WDCW Recruitment 2022 | 10th తో ICDS ప్రాజెక్టుల్లో 79 ఉద్యోగాల భర్తీ | Check Full Details here..
10th తో ICDS ప్రాజెక్టుల్లో 79 ఉద్యోగాల భర్తీ |
నిరుద్యోగులకు శుభవార్త!
10వ తరగతి అర్హతతో సొంత జిల్లా ఐసిడిఎస్ అంగన్వాడి కేంద్రాల్లో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నా మహిళలకు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, విశాఖపట్నం, భీమునిపట్నం జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ, జిల్లాలోని 4 ఐసిడిఎస్ ప్రాజెక్టు లో ఖాళీగా ఉన్న అంగన్వాడీ కార్యకర్త, మినీ అంగన్వాడీ కార్యకర్త, మరియు అంగన్వాడీ సహాయకుల విభాగాల్లో ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది అధికారికంగా నోటిఫికేషన్ ను జారీ చేసింది.
నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల మహిళా అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తుల ను 22.12.2022 నుండి 31.12.2022 సాయంత్రం 05:00 గంటల లోగా/ అంతకంటే ముందు చేరే విధంగా నేరుగా లేదా పోస్టు ద్వారా సమర్పించవచ్చు.
ప్రభుత్వ ఉత్తర్వులు నెం.39 శ్రీ మరియు వయోవృద్ధుల శాఖ తేదీ:06.09.2022 అనుసరించి తేదీ:20.12.2022 నాటికి క్రింద పేర్కొన్న 4 ఐసిడిఎస్ కేంద్రాల్లో ఖాళీలను ప్రకటించింది.
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య :: 79
డివిజన్ / ప్రాజెక్టుల వారీగా ఖాళీల వివరాలు:
1. విశాఖపట్టణం డివిజన్ లో..
కింది ICDS ప్రాజెక్టు లో ఖాళీల..
✓ విశాఖపట్టణం అర్బన్-1 - 20,
✓ విశాఖపట్టణం అర్బన్-2 - 13,
✓ పెందుర్తి - 26..
2. భీమునిపట్నం డివిజన్ లో..
✓ భీమునిపట్నం ICDS ప్రాజెక్ట్ ల్లో - 20..
✓ ఇలా మొత్తం 79 ఖాళీలను ప్రకటించారు.
అంగన్వాడీ కార్యకర్త/ ఆయా/ మినీ అంగన్వాడీ కార్యకర్తల ICDS ప్రాజెక్టుల వారీగా ఖాళీల వివరాలకోసం అధికారిక నోటిఫికేషన్ చదవండి అధికారిక నోటిఫికేషన్ Pdf లింక్ దిగువున ఉన్నది.
తాజా ఉద్యోగాలు!
విద్యార్హత/ అర్హత ప్రమాణాలు:
✓ అభ్యర్థి తప్పనిసరిగా 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే వివాహితులై స్థానికంగా గ్రామ స్థానికులే ఉండాలి.
వయోపరిమితి:
✓ 01.07.2022 నాటికి 21 సంవత్సరములకు మించకూడదు.
✓ 21 సంవత్సరములు అభ్యర్థులు లభ్యం కాని యెడల 18 సంవత్సరాలు నిండిన అభ్యర్థుల దరఖాస్తులను పరిశీలించి బడును.
• 18 సంవత్సరాలు నిండిన అభ్యర్థులు కూడా దరఖాస్తు సమర్పించవచ్చు.
✓ ఎస్సీ ఎస్టీ ప్రాంతములలో 21 సంవత్సరాలు నిండిన అభ్యర్థులు లేని యేడల 18 సంవత్సరములు నిండిన వారు కూడా అర్హులు..
✓ అంగన్వాడీ కార్యకర్త/ మినీ అంగన్వాడీ కార్యకర్త మరియు అంగన్వాడీ సహాయకుల పోస్టులకు SC/ ST హాబి టేషన్ నందు స్థానిక కలిగిన అభ్యర్థులు మాత్రమే అర్హులు.
ఎంపిక విధానం:
వచ్చిన దరఖాస్తులను అర్హత ప్రమాణాలు/ స్థానికత ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, రూల్ ఆఫ్ రిజర్వేషన్ రోస్టర్ జాబితా.. ప్రాతిపదికన ఎంపిక లు నిర్వహిస్తారు.
✓ ఎంపిక విధానంలోనే పారామీటర్స్ మార్కుల కోసం(వెయిటేజి) నోటిఫికేషన్ చదవండి.
గౌరవ వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు G.O.M S.NO.13 WCD&SC (Progs) తేదీ.26.06.2019 ప్రకారం..
✓ అంగన్వాడీ కార్యకర్త కు రూ.11,500/-.
✓ మినీ అంగన్వాడీ కార్యకర్త కు రూ.7,000/-.
✓ అంగన్వాడి సహాయకులకు రూ.7,000/-
ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు : లేదు.
✓ దరఖాస్తుదారులు తమ దరఖాస్తుతోపాటు గెజిటెడ్ అధికారి చే అటెస్ట్ చేయబడిన ధ్రువీకరణ పత్రాలను జతచేయాలి.
✓ నివాసం స్థానికత కోసం.. నేటివిటీ సర్టిఫికెట్/ రెసిడెన్స్/ ఆధార్ మొదలగునవి.
✓ 10వ తరగతి మార్కులు మెమో.
✓ కుల ధ్రువీకరణ పత్రం.
✓ దివ్యాంగుల అయితే సదరం సర్టిఫికెట్.
✓ ఇటీవల ఫోటో సిగ్నేచర్..
ఆఫ్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 22.12.2022 నుండి,
ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 31.12.2022 సాయంత్రం 05:00 గంటల వరకు.
ప్రకటన ప్రచురించిన తేదీ: 21.12.2022.
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment