ECHS Medical Staff Recruitment 2022 | ECHS 189 వివిధ మెడికల్ సిబ్బంది ఉద్యోగాల భర్తీకి ప్రకటన | Check eligibility and Apply here..
ECHS 189 వివిధ మెడికల్ సిబ్బంది ఉద్యోగాల భర్తీకి ప్రకటన |
నిరుద్యోగులకు శుభవార్త!
వివిధ మెడికల్ సంబంధిత కోర్సుల్లో అర్హతలు కలిగిన నిరుద్యోగ యువతకు.. ఢిల్లీలోని ఎక్స్-సర్వీస్ మెన్ కాంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్(ECHS) 20 విభాగాల్లో ఖాళీగా ఉన్నా 189 ఉద్యోగాల భర్తీకి ఒప్పంద ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి అధికారికంగా నోటిఫికేషన్ను జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆఫ్లైన్ దరఖాస్తులను 09.01.2023 వరకు లేదా అంతకంటే ముందు సమర్పించవచ్చు.
ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం ఇక్కడ.
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య :: 189.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
1. OIC పాలిటెక్నిక్ - 03,
2. మెడికల్ స్పెషలిస్ట్ - 10,
3. గైనకాలజిస్ట్ - 03,
4. మెడికల్ ఆఫీసర్ - 34,
5. డెంటల్ ఆఫీసర్ - 09,
6. ల్యాబ్ టెక్నీషియన్ - 05,
7. ల్యాబ్ అసిస్టెంట్ - 07,
8. ఫార్మసిస్ట్ - 16,
9. డెంటల్ అసిస్టెంట్/ హైజీనిస్ట్/ టెక్నీషియన్ - 12,
10. నర్సింగ్ అసిస్టెంట్ ,- 09,
11. ఫిజియోథెరపిస్ట్ - 02,
12. IT నెట్ వర్క్ టెక్నీషియన్ - 06,
13. డాటా ఎంట్రీ ఆపరేటర్ - 10,
14. క్లర్క్ - 30,
15. రిసెప్షనిస్ట్ - 02,
16. డ్రైవర్ - 04,
17. చౌకీదార్ - 06,
18. పియోన్ - 06,
19. అటెండెంట్ (మహిళ) - 07,
20. సఫాయివాలా - 08.. మొదలగునవి.
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందినపొందిన, బోర్డ్/ యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి,..
✓ 8th, 10th, 10+2, Diploma, DMLT, DMN, B.Sc, B.Pharmacy, MDS/BDS/ MBBS/MS/MD మొదలగు అర్హతలను కలిగి ఉండాలి.
✓ సంబంధిత విభాగంలో అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి:
✓ 09.01.2023 నాటికి 21 సంవత్సరాలు పూర్తి చేసుకొని 45 సంవత్సరాలకు మించకుండా ఉండాలి..
ఎంపిక విధానం:
వచ్చిన దరఖాస్తులను షార్ట్లిస్ట్ చేసి ఇంటర్వ్యూలను నిర్వహించి తుది ఎంపిక చేపడతారు.
తాజా ఉద్యోగాలు!
గౌరవ వేతనం:
పోస్టులను అనుసరించి ఎంపికైన అభ్యర్థులకు, రూ.16,800/-నుండి రూ.1,00,000/-వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు : లేదు.
ఆఫ్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: ఇప్పటికే ప్రారంభించబడింది.
ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 09.01.2023.
అధికారిక వెబ్సైట్ :: https://echs.gov.in/
అధికారిక నోటిఫికేషన్/ దరఖాస్తు ఫామ్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇంటర్వ్యూ వేదిక, సమయం ::
షార్ట్ లిఫ్ట్ కాబడిన అభ్యర్థులకు ఈమెయిల్/ టెలిఫోన్ ల ద్వారా సమాచారాన్ని అందిస్తారు.







మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment