SAIL Recruiting 158 Various Vacancies | 10th, ITI, Diploma, BE, B Tech తో 158 పోస్టుల భర్తీ | Hurry Up! Registration closed Soon..
SAIL 158 Vacancies Recruitment 2022 | స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమటెడ్(ఎస్ఏఐఎల్)లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. పూర్తి వివరాలు..
| 10th, ITI, Diploma, BE, B Tech తో 158 పోస్టుల భర్తీ |
నిరుద్యోగులకు శుభవార్త..!
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని బర్నపూర్ కేంద్రముగాగల స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమటెడ్(ఎస్ఏఐఎల్)లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమటెడ్(ఎస్ఏఐఎల్)కు చెందిన ఐఐఎస్సీఓ ఆధ్వర్యంలో వివిధ విభాగాలలో 158మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, మెడికల్ ఆఫీసర్, కన్సల్టెంట్, ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ మరియు అటెండెట్ కమ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకిఅర్హలైన భారతీయ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తులను జనవరి 10, 2023లోగా ఆన్లైన్ విధానంలో సమర్పించాలి. ఈ నోటిఫికేషన్.. ఖాళీల వివరాలు, విద్యార్హతలు, వయో-పరిమితి, గౌరవ వేతనం, దరఖాస్తు ఫీజు, ఎంపిక విధానం, దరఖాస్తు విధానం మరియు ముఖ్య తేదీలు మీకోసం.
ఖాళీల వివరాలు :
ఖాళీగా వున్న మొత్తం పోస్టులు: 158 పోస్టులు.
విభాగాల వారీగా ఖాళీలు:
✓ మేనేజర్: 04పోస్టులు
✓ అసిస్టెంట్ మేనేజర్: 06పోస్టులు
✓ మెడికల్ ఆఫీసర్: 05పోస్టులు
✓ కన్సల్టెంట్: 10పోస్టులు
✓ ఆపరేటర్ కమ్ టెక్నీషియన్: 86పోస్టులు
✓ అటెండెట్ కమ్ టెక్నీషియన్: 47పోస్టులు
విద్యార్హతలు:
పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎస్ఎస్సి, ఐటీఐ, ఎన్సీడీటీ, డిప్లొమా, బీఈ, బీటెక్, డీఎన్బీ, పీజీ మరియు ఎంబీబీఎస్ ఉత్తీర్ణత.
వయో - పరిమితి:
✓ 10.01.2023 నాటికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 21-48ఏళ్లు ఉండాలి.
✓ అదిక వయోపరిమితి కలిగిన రిసర్వేషన్ వర్గాల అభ్యర్థులకు 3 -15ఏళ్లు వరకు సడలింపు వర్తిస్తుంది. పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చదవండి..
ఎంపిక విధానం:
ట్రేడ్ టెస్ట్, ఇంటర్వ్యూ మరియు స్కిల్ టెస్ట్ ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది.
దరఖాస్తు విధానం:
ఆన్లైన్ విధానంలో దరఖాస్తులను సమర్పించాలి.
దరఖాస్తు ప్రారంభం: 20.12.2022 నుండి, ప్రారంభించబడినాయి.
దరఖాస్తు చివరి తేదీ: జనవరి 1,0 2023.
దరఖాస్తు ఫీజు:
✓ దరఖాస్తు ఫీజు రూ.700/- చెల్లించాలి,
✓ ఎస్సీ, ఎస్టీ మరియు పీడబ్ల్యుడీ అభ్యర్ధులకు ఫీజు మినహింపులు వర్తిస్తాయి.
జీతభత్యాలు:
ఎంపికైన అభ్యర్థులకు ప్రభుత్వ నిబధనల ప్రకారం రూ.50,000 - రూ.2,20,000 వరకు వేతనాలు చెల్లిస్తారు.
అధికార వెబ్ సైట్: https://www.sailcareers.com/
ఆదికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇపుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.




















































%20Posts%20here.jpg)


Comments
Post a Comment