Indian Railway RRC Sports Quota Recruitment 2022-23 | రాత పరీక్ష లేకుండా! శాశ్వత రైల్వే ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన | Online Apply here..
![]() |
రాత పరీక్ష లేకుండా! శాశ్వత రైల్వే ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన |
నిరుద్యోగ యువతకు శుభవార్త!
భారతీయ రైల్వే నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి, శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తూ.. నియామకాలను చేపడుతూ వస్తుంది. తాజాగా సౌతర్న్ రైల్వే చెన్నై, అకడమిక్ విద్యార్హతలతోపాటు వివిధ ఆటల్లో ప్రతిభ కనపరిచిన యువతకు ఎలాంటి రాతపరీక్ష లేకుండా! ఉద్యోగ అవకాశాలను అందించడానికి, ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను 03.12.2022 నుండి, 03.01.2022 వరకు ఆన్లైన్ దరఖాస్తు సమర్పించవచ్చు.. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు & నోటిఫికేషన్/ దరఖాస్తు/ వెబ్సైట్ లింక్స్ ఇక్కడ.
Degree, Diploma తో టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ : దరఖాస్తు లింక్
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య :: 21.
విభాగాల వారీగా ఖాళీలు:
◆ బాస్కెట్బాల్ - (పురుష-04, మహిళ-03).
◆ క్రికెట్ - (పురుష-02, మహిళ-03).
◆ హాకీ - (పురుష-03).
◆ స్విమ్మింగ్ - (పురుష-01).
◆ వాలీబాల్ - (పురుష-02, మహిళ-03).
విద్యార్హత:
◆ ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు లేదా ఇన్స్టిట్యూట్ నుండి 10వ తరగతి/ మెట్రిక్యులేషన్/ సెకండరీ ఎగ్జామినేషన్ సర్టిఫికెట్/ తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి.
★ (నోటిఫికేషన్ ప్రకారం) వివిధ క్రీడాంశాల్లో అర్హత సాధించి ఉండాలి.
సంక్షేమ హాస్టళ్లలో వివిధ విభాగాల్లో 581 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ : దరఖాస్తు లింక్
వయోపరిమితి:
◆ 01.01.20203 నాటికి 18 సంవత్సరాలు పూర్తిచేసుకుని 25 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
✓ 02.01.1998 మరియు 01.01.2005 మధ్య జన్మించి ఉండాలి.
✓ ఎలాంటి వయోపరిమితి సడలింపు వర్తించవు.
ఎంపిక విధానం:
✓ వచ్చిన దరఖాస్తులను, నోటిఫికేషన్ ప్రమాణాల ఆధారంగా షాట్ లిస్ట్ చేసి, తదుపరి ట్రయల్ ఆఫ్ స్పోర్ట్స్ పెర్ఫార్మెన్స్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ల ఆధారంగా ఎంపిక చేస్తారు.
✓ వివిధ ప్రమాణాలకు కేటాయించిన వెయిటేజీ మార్కుల వివరాలు;
• సంబంధిత ఆటల ట్రయల్స్ లో కనపరిచిన నైపుణ్యం, ఫిజికల్ ఫిట్నెస్ మరియు కోచ్ అబ్జర్వేషన్ కు - 40 మార్కులు.
• నోటిఫికేషన్ ప్రకారం వివిధ ఆటలు కనపర్చిన ప్రతిభకు - 50 మార్కులు.
• విద్యార్హతలకు - 10 మార్కులు.
✓ ఇలా మొత్తం 100 మార్కుల ప్రాతిపదికన వెయిటేజీ ఇచ్చారు.
10th తో ICDS ప్రాజెక్టుల్లో 79 ఉద్యోగాల భర్తీ : దరఖాస్తు లింక్
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
గౌరవ వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు Level-2/ Level-3/ Level-4/ Level-5 ప్రకారం ప్రతినెలా అన్నీ అలవెన్స్ లతో కలిపి రూ.19,900/- నుండి రూ.29,200/- వరకు జీతంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్ లో సమర్పించాలి.
అధికారిక వెబ్సైట్ :: https://rrcmas.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 03.12.2022 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 03.01.2022 రాత్రి 11:59 వరకు.
✓ అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, మిజోరం, నాగాలాండ్, త్రిపుర, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, అండమాన్ & నికోబార్, లక్ష్య ద్వీప్.. అభ్యర్థులకు 17.01.2023 రాత్రి 11:59 నిమిషాల వరకు.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.







మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment