✨Flash Updates✨  
  • 🔔 తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు 16.06.2025 న అప్డేట్ చేయబడినవి! 💥
  •  
  • 🚨 ఒక్క నిముషం. 👇ఈ అవకాశాలు మీ కోసమే..
  •  
     
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • NEW! 🎉 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, రాత పరీక్షతో ఎంపిక..Apply here చి.తే:16.06.2025
  •  
  • NEW! 🎉 పదో తరగతి, డిప్లొమా, డిగ్రీ తో ప్రభుత్వ 197 ఉద్యోగాలు..Apply here చి.తే:17.06.2025
  •  
  • NEW! 🎉 డిగ్రీ, మాస్టర్ డిగ్రీతో ✨ 453 శాశ్వత ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:17.06.2025
  •  
  • NEW! 🎉 సూపర్వైజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:17.06.2025
  •  
  • NEW! 🎉 నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:20.06.2025
  •  
  • NEW! 🎉 బాసర ఐఐఐటీలో ప్రవేశాలు 2025..Apply here చి.తే:21.06.2025
  •  
  • NEW! 🎉 4వ, 7వ, 10వ తరగతి పాస్ తో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:20.06.2025
  •  
  • NEW! 🎉 భారీగా ప్రాజెక్ట్ ఇంజనీర్ ప్రాజెక్ట్ టెక్నీషియన్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:20.06.2025
  •  
  • NEW! 🎉 Central Govt JOB డిగ్రీ అర్హతతో ప్రభుత్వ శాశ్వత కొలువులు..Apply here చి.తే:23.06.2025
  •  
  • NEW! 🎉 ఇంటర్మీడియట్ అర్హతతో శాశ్వత కొలువుల భర్తీ..Apply here చి.తే:24.06.2025
  •  
  • NEW! 🎉 బీపీసీఎల్ లో ఎగ్జిక్యూటివ్ ఖాళీలు: 10th పాస్..Apply here చి.తే:27.06.2025
  •  
  • NEW! 🎉 హైదరాబాద్ రైల్వే లో ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 372 కొలువుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 శాశ్వత ఫ్యాకల్టీ ఉద్యోగ నియామకాలు 2025..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 కాఫీ బోర్డులో ఉద్యోగ అవకాశాలు. రాత పరీక్ష లేదు..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 ఇంటర్ తో 248 ఆఫీసర్ కొలువులు..Apply here చి.తే:01.07.2025
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ ప్రభుత్వం భారీగా వీఆర్వో ఉద్యోగాల భర్తీ, దాదాపు 12,769 పోస్టులు..Apply here Notification Released Soon
  •  
  • NEW! తెలంగాణ ప్రభుత్వం జాబ్ 🗓️ క్యాలెండర్ 2024-25 విడుదల.. Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    Bank of Maharashtra 314 Apprentices Recruitment 2022 | డిగ్రీ తో రాతపరీక్ష లేకుండా! 314 అప్రెంటిస్ ల భర్తీ | Check Salary and Application Process here..

    డిగ్రీ తో రాతపరీక్ష లేకుండా! 314 అప్రెంటిస్ ల భర్తీ


    డిగ్రీ అర్హతతో ఎలాంటి రాతపరీక్ష లేకుండా! కేవలం మెరిట్ ప్రాతిపదికన 314 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగలనా భారతీయ అభ్యర్థులు ఈ సీట్ల కోసం 13.12.2022 నుండి 23.12.2022 వరకు లేదా అంత కంటే ముందు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను సమర్పించవచ్చు, శిక్షణ కాలం ఒక సంవత్సరం ఉన్న ఈ కోర్సులకు ఎంపికైన అభ్యర్థులకు ప్రతి నెల రూ.9000/- జీతంగా అందించబడుతుంది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం ఇక్కడ.


    ఖాళీల వివరాలు:


    మొత్తం ఖాళీల సంఖ్య : 314.


    రాష్ట్ర కేంద్ర పాలిత ప్రాంతాల వారీగా ఖాళీల వివరాలు:

    పూణే ప్రధాన కేంద్రంగా గల బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 2080 నెట్వర్క్ శాఖలను దేశవ్యాప్తంగా కలిగియున్నది, ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి Apprentices Act 1961 ప్రకారం 14 రాష్ట్ర/ కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఖాళీలను భర్తీ చేయనుంది. అవి;

    1. ఆంధ్ర ప్రదేశ్ - 10,

    2. చండీగర్ - 02,

    3. చతిస్గడ్ - 02,

    4. ఢిల్లీ - 10,

    5. గోవా - 04,

    6. గుజరాత్ - 06,

    7. కర్ణాటక - 08,

    8. మధ్యప్రదేశ్ - 22,

    9. మహారాష్ట్ర - 207,

    10. పంజాబ్ - 05,

    11. రాజస్థాన్ - 03,

    12. తమిళ్ నాడు - 10,

    13. ఉత్తర ప్రదేశ్ - 20,

    14. వెస్ట్ బెంగాల్ - 05.. మొదలగునవి.


    విద్యార్హత: 

    ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి..

    ఏదైనా బ్యాచిలర్ ఈ విభాగంలో డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.

    రాష్ట్ర కేంద్ర పాలిత ప్రాంతాల ఆధారంగా 10th, 12th తరగతుల్లో లోకల్ లాంగ్వేజ్ సబ్జెక్ట్ చదివి ఉండాలి.

    స్థానిక భాష (చదవడం రాయడం మాట్లాడటం అర్థం చేసుకోవడం) వంటి నైపుణ్యం కలిగి ఉండాలి.


    వయోపరిమితి: 

    ✓ 31.03.2022 నాటికి 20 సంవత్సరాలు పూర్తి చేసుకుని, 28 సంవత్సరాలకు మించకూడదు.

    రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో 3 నుండి 15 సంవత్సరాల వరకు సడలింపు వర్తింపజేశారు.

    పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.


    ఎంపిక విధానం:

    వచ్చిన దరఖాస్తులను విద్యార్హత/ స్థానిక భాషా పరిజ్ఞానం ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి ఎంపికను నిర్వహిస్తారు.

    ఇంజనీరింగ్ డిగ్రీ తర్వాత డిప్లమా పూర్తిచేసిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.

    అభ్యర్థులు దరఖాస్తులో పేర్కొన్న వివరాల ఆధారంగా కంప్యూటరైజ్డ్ మెరిట్ లిస్ట్ తయారు చేయబడుతుంది.


    గౌరవ వేతనం: 

    ఎంపికైన అభ్యర్థులకు శిక్షణా కాలంలో ప్రతినెల రూ.9000/- జీతంగా చెల్లిస్తారు.


    శిక్షణ కాలం: ఒక(1) సంవత్సరం.


    దరఖాస్తు విధానం:

    దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.


    దరఖాస్తు ఫీజు: 

    దరఖాస్తు ఫీజు/ సంప్రదింపు చార్జీలు & జీఎస్టీ తో కలిపి..

    ✓ UR/ EWS/ OBC లకు రూ.150/-.

    ✓ SC/ ST లకు రూ.100/-.

    ✓ PwBD లకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.

    తాజా ఉద్యోగాలు!

    📢 10+2, ITI, Diploma తో బొగ్గు గనుల్లో 295 శాశ్వత ఉద్యోగాల భర్తీ : దరఖాస్తు లింక్ 
    📢 10 తో  AP అంగన్వాడీ ల్లో 80 శాశ్వత ఉద్యోగాల భర్తీ : దరఖాస్తు లింక్ 
    📢 10+2 తో శాశ్వత సెక్రటేరీయట్ అసిస్టెంట్స్ ఉద్యోగాల భర్తీ : దరఖాస్తు లింక్ 
    📢 10th, ITI, Diploma తో 1,760 ఉద్యోగాల భర్తీ : దరఖాస్తు లింక్
    📢 10+2 తో 243 శాశ్వత ఉద్యోగాల భర్తీ : దరఖాస్తు లింక్
    📢 డిగ్రీతో 551 శాశ్వత ఉద్యోగాల భర్తీ : దరఖాస్తు లింక్ 
    📢 TSPSC 247 (పాలిటెక్నిక్) లెక్చరర్ ఉద్యోగాల భర్తీ : దరఖాస్తు లింక్ 
    📢  డిగ్రీ తో 100 శాశ్వత ఉద్యోగాల భర్తీ : దరఖాస్తు లింక్ 
    📢 10th, 10+2, ITI తో 290 ఖాళీల భర్తీ : దరఖాస్తు లింక్
    📢 డిగ్రీ తో రెగ్యులర్ వార్డెన్, నర్స్ ఉద్యోగాల భర్తీ : దరఖాస్తు లింక్ 
    📢 TS పోలీస్ శాఖలో మరో 3,965 ఉద్యోగాలు : ఖాళీల వివరాలు
    📢 ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో 879 స్కిల్డ్ పోస్టుల భర్తీ : పూర్తి వివరాలు
    📢 ECHS 189 వివిధ మెడికల్ సిబ్బంది ఉద్యోగాల భర్తీ : దరఖాస్తు లింక్ 
    📢 BE/ B.Tech తో 596 శాశ్వత ఉద్యోగాల భర్తీ : దరఖాస్తు లింక్ 
    📢 TSPSC 1392 Jr. College లెక్చరర్ ఉద్యోగాల భర్తీ : దరఖాస్తు లింక్ 
    📢 BE/ B.Tech తో Specialist Cadre Officer ఉద్యోగాల భర్తీ : దరఖాస్తు లింక్ 
    📢  10+2 తో రాత పరీక్ష లేకుండా! రైల్వే ఉద్యోగాల భర్తీ : దరఖాస్తు లింక్
    📢 Diploma అభ్యర్థులకు శిక్షణ అనంతరం.. ప్రభుత్వ శాశ్వత ఉద్యోగం : దరఖాస్తు లింక్
    📢 డిగ్రీ తో 364 శాశ్వత ఉద్యోగాల భర్తీ : దరఖాస్తు లింక్ 


    ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి:

    నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగలమా భారతీయ అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.

    అధికారిక వెబ్ సైట్ లింక్ :

    అధికారిక వెబ్ సైట్ లోనే Main Menu లో కనిపిస్తున్న Careers లింక్ పై క్లిక్ చేయండి.

    తదుపరి Current Openings పై క్లిక్ చేసి.. Know More లింక్ పై క్లిక్ చేయండి.

    ఇప్పుడు మీరు Current Openings పేజీ లోకి రీ డైరెక్ట్ అవుతారు.

    అప్రెంటిస్ నియామకాలు 2022-23 క్రింద కనిపిస్తున్న Registration Link పై క్లిక్ చేయండి.

    తదుపరి దరఖాస్తు ఫామ్ లో తెలిపిన వివరాల ఆధారంగా యొక్క వివరాలను నమోదు చేస్తూ విజయవంతంగా దరఖాస్తును సమర్పించండి.


    ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 13.12.2022 నుండి,


    ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 23.12.2022.


    అధికారిక వెబ్సైట్ :: https://bankofmaharashtra.in/


    అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.


    ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.


    To Join WhatsApp                 Click Here
    To Join Telegram Channel    Click Here
    To Subscribe           Click Here
    To Join Facebook                   Click Here
    To Join Instagram                   Click Here
    To Join Twitter                        Click Here

    About to           Click Here


    మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి


    సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆 Download here
  •  
  • 👆Online Applications Ends on 16-June -2025
  •  
  • 👆Online Applications Ends on 17-June -2025
  •  
  • 👆Online Applications Ends on 17-June -2025
  •  
  • 👆Online Applications Ends on 17-June -2025
  •  
  • 👆Online Applications Ends on 20-June -2025
  •  
  • 👆Online Applications Ends on 20-June -2025
  •  
  • 👆Online Applications Ends on 21-June -2025
  •  
  • 👆Online Applications Ends on 20-June -2025
  •  
  • 👆Online Applications Ends on 23-June -2025
  •  
  • 👆Online Applications Ends on 24-June -2025
  •  
  • 👆Online Applications Ends on 27-June -2025
  •  
  • 👆Online Applications Ends on 30-June -2025
  •  
  • 👆Online Applications Ends on 30-June -2025
  •  
  • 👆Online Applications Ends on 30-June -2025
  •  
  • 👆Online Applications Ends on 30-June -2025
  •  
  • 👆Online Applications Ends on 01-July -2025
  •  
  •  
  • 👆Notification Released Soon
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    వార్డెన్ ఉద్యోగాలు: బ్యాచిలర్ డిగ్రీతో భారీగా హాస్టల్ వార్డెన్ ఉద్యోగాల భర్తీ

    తెలంగాణ టెట్ 2025 పరీక్ష షెడ్యూల్, ప్రాక్టీస్ మాక్ టెస్ట్ పేపర్లు

    ఇంటర్ తో శాశ్వత ఉద్యోగాల భర్తీకి బంపర్ నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తు చేసుకోండి.

    గ్రూప్ - సీ, అసిస్టెంట్ ఇతర పోస్టులకు దివ్యంగజన్ జాతీయ సంస్థ నోటిఫికేషన్ NIEPID Hyd Recruitment Notice for Regular Vacancy..

    బీడీఎల్ హైదరాబాద్ లో ఉద్యోగాలు. రాత పరక్ష లేదు. వివిరాలు ఇవే..

    టెట్ హాల్ టికెట్లు విడుదల.. డౌన్లోడ్ లింక్ ఇదే. TG TET June 2025 Hall Tickets Released Just Now..

    ప్రభుత్వ ఆధీనంలోని సంస్థలో ఉద్యోగాల భర్తీ అందరూ దరఖాస్తు చేసుకోండి.

    ఎన్ఐసీఎల్ లో 266 వివిద ఉద్యోగాల భర్తీ! ఏదేని డిగ్రీ ఉంటే చాలు. వివిరాలు ఇలా..

    ఫలితాలు విడుదల: TG ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు 2025 అందుబాటులోకి వచ్చాయి..

    ఆర్మీ పబ్లిక్ స్కూల్ టీచర్ ఉద్యోగాలు భర్తీకి భారీ నోటిఫికేషన్, రాత పరీక్ష లేదు.

    Popular Posts of this Blog

    RRB NTPC హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. డౌన్లోడ్ లింక్ ఇదే..

    వార్డెన్ ఉద్యోగాలు: బ్యాచిలర్ డిగ్రీతో భారీగా హాస్టల్ వార్డెన్ ఉద్యోగాల భర్తీ

    ప్రభుత్వ గురుకుల విద్యాలయ సంస్థ గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    Wanted Teaching Non-Teaching Staff 2025: బోధన బోధనేతర సిబ్బంది పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.

    NTPC JOBs: భారీగా ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్. వివరాలు ఇలా..

    ఇంటర్మీడియట్ అర్హతతో శాశ్వత కొలువుల భర్తీ. భారత ప్రభుత్వ ఉద్యోగాలు.

    తెలుగు రాయడం, చదవడం వచ్చినవారికి ఉద్యోగ అవకాశాలు. తెలంగాణ ఆంధ్రాలో ఖాళీలు ..SBI Opening 2964 CBO Positions Apply Online here..

    ఆర్మీ పబ్లిక్ స్కూల్ టీచర్ ఉద్యోగాలు భర్తీకి భారీ నోటిఫికేషన్, రాత పరీక్ష లేదు.

    నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం. వివరాలు, దరఖాస్తు లింక్..