCL వెబ్ సైట్ ను సందర్శించండి.

    అధికారిక వెబ్ సైట్ లింక్ : https://www.iocl.com/

    అధికారిక Home పేజీలోని Discover More కింద కనిపిస్తున్న, Career బటన్ పై క్లిక్ చేయండి.

    ఇప్పుడు మీరు కెరియర్ పేజీలోకి ఫ్రీ డైరెక్ట్ అవుతారు.

    పేజీని స్క్రోలింగ్ చేసి Related Links ఈ విభాగంలో కనిపిస్తున్న, Apprenticeship లింక్ పై క్లిక్ చేయండి.

    ఇప్పుడు మీరు అప్రెంటిస్షిప్ వెబ్ పేజీ లోకి రీ-డైరెక్ట్ అవుతారు, ఇక్కడ Advertisement No. IOCL/MKTG/ APPR/2022-23 కింద కనిపిస్తున్న, Link for Applicants to register లింక్ పై క్లిక్ చేయండి.

    ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి సంబంధించిన పేజీ ఓపెన్ అవుతుంది.

    ఇప్పటికే రిజిస్ట్రీ ఉన్న అభ్యర్థులు క్యాండిడేట్ లాగిన్ పై క్లిక్ చేసి, "రిజిస్టర్ నెంబర్, పాస్వర్డ్" ల ఆధారంగా లాగిన్ దరఖాస్తును సమర్పించండి.

    కొత్తగా నమోదు చేసుకునే అభ్యర్థులు "New Registration" లింక్ పై క్లిక్ చేసి, సంబంధిత, వ్యక్తిగత, విద్యార్హత వివరాలతో రిజిస్ట్రేషన్ విజయవంతం చేసుకొని.. దరఖాస్తులను సమర్పించండి.


    ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.


    To Join WhatsApp                 Click Here
    To Join Telegram Channel    Click Here
    To Subscribe           Click Here
    To Join Facebook                   Click Here
    To Join Instagram                   Click Here
    To Join Twitter                        Click Here

    About to           Click Here


    మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి


    సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆 Download here
  •  
  • 👆Online Applications Ends on 16-June -2025
  •  
  • 👆Online Applications Ends on 17-June -2025
  •  
  • 👆Online Applications Ends on 17-June -2025
  •  
  • 👆Online Applications Ends on 17-June -2025
  •  
  • 👆Online Applications Ends on 20-June -2025
  •  
  • 👆Online Applications Ends on 20-June -2025
  •  
  • 👆Online Applications Ends on 21-June -2025
  •  
  • 👆Online Applications Ends on 20-June -2025
  •  
  • 👆Online Applications Ends on 23-June -2025
  •  
  • 👆Online Applications Ends on 24-June -2025
  •  
  • 👆Online Applications Ends on 27-June -2025
  •  
  • 👆Online Applications Ends on 30-June -2025
  •  
  • 👆Online Applications Ends on 30-June -2025
  •  
  • 👆Online Applications Ends on 30-June -2025
  •  
  • 👆Online Applications Ends on 30-June -2025
  •  
  • 👆Online Applications Ends on 01-July -2025
  •  
  •  
  • 👆Notification Released Soon
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    వార్డెన్ ఉద్యోగాలు: బ్యాచిలర్ డిగ్రీతో భారీగా హాస్టల్ వార్డెన్ ఉద్యోగాల భర్తీ

    తెలంగాణ టెట్ 2025 పరీక్ష షెడ్యూల్, ప్రాక్టీస్ మాక్ టెస్ట్ పేపర్లు

    ఇంటర్ తో శాశ్వత ఉద్యోగాల భర్తీకి బంపర్ నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తు చేసుకోండి.

    గ్రూప్ - సీ, అసిస్టెంట్ ఇతర పోస్టులకు దివ్యంగజన్ జాతీయ సంస్థ నోటిఫికేషన్ NIEPID Hyd Recruitment Notice for Regular Vacancy..

    బీడీఎల్ హైదరాబాద్ లో ఉద్యోగాలు. రాత పరక్ష లేదు. వివిరాలు ఇవే..

    టెట్ హాల్ టికెట్లు విడుదల.. డౌన్లోడ్ లింక్ ఇదే. TG TET June 2025 Hall Tickets Released Just Now..

    ప్రభుత్వ ఆధీనంలోని సంస్థలో ఉద్యోగాల భర్తీ అందరూ దరఖాస్తు చేసుకోండి.

    ఎన్ఐసీఎల్ లో 266 వివిద ఉద్యోగాల భర్తీ! ఏదేని డిగ్రీ ఉంటే చాలు. వివిరాలు ఇలా..

    ఫలితాలు విడుదల: TG ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు 2025 అందుబాటులోకి వచ్చాయి..

    ఆర్మీ పబ్లిక్ స్కూల్ టీచర్ ఉద్యోగాలు భర్తీకి భారీ నోటిఫికేషన్, రాత పరీక్ష లేదు.

    Popular Posts of this Blog

    RRB NTPC హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. డౌన్లోడ్ లింక్ ఇదే..

    వార్డెన్ ఉద్యోగాలు: బ్యాచిలర్ డిగ్రీతో భారీగా హాస్టల్ వార్డెన్ ఉద్యోగాల భర్తీ

    ప్రభుత్వ గురుకుల విద్యాలయ సంస్థ గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    Wanted Teaching Non-Teaching Staff 2025: బోధన బోధనేతర సిబ్బంది పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.

    NTPC JOBs: భారీగా ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్. వివరాలు ఇలా..

    ఇంటర్మీడియట్ అర్హతతో శాశ్వత కొలువుల భర్తీ. భారత ప్రభుత్వ ఉద్యోగాలు.

    తెలుగు రాయడం, చదవడం వచ్చినవారికి ఉద్యోగ అవకాశాలు. తెలంగాణ ఆంధ్రాలో ఖాళీలు ..SBI Opening 2964 CBO Positions Apply Online here..

    ఆర్మీ పబ్లిక్ స్కూల్ టీచర్ ఉద్యోగాలు భర్తీకి భారీ నోటిఫికేషన్, రాత పరీక్ష లేదు.

    నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం. వివరాలు, దరఖాస్తు లింక్..