UPSC NDA-I Recruitment 2022 | 10+2 తో నేషనల్ డిఫెన్స్ అకాడమీ & నవీన్ డిఫెన్స్ అకాడమీ 395 సీట్ల భర్తీ | Check Application Process here..
![]() |
10+2 తో నేషనల్ డిఫెన్స్ అకాడమీ & నవీన్ డిఫెన్స్ అకాడమీ 395 సీట్ల భర్తీ |
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) కేంద్ర ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ వివిధ విభాగాలలో సీట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇండియన్ డిఫెన్స్ అకాడమీ & నావెల్ అకాడమీ ఎగ్జామినేషన్(1) - 2023. ఇండియన్ డిఫెన్స్ అకాడమీ & నవీన్ అకాడమీ లో జనవరి 2024 నుండి ప్రారంభమయ్యే కోర్సుల్లో చేరడానికి ఆసక్తి కలిగిన భారతీయ అవివాహిత పురుష/ మహిళ అభ్యర్థుల నుండి దరఖాస్తులను కోరుతుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు 10.01.2023 లోగా ఆన్లైన్ విధానంలో దరఖాస్తులను సమర్పించాలి. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన; ఖాళీల వివరాలు, విద్య అర్హతలు, వయోపరిమితి, గౌరవ వేతనం, దరఖాస్తు ఫీజు, ఎంపిక విధానం, దరఖాస్తు విధానం, మరియు ముఖ్య తేదీలు మీకోసం.
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య : 395.
విభాగాల వారీగా ఖాళీలు:
✓ నేషనల్ డిఫెన్స్ అకాడమీ లో..
1. ఆర్మీ విభాగంలో - 208,
2. నేవీ విభాగంలో - 42,
✓ ఎయిర్ ఫోర్స్ విభాగంలో..
1. ప్లేయింగ్ - 92
2. గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్) - 18
3. గ్రౌండ్ డ్యూటీ (నాన్-టెక్నికల్) - 10.
✓ నావల్ అకాడమీ 10+2 క్యాడెట్ ఎంట్రీ లో - 25.. మొదలగునవి.
విద్యార్హతలు:
✓ గుర్తింపు పొందిన బోర్డు నుండి 10+2/ ఇంటర్మీడియట్ లో ఫిజిక్స్/ కెమిస్ట్రీ/ మ్యాథమెటిక్స్ సబ్జెక్టులు చదివి ఉండాలి.
✓ ప్రస్తుతం ఇంటర్ సెకండియర్ చదువుతున్న అభ్యర్థులకు కూడా ఈ ప్రవేశాలకు దరఖాస్తులు చేయవచ్చు.
వయోపరిమితి:
02-07-2004 నుండి 01-07-2007 సంవత్సరాల మధ్య జన్మించిన అవివాహిత అభ్యర్థులు మాత్రమే అర్హులు.
ఎంపిక విధానం:
✓ రాత పరీక్ష / ఇంటర్వ్యూల ఆధారంగా నిర్వహిస్తారు.
✓ రాత పరీక్ష మొత్తం 900 మార్కులకు నిర్వహిస్తారు.
✓ మ్యాథమెటిక్స్ నుండి 300 మార్పులకు,
✓ జనరల్ ఎబిలిటీస్ నుండి 600 మార్కులకు ప్రశ్నలు అడుగుతారు.
గౌరవ వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వేతనాలు చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
అభ్యర్థులు దరఖాస్తులను ఆన్లైన్ ప్రక్రియ ద్వారా సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు:
✓ జనరల్ అభ్యర్థులు రూ.100/-.
✓ ఎస్సీ/ ఎస్టీ & మహిళలకు ఫీజు మినహాయింపు ఉంటుంది.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 21.12.2022.
దరఖాస్తులకు చివరి తేదీ: 10.01.2023.
అధికారిక వెబ్ సైట్ :: https://upsc.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగాలకు :: ఇక్కడ క్లిక్ చేయండి.







మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment