Central University Non-Teaching Positions Recruitment 2022 | 10th, ఇంటర్, డిగ్రీ తో నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీ | Check Vacancies and Apply Online here..
![]() |
10th, ఇంటర్, డిగ్రీ తో నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీ |
10వ తరగతి, ఇంటర్, బ్యాచిలర్ & మాస్టర్ డిగ్రీలతో శాశ్వత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు కర్ణాటక సెంట్రల్ యూనివర్సిటీ డైరెక్ట్/ డిప్యూటేషన్ నియామకాలను నిర్వహించడానికి ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 77 నాన్-టీచింగ్ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది నోటిఫికేషన్ నెంబర్. 30/2022 ను జారీ చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు పూర్తి వివరాలను ఇక్కడ తనిఖీ చేసి ఆన్లైన్ దరఖాస్తును సమర్పించండి.
ఖాళీల వివరాలువివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య :: 77.
విభాగాల వారీగా ఖాళీలు:
1. రిజిస్టరర్ - 01,
2. ఫైనాన్స్ ఆఫీసర్ - 01,
3. డిప్యూటీ లైబ్రేరియన్ - 01,
4. ఇంటర్నల్ ఆడిట్ ఆఫీసర్ - 01,
5. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ - 01,
6. అసిస్టెంట్ రిజిస్ట్రర్ - 02,
7. మెడికల్ ఆఫీసర్ (పురుష) - 01,
8. ప్రైవేట్ సెక్రటరీ - 04,
9. ఎస్టేట్ ఆఫీసర్ - 01,
10. సెక్యూరిటీ ఆఫీసర్ - 01,
11. సెక్షన్ ఆఫీసర్ - 02,
12. అసిస్టెంట్ ఇంజనీర్ - 01,
13. అసిస్టెంట్ - 03,
14. సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్(కంప్యూటర్) - 01,
15. సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్(లాబరేటరీ) - 01,
16. నర్సింగ్ ఆఫీసర్ - 01,
17. ప్రొఫెషనల్ అసిస్టెంట్ - 01,
18. జూనియర్ ఇంజనీర్(సివిల్) - 01,
19. జూనియర్ ఇంజనీర్(ఎలక్ట్రికల్) - 01,
20. పర్సనల్ అసిస్టెంట్ - 03,
21. సెక్యూరిటీ ఇన్స్పెక్టర్ - 01,
22. స్టాటిస్టికల్ అసిస్టెంట్ - 01,
23. ఫార్మసిస్ట్ - 01,
24. టెక్నికల్ అసిస్టెంట్(లాబరేటరీ) - 04,
25. టెక్నికల్ అసిస్టెంట్(కంప్యూటర్) - 01,
26. సిమి ప్రొఫెషనల్ అసిస్టెంట్ - 01,
27. అప్పర్ డివిజన్ క్లర్క్ - 01,
28. లాబరేటరీ అసిస్టెంట్ - 03,
29. లైబ్రరీ అసిస్టెంట్ - 01,
30. హిందీ టైపింగ్ - 01,
31. లోయర్ డివిజన్ క్లర్క్ - 16,
32. డ్రైవర్ - 02,
33. లాబరేటరీ అటెండెంట్ - 06,
34. మెడికల్ అటెండెంట్/ డ్రెస్సర్ - 01,
35. లైబ్రరీ అటెండెంట్ - 04,
36. MTS/ Peon/ Office Attendant - 04.. మొదలగునవి.
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి.. పోస్టులను అనుసరించి 10th, ఇంటర్, డిగ్రీ, బిఈ, బీటెక్, మాస్టర్ డిగ్రీ, అర్హతలు కలిగి ఉండాలి..
✓ టైపింగ్ స్కిల్,
✓ డ్రైవింగ్ లైసెన్స్ & పని అనుభవం అవసరం. పోస్టుల వారీగా అర్హతలను తనిఖీ చేయడానికి అధికారిక నోటిఫికేషన్ చదవండి.
అధికారిక నోటిఫికేషన్ :: డౌన్లోడ్ చేయండి.
వయోపరిమితి:
✓ పోస్టులను అనుసరించి 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని 35 సంవత్సరాల మించకూడదు.
✓ రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తాయి.
✓ గరిష్ట వయోపరిమితి 58 సంవత్సరాలు.
ఎంపిక విధానం:
పోస్టులను అనుసరించి అభ్యర్థులు అకడమిక్ విద్యార్హతలకు కనబరిచిన ప్రతిభ అనుభవం ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేసి, రాత పరీక్ష/ స్కిల్ టెస్ట్/ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్/ మెడికల్ టెస్ట్.. ల ఆధారంగా తుది ఎంపిక లు ఉంటాయి.
గౌరవ వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి రూ.19,900 నుండి రూ.2,18,200 వరకు గౌరవ వేతనంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు:
✓ జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులకు రూ.1000/-,
✓ ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు చెల్లించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 21.12.2022 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 23.01.2023.
సంబంధిత దరఖాస్తు ఫామ్ తో అర్హత ధ్రువపత్రాల కాపీలను జత చేసి హార్డ్ కాపీని పంపించడానికి చివరి తేదీ :: 31.01.2023.
అధికారిక వెబ్సైట్ :: https://www.cuk.ac.in/
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment