Indian Post Skilled Artisans Recruitment 2022 | 8వ తరగతి పాస్ తో ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాల భర్తీ | Check Salary and more Details here..
![]() |
8వ తరగతి పాస్ తో ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాల భర్తీ |
నిరుద్యోగులకు శుభవార్త!
8దవ తరగతి అర్హతతో ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ఇండియన్ పోస్ట్ భారీ శుభవార్త చెప్పింది. సంబంధిత విభాగంలో నైపుణ్య పరీక్షల ఆధారంగా ఉద్యోగాలను భర్తీ చేయడానికి అధికారికంగా నోటిఫికేషన్ ను జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్ధులు ఈ ఉద్యోగాలకు ఆఫ్లైన్ పద్ధతిలో 09.01.2023 సాయంత్రం 05:00 వరకూ చేరే విధంగా దరఖాస్తులు చేయవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం ఇక్కడ.
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య :: 07.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
1. M.V Machanic (Skilled) - 04,
2. M.V. Electrician (Skilled) - 01,
3. Copper & Tinsmith - 01,
4. Upholster (Skilled) - 01. మొదలగునవి.
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు (లేదా) ఇన్స్టిట్యూట్ నుండి టెక్నికల్ విభాగంలో..
✓ సంబంధిత విభాగంలో ఐటిఐ ట్రేడ్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
✓ 8వ తరగతి అర్హతతో సంబంధిత టెక్నికల్ విభాగంలో ఒక(1) సంవత్సరం అనుభవం ఉండాలి.
✓ M.V Machanic పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు, ప్రామాణిక డ్రైవింగ్ లైసెన్స్(HMV) హెవీ మోటార్ వెహికల్ కలిగి ఉండాలి.
వయోపరిమితి:
✓ 01.07.2022 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 23 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
✓ రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తాయి. పూర్తి వివరాలకు దరఖాస్తు చేయడానికి ముందు అధికారిక నోటిఫికేషన్ చదవండిచదవండి. అధికారిక నోటిఫికేషన్ లింక్ దిగువున ఉన్నది.
ఎంపిక విధానం:
వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, సంబంధిత విభాగంలో కనపరిచిన టెక్నికల్ విద్యార్హతల ఆధారంగా రాత పరీక్ష/ నైపుణ్య పరీక్షలను నిర్వహించి తుది ఎంపికలు చెప్తారు.
✓ ట్రేడు ల ఆధారంగా రాత పరీక్ష/ సిలబస్ వివరాలను షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు తదుపరి ప్రకటిస్తారు.
గౌరవ వేతనం:
లెవెల్ -2, 7th CPC పే మాట్రిక్స్ ప్రకారం రూ.19,900 నుండి రూ.63,200 ప్రాకారం అన్ని అలవెన్సులు కలిపి ప్రతినెలా ఉచితంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు: 100/-.
రాత పరీక్ష నైపుణ్య పరీక్ష ఫీజు:
✓ ఎంపికైన అభ్యర్థులు రాత పరీక్ష నైపుణ్య పరీక్ష కోసం రూ.400/-ఫీజు చెల్లించాలిచెల్లించాలి.
✓ ఎస్సీ/ ఎస్టీ/ మహిళా అభ్యర్థులకు రాత పరీక్ష ఫీజు మినహాయించారు.
ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 09.01.2023 సాయంత్రం 05:00 గంటల వరకు.
ఆఫ్ లైన్ దరఖాస్తు చిరునామా:
The Senior Manager (JAC), Mail Moter Service, No.37, Greams Road, Chennai - 600006.
తాజా ఉద్యోగాలు!
ఆఫ్లైన్ దరఖాస్తులకు ఈ క్రింది ధ్రువపత్రాలను జత చేయండి.
1. అకడమిక్ విద్యార్హతలకు పత్రాలు,
2. టెక్నికల్ విద్యార్హత ధ్రువపత్రాలు,
3. ప్రామాణిక డ్రైవింగ్ లైసెన్స్(HMV),
4. సంబంధిత ట్రేడ్ అనుభవం సర్టిఫికెట్,
5. ఇటీవల దిగిన ఫోటో, సంతకం.. మొదలగునవి.
✓ సెల్ అట్టిస్ట్ లేని దరఖాస్తులు తిరస్కరించబడతాయి. గమనించండి.
ఎన్వలప్ కవర్ పై దరఖాస్తు చేస్తున్న పోస్ట్ పేరు రాసి స్పీడ్ పోస్ట్/ రిజిస్టర్ పోస్ట్ ద్వారా చివరి తేదీ కు ముందు చేరే విధంగా పంపించాలి.
అధికారిక వెబ్సైట్ :: https://www.indiapost.gov.in/
అధికారిక నోటిఫికేషన్/ దరఖాస్తు ఫారం :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.







మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment