Bose Institute Teaching Faculty Recruitment 2022 | బోస్ ఇనిస్టిట్యూట్ టిచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | Check eligibility, Salary and more Details here..
Bose Institute Teaching Faculty JOBs 2022 | బోస్ ఇనిస్టిట్యూట్ లో టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలు.
![]() |
బోస్ ఇనిస్టిట్యూట్ టిచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల |
నిరుద్యోగులకు శుభవార్త..!
కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వశాఖకు చెందినా కలకత్తాలోని బోస్ ఇనిస్టిట్యూట్లో టీచింగ్ పోస్టుల భర్తీకి నటిఫికేషన్ విడుదల.. బోస్ ఇనిస్టిట్యూట్ బోధన 12ప్రొఫెషర్, అసోసియేట్ ప్రొఫెసర్ మరియు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి అర్హలైన భారతీయ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తులను జనవరి 16, 2023లోగా ఆన్లైన్ విధానంలో సమర్పించాలి. ఈ నోటిఫికేషన్ సంబందించిన వివరాలైన, ఖాళీల వివరాలు, విద్యార్హతలు, వయో-పరిమితి, గౌరవ వేతనం, దరఖాస్తు ఫీజు, ఎంపిక విధానం, దరఖాస్తు విధానం మరియు ముఖ్య తేదీలు మీకోసం.
ఖాళీగా వున్న పోస్టులు: 12పోస్టులు.
పోస్టు పేరు: ప్రొఫెసర్స్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్.
విభాగాల వారీగా ఖాళీలు:
* ప్రొఫెసర్: 03పోస్టులు,
* అసోసియేట్ ప్రొఫెసర్: 06పోస్టులు ,
* అసిస్టెంట్ ప్రొఫెసర్: 03పోస్టులు.
స్పెషల్లైజేషన్:
* బయోలాజికల్,
* కెమికల్,
* ఫిజికల్ సైన్స్.
విద్యార్హతలు:
సంబంధిత విభాగంలో డాక్టరేట్ డిగ్రీ ఉత్తర్ణతతోపాటు కనీస పని అనుభవం.
వయో - పరిమితి:
* ప్రొఫెసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 45ఏళ్లు,
* అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులకు 40ఏళ్లు,
* అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులకు 38ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం:
రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ మరియు ఇటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం:
ఆన్లైన్ విధానంలో దరఖాస్తులను సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 17.12.2022 నుండి..
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: జనవరి 16 2023.
దరఖాస్తు ఫీజు:
ఎటువంటి ఫీజు చెల్లించనవసరం లేదు.
గౌరవ వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వేతనం చెల్లిస్తారు.
అధికార వెబ్ సైట్: http://www.jcbose.ac.in/
ఆదికారిక నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.






మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment