✨Flash Updates✨  
  • 🔔 తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు 18.03.2026 న అప్డేట్ చేయబడినవి! 💥
  •  
  • 🚨 ఒక్క నిముషం. 👇ఈ అవకాశాలు మీ కోసమే..
  •  
     
  • NEW! 🎉 ప్రభుత్వ శాశ్వత కొలువుల భర్తీ | డిగ్రీ అర్హత కలిగిన వారు వెంటనే..Apply here చి.తే:18.03.2026
  •  
  • NEW! 🎉 79 శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వచ్చేసింది..Apply here చి.తే:18.03.2026
  •  
  • NEW! 🎉 బొగ్గు గనుల్లో శాశ్వత కొలువుల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:18.03.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ బ్యాంకుల్లో 1100 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:19.03.2026
  •  
  • NEW! 🎉 200 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. తెలుగు రాష్ట్రాల్లో పోస్టింగ్..Apply here చి.తే:19.03.2026
  •  
  • NEW! 🎉 జిల్లా కో ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్ టెన్త్ పాస్ తో ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:20.03.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ ఆఫీస్ అసిస్టెంట్ Group IV బ్యాక్లాగ్ ఉద్యోగాల..Apply here చి.తే:20.03.2026
  •  
  • NEW! 🎉 క్యాన్సర్ హాస్పిటల్ విశాఖపట్నంలో ఉద్యోగాలు భర్తీ..Apply here చి.తే:20.03.2026
  •  
  • NEW! 🎉 ఎయిడెడ్ పాఠశాలల్లో టీచర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:20.03.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్యశాఖ, ప్రాజెక్టు కోఆర్డినేటర్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:20.03.2026
  •  
  • NEW! 🎉 అంగన్వాడీ పోషణ్ 2.O పథకం కింద వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:21.03.2026
  •  
  • NEW! 🎉 ల్యాబ్ అసిస్టెంట్ తదితర ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:23.03.2026
  •  
  • NEW! 🎉 తెలంగాణ పోలీస్ అకాడమీ లో కొత్త ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:23.03.2026
  •  
  • NEW! 🎉 అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ. ఈ అర్హతలు కలిగిన వారు వెంటనే..Apply here చి.తే:23.03.2026
  •  
  • NEW! 🎉 275 శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. డిగ్రీ డిప్లొమా..Apply here చి.తే:23.03.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! రైల్వే లో 5349 ఖాళీల భర్తీ..Apply here చి.తే:23.03.2026
  •  
  • NEW! 🎉 జిల్లా కోర్టు లో జూ. అసిస్టెంట్ ఉద్యోగాలు..Apply here చి.తే:24.03.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాలు: ఇంటర్మీడియట్ పాస్..Apply here చి.తే:24.03.2026
  •  
  • NEW! 🎉 కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. రాత పరీక్ష ఫీజు లేదు..Apply here చి.తే:25.03.2026
  •  
  • NEW! 🎉 అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఈనెల 25న ఇంటర్వ్యూలు..Apply here
  •  
  • NEW! 🎉 టీచర్ ఉద్యోగ అవకాశాలు: రాత పరీక్ష ఫీజు లేదు..Apply here చి.తే:25.03.2026
  •  
  • NEW! 🎉 మహిళలకు శుభవార్త! మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ సాధికారత అధికారి కార్యాలయం జిల్లా "వన్ స్టాప్ సెంటర్లో" ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:25.03.2026
  •  
  • NEW! 🎉 మిషన్ వాత్సల్య పథకం నందు మంజూరైన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:25.03.2026
  •  
  • NEW! 🎉 Govt regular టెక్నీషియన్ | టెక్నికల్ అసిస్టెంట్ | లైబ్రరీయన్ | సీనియర్ టెక్నీషియన్ & జూనియర్ ఇంజనీర్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:25.03.2026
  •  
  • NEW! 🎉 సబార్డినేట్ సర్వీస్ విభాగంలో 921 శాశ్వత కొలువుల భర్తీ..Apply here చి.తే:25.03.2026
  •  
  • NEW! 🎉 ఉద్యోగ అవకాశాలు.. ఇంటర్వ్యూ తో ఎంపిక. రూ.29,900 జీతం..Apply here చి.తే:28.03.2026
  •  
  • NEW! 🎉 విజయవాడలోని కేంద్ర ప్రభుత్వ సంస్థ టీచర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:28.03.2026
  •  
  • NEW! 🎉 హైదరాబాద్ సిపెట్ ఫ్యాకల్టీ & లైబ్రరీ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:28.03.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ శాఖలో అసిస్టెంట్ | జూనియర్ ల్యాబ్ అసిస్టెంట్ | బుక్ బైండర్ | పట్వారి | స్టెనోగ్రాఫర్ తదితర విభాగాల్లో 216 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:28.03.2026
  •  
  • NEW! 🎉 376 కొలువుల కోసం దరఖాస్తు చేసుకోండి..Apply here చి.తే:29.03.2026
  •  
  • NEW! 🎉 జిల్లా కలెక్టర్ వారి కార్యాలయము, ఉద్యోగ నియామక ప్రకటన..Apply here చి.తే:30.03.2026
  •  
  • NEW! 🎉 తెలంగాణ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ 109 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:30.03.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్యశాఖలో 1358 వివిధ శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:31.03.2026
  •  
  • NEW! 🎉 50 వేల వేతనంతో రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:31.03.2026
  •  
  • NEW! 🎉 శాశ్వత ఉద్యోగాలు ఆంధ్ర, తెలంగాణ 8th Pass అభ్యర్థులు మిస్ అవ్వకండి..Apply here చి.తే:31.03.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! పదో తరగతి/ ఐటిఐ అర్హతతో రైల్వేలో 192 ఉద్యోగాలు..Apply here చి.తే:01.04.2026
  •  
  • NEW! 🎉 శాశ్వత మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కొలువులు ..Apply here చి.తే:04.04.2026
  •  
  • NEW! 🎉 ఇంటర్మీడియట్ డిగ్రీ డిప్లొమా తో టెక్నీషియన్ సర్వేయర్ జూనియర్ ఓవెన్ 667 ఖాళీల భర్తీ..Apply here చి.తే:06.04.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్యశాఖ, 40 శాశ్వత ఉద్యోగ అవకాశాలు..Apply here చి.తే:08.04.2026
  •  
  • NEW! 🎉 ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ | Sal ₹ 50K ..Apply here చి.తే:10.04.2026
  •  
  • NEW! 🎉 11127 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వచ్చేసింది ..Apply here చి.తే:14.04.2026  
  • NEW! 🎉 ఫ్యాకల్టీ, నాన్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here చి.తే:15.04.2026  
  • NEW! 🎉 TGRJC CET Admissions ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలు 2026..Apply here చి.తే:15.04.2026  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 కేంద్రీయ విద్యాలయాల్లో కొలువుల జాతర 987 Posts..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 APSRTC 7673 Driver | Conductor JOBS..Apply here
  •  
  • NEW! 🎉 1428 విద్యా వాలంటీర్ల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్..Apply here
  •  
  • NEW! 🎉 రైల్వేలో 8,875 నాన్ టెక్నికల్ పోస్టుల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉డిగ్రీలో ఈ సబ్జెక్టు చదివి అంటే పక్కా జాబ్..Apply here
  •  
  • NEW! 🎉 TGNPDCL లో 339 కొత్త పోస్టుల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 ఆర్టీసీలో 800 కండక్టర్ పోస్టుల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ ⚡విద్యుత్ శాఖలో భారీ నోటిఫికేషన్. 5,368 వివిధ పోస్టుల వివరాలు..Apply here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ ప్రభుత్వం భారీగా వీఆర్వో ఉద్యోగాల భర్తీ, దాదాపు 12,769 పోస్టులు..Apply here Notification Released Soon
  •  
  • NEW! తెలంగాణ ప్రభుత్వం జాబ్ 🗓️ క్యాలెండర్ 2024-25 విడుదల.. Download here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    TS Staff Nurse Recruitment 2022 | GNM & BSc(Nursing) తో 5,204 స్టాఫ్ నర్స్ ఉద్యోగాల భర్తీ | Check Details and Apply online here..

    GNM & BSc(Nursing) తో 5,204 స్టాఫ్ నర్స్ ఉద్యోగాల భర్తీ

    నిరుద్యోగులకు శుభవార్త!


    GNM & BSc(Nursing) తో శాశ్వత స్టాఫ్ నర్స్ ఉద్యోగాల భర్తీకి ఎదురుచూస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని నిరుద్యోగ యువతకు.. మెడికల్ & హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డ్(MHSRB) భారీ శుభవార్త చెప్పింది.. నూతన సంవత్సర కానుకగా 5,204 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ నెంబర్:30/2022 తేదీ:30/12/2022  జారీ చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 25.01.2023 నుండి 15/02/2023 వరకు ఆన్లైన్ దరఖాస్తుల సమర్పించవచ్చు.. రాత పరీక్ష/ ఇప్పటికే ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన స్టాఫ్ నర్స్ గా విధులు నిర్వర్తిస్తున్న సర్వీస్కు వెయిటేజీ మార్కులను కేటాయిస్తూ నియామకాలను నిర్వహించనుంది. ఎంపికైన అభ్యర్థులకు పే స్కేల్ రూ.36,750 నుండి రూ.1,06,990 ప్రకారం జీతాలను ఇవ్వనుంది రిజర్వేషన్ల అమలు లో స్థానిక అభ్యర్థులకు 95 శాతం రిజర్వేషన్ కల్పించబడినది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం ఇక్కడ.


    ఖాళీల వివరాలు:

    మొత్తం ఖాళీల సంఖ్య : 5,204.


    ఉద్యోగం పేరు :: స్టాఫ్ నర్స్.


    నిర్వహిస్తున్న సంస్థ :: తెలంగాణ & మెడికల్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (MHSRB)


    విభాగాల వారీగా ఖాళీలు:

    1. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్/ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ విభాగంలో - 3,823,

    2. తెలంగాణ వైద్య విధాన పరిషత్ లో - 751,

    3. MNJ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అంకలజీ రీజనల్ క్యాన్సర్ సెంటర్ (MNJIO & RCC) లోలో - 81,

    4. డిపార్ట్మెంట్ ఫర్ డిజేబుల్ అండ్ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ లో - 8,

    5. తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ లో - 127,

    6. మహాత్మ జ్యోతిబాపూలే తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీసొసైటీ లో - 197,

    7. తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ (గురుకులం) లో - 74,

    8. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీసొసైటీ లో - 124,

    9. తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ లో - 13.. ఇలా మొత్తం 5,204 పోస్టులను భర్తీ ప్రకటించింది.


    విద్యార్హత:

    ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి జనరల్ నర్సింగ్ మరియు మిడ్ వైఫరీ(GNM) లేదా బిఎస్సి (నర్సింగ్) అర్హత కలిగి తెలంగాణ రాష్ట్ర నర్సింగ్ కౌన్సిల్ నందు రిజిస్ట్రేషన్ నమోదు కలిగి ఉండాలి.


    వయోపరిమితి:

    ✓ 01.07.2022 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని నలభై నాలుగు సంవత్సరాలకు మించకుండా ఉండాలి.

    ✓ అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు 3 నుండి 10 సంవత్సరాల వరకు సడలింపు వర్తిస్తుంది.

    ✓ పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.

    ✓ అధికారిక నోటిఫికేషన్ దిగువన ఉన్నది.

    తాజా ఉద్యోగాలు!

    📢 తెలంగాణ గ్రూప్-2 సర్వీసెస్ 783 ఉద్యోగాల భర్తీ : దరఖాస్తు లింక్ 16/02/23 
    📢 డిగ్రీ తో Administrative Assistant ఉద్యోగాల భర్తీ : దరఖాస్తు లింక్ 6/1/23 
    📢 10 తో రాత పరీక్ష లేకుండా! శాశ్వత రైల్వే ఉద్యోగాల భర్తీ : దరఖాస్తు లింక్ 17/1/23 
    📢 TS సంక్షేమ హాస్టళ్లలో డిగ్రీ+బీఈడీ/ బీఈడీ తో 581 ఉద్యోగాల భర్తీ : దరఖాస్తు లింక్ 27/1/23 
    📢 డిగ్రీ, డిప్లమా తో 526 శాశ్వత ఉద్యోగాల భర్తీ : దరఖాస్తు లింక్ 9/1/23 
    📢  8వ తరగతి పాస్ తో ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాల భర్తీ : దరఖాస్తు లింక్ 9/1/23 
    📢 బోస్ ఇనిస్టిట్యూట్ టిచింగ్ పోస్టుల భర్తీ : దరఖాస్తు లింక్ 16/1/23 
    📢 10+2 తో నేషనల్ డిఫెన్స్ అకాడమీ & నవీన్ డిఫెన్స్ అకాడమీ 395 సీట్ల భర్తీ : దరఖాస్తు లింక్ 10/01/23 
    📢 10th, ఇంటర్ తో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 108 ట్రేడ్ పోస్టుల భర్తీ: దరఖాస్తు లింక్ 5/1/23
    📢 10th, ITI, Diploma, BE, B Tech తో 158 పోస్టుల భర్తీ : దరఖాస్తూ లింక్ 10/1/23
    📢 10+ITI తో రాతపరీక్ష లేకుండా! 2,422 అప్రెంటిస్ ల భర్తీ : దరఖాస్తు లింక్ 15/1/23 
    📢 10+2, ITI, Diploma తో బొగ్గు గనుల్లో 295 శాశ్వత ఉద్యోగాల భర్తీ : దరఖాస్తు లింక్ 23/1/23
    📢 10th, ITI, Diploma తో 1,760 ఉద్యోగాల భర్తీ : దరఖాస్తు లింక్ 03/01/23
    📢 10+2 తో 243 శాశ్వత ఉద్యోగాల భర్తీ : దరఖాస్తు లింక్ 5/1/23
    📢 TSPSC 247 (పాలిటెక్నిక్) లెక్చరర్ ఉద్యోగాల భర్తీ : దరఖాస్తు లింక్ 4/1/23
    📢  డిగ్రీ తో 100 శాశ్వత ఉద్యోగాల భర్తీ : దరఖాస్తు లింక్ 3/1/23
    📢 ECHS 189 వివిధ మెడికల్ సిబ్బంది ఉద్యోగాల భర్తీ : దరఖాస్తు లింక్ 9/1/23
    📢 BE/ B.Tech తో 596 శాశ్వత ఉద్యోగాల భర్తీ : దరఖాస్తు లింక్ 21/1/23
    📢 TSPSC 1392 Jr. College లెక్చరర్ ఉద్యోగాల భర్తీ : దరఖాస్తు లింక్ 10/1/23
    📢 Diploma అభ్యర్థులకు శిక్షణ అనంతరం.. ప్రభుత్వ శాశ్వత ఉద్యోగం : దరఖాస్తు లింక్ 31/12/22
    📢 డిగ్రీ తో 364 శాశ్వత ఉద్యోగాల భర్తీ : దరఖాస్తు లింక్ 21/1/23
    📢 డిగ్రీ తో మెట్రో రైల్ కార్పొరేషన్ శాశ్వత ఉద్యోగాల భర్తీ : దరఖాస్తు లింక్ 5/1/23
    📢 BE, B Tech తో ట్రైనీ ఇంజనీర్ & ప్రాజెక్ట్ ఇంజనీర్ ఉద్యోగాల భర్తీ : దరఖాస్తు లింక్ 15/1/23
    📢 10th, 12th మరియు BE/ BTech తో 156 ఉద్యోగాల భర్తీ : దరఖాస్తు లింక్ 
    📢 TS పోలీస్ శాఖలో మరో 3,965 ఉద్యోగాలు : ఖాళీల వివరాలు 
    📢 TS ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో 879 స్కిల్డ్ పోస్టుల భర్తీ : పూర్తి వివరాలు


    ఎంపిక విధానం:

    ✓ ఈ స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు ఎంపికలు 100 మార్కుల వెయిటేజ్ ప్రాతిపదికన ఉంటుంది.

    • రాత పరీక్షకు 80 శాతం వెయిటేజీ,

    • వివిధ గవర్నమెంట్ హాస్పిటల్/ ఇన్స్టిట్యూషన్స్ లో అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన విధులు నిర్వర్తిస్తున్న వారికి సర్వీస్ ఆధారంగా 20 శాతం వెయిటేజీ,

    • గిరిజన ప్రాంతాల్లో సేవలందించిన వారికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు.

    ✓ రాత పరీక్ష ఇంగ్లీష్ లో మాత్రమే ఉంటుంది.

    ✓ మొత్తం 80 ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ రూపంలో అడుగుతారు.


    రాతపరీక్ష సిలబస్లో పరిగణలోకి తీసుకునే అంశాలు:

    1. అనాటమీ,

    2. మైక్రో బయాలజీ,

    3. ఫిజియాలజీ,

    4. సోషియాలజీ,

    5. ఫండమెంటల్స్ ఆఫ్ నర్సింగ్,

    6. ఫస్ట్ ఎయిడ్,

    7. కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్-1,

    8. ఎన్విరాన్మెంటల్ హైజీన్,

    9. హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్,

    10. న్యూట్రీషియన్,

    11. మెడికల్ సర్జికల్ నర్సింగ్-1,

    12. మెడికల్ సర్జికల్ నర్సింగ్-2,

    13. మెంటల్ హెల్త్ నర్సింగ్,

    14. చైల్డ్ హెల్త్ నర్సింగ్నర్సింగ్,

    15. మిడ్ వైఫరీ అండ్ గైనకాలజీకల్ నర్సింగ్,

    16. కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్-2,

    17. నర్సింగ్ ఎడ్యుకేషన్,

    18. ఇంట్రడక్షన్ టు రీసెర్చ్,

    19. ప్రొఫెషనల్ ఫ్రెండ్స్ అండ్ అడ్జస్ట్మెంట్,

    20. నర్సింగ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ వార్డ్ మేనేజ్మెంట్.. మొదలగునవి.


    రాత పరీక్ష సెంటర్ల వివరాలు:

    హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్.


    దరఖాస్తు విధానం:

    దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.


    ఆన్లైన్ దరఖాస్తు ఫీజు:

    ✓ పరీక్ష ఫీజు రూ.500/-.

    ✓ దరఖాస్తు ఫీజు రూ.200/-.


    దరఖాస్తు విధానం:

    దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.


    ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 25.01.2024 ఉదయం 10:30 నుండి,


    ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : 15.02.2023 సాయంత్రం 05:00 వరకు.


    అధికారిక వెబ్సైట్ :: https://mhsrb.telangana.gov.in/


    అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.


    మరిన్ని తాజా  ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.


    To Join WhatsApp               Click Here
    To Join Telegram Channel  Click Here
    To Subscribe         Click Here
    To Join Facebook                Click Here
    To Join Instagram               Click Here
    To Join Twitter                     Click Here
    About to        Click Here


    మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి


    సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Online Applications Ends on 18-March-2026
  •  
  • 👆Online Applications Ends on 18-March-2026
  •  
  • 👆Online Applications Ends on 18-March-2026
  •  
  • 👆Online Applications Ends on 19-March-2026
  •  
  • 👆Online Applications Ends on 19-March-2026
  •  
  • 👆Online Applications Ends on 20-March-2026
  •  
  • 👆Online Applications Ends on 20-March-2026
  •  
  • 👆Online Applications Ends on 20-March-2026
  •  
  • 👆Online Applications Ends on 20-March-2026
  •  
  • 👆Online Applications Ends on 20-March-2026
  •  
  • 👆Online Applications Ends on 21-March-2026
  •  
  • 👆Online Applications Ends on 23-March-2026
  •  
  • 👆Online Applications Ends on 23-March-2026
  •  
  • 👆Online Applications Ends on 23-March-2026
  •  
  • 👆Online Applications Ends on 23-March-2026
  •  
  • 👆Online Applications Ends on 23-March-2026
  •  
  • 👆Online Applications Ends on 23-March-2026
  •  
  • 👆Online Applications Ends on 24-March-2026
  •  
  • 👆Walk In Interviews on 25-March-2026
  •  
  • 👆Online Applications Ends on 25-March-2026
  •  
  • 👆Online Applications Ends on 25-March-2026
  •  
  • 👆Online Applications Ends on 25-March-2026
  •  
  • 👆Online Applications Ends on 25-March-2026
  •  
  • 👆Online Applications Ends on 25-March-2026
  •  
  • 👆Online Applications Ends on 28-March-2026
  •  
  • 👆Online Applications Ends on 28-March-2026
  •  
  • 👆Online Applications Ends on 28-March-2026
  •  
  • 👆Online Applications Ends on 28-March-2026
  •  
  • 👆Online Applications Ends on 29-March-2026
  •  
  • 👆Online Applications Ends on 30-March-2026
  •  
  • 👆Online Applications Ends on 30-March-2026
  •  
  • 👆Online Applications Ends on 31-March-2026
  •  
  • 👆Online Applications Ends on 31-March-2026
  •  
  • 👆Online Applications Ends on 31-March-2026
  •  
  • 👆Online Applications Ends on 04-April-2026
  •  
  • 👆Online Applications Ends on 06-April-2026
  •  
  • 👆Online Applications Ends on 14-April-2026
  •  
  • 👆Online Applications Ends on 15-April-2026
  •  
  • 👆Online Applications Ends on 15-April-2026
  •  
  • 👆Register here
  •  
  • 👆Register here
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  
  • 👆Notification Released Soon
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. రాత పరీక్ష ఫీజు లేదు. దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేయండి.

    ఎయిడెడ్ పాఠశాలల్లో టీచర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. జిల్లాల వారీగా ఖాళీల వివరాలు ఇక్కడ.

    టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగాలు: రాత పరీక్ష ఫీజు లేదు | ఈనెల 24న ఇంటర్వ్యూలు, వివరాలు.

    ఉపాధి మరియు శిక్షణ శాఖ, 100 ఫార్మసిస్ట్, ఫార్మసీ అసిస్టెంట్ పోస్టుల కోసం ఈనెల 20న జాబ్ మేళా..

    ఆరోగ్యశాఖలో 1358 వివిధ శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వచ్చేసింది. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి. పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ.

    ప్రభుత్వ శాశ్వత కొలువుల భర్తీకి నోటిఫికేషన్ వచ్చేసింది. ఈ అర్హతలు కలిగిన వారు ఇక్కడ ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి.

    గ్రామీణ బ్యాంకుల్లో 1100 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. ఒక్కటే పరీక్ష. లైఫ్ సెట్ ఉద్యోగం. అప్లై చేయండి.

    మిషన్ వాత్సల్య పథకం నందు మంజూరైన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. రాత పరీక్ష ఫీజు లేదు. పూర్తి వివరాలు.

    ప్రభుత్వ శాశ్వత కొలువుల భర్తీ | డిగ్రీ అర్హత కలిగిన వారు వెంటనే దరఖాస్తు చేయండి | ముంబై పోర్ట్ అథారిటీ భారీ నోటిఫికేషన్ విడుదల | పూర్తి వివరాలు..

    జిల్లా కలెక్టర్ వారి కార్యాలయము, ఉద్యోగ నియామక ప్రకటన. విభిన్న ప్రతిభావంతులకు వివిధ శాఖలో ఉద్యోగ అవకాశాలు. పూర్తి వివరాలు ఇక్కడ.

    Popular Posts of this Blog

    కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. రాత పరీక్ష ఫీజు లేదు. దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేయండి.

    ఎయిడెడ్ పాఠశాలల్లో టీచర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. జిల్లాల వారీగా ఖాళీల వివరాలు ఇక్కడ.

    టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగాలు: రాత పరీక్ష ఫీజు లేదు | ఈనెల 24న ఇంటర్వ్యూలు, వివరాలు.

    ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాలు: ఇంటర్మీడియట్ డిగ్రీ డిప్లొమా తో టెక్నీషియన్ సర్వేయర్ జూనియర్ ఓవెన్ 667 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్. వివరాలు.

    టెన్త్ ఐటిఐ అర్హతతో బంపర్ ఉద్యోగ అవకాశాలు. రాత పరీక్ష లేదు. నోటిఫికేషన్, దరఖాస్తు లింక్ ఇక్కడ

    భారీగా ఉద్యోగాల భర్తీకి ఈరోజు ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నారు. తక్షణ ఉద్యోగ అవకాశాల కోసం వివరాలు తనిఖీ చేయండి.

    ఉపాధి మరియు శిక్షణ శాఖ, 100 ఫార్మసిస్ట్, ఫార్మసీ అసిస్టెంట్ పోస్టుల కోసం ఈనెల 20న జాబ్ మేళా..

    ఆరోగ్యశాఖలో 1358 వివిధ శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వచ్చేసింది. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి. పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ.

    ప్రభుత్వ శాశ్వత కొలువుల భర్తీకి నోటిఫికేషన్ వచ్చేసింది. ఈ అర్హతలు కలిగిన వారు ఇక్కడ ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి.

    GDS Results 2026 Selected list pdf గ్రామీణ డాక్ సేవక్ ఫలితాలు విడుదల, సులభంగా ఈ దశల ప్రకారం మెరిట్ లిస్ట్ డౌన్లోడ్ చేయండి.