C-DAC JOBs 2022 | హైదరాబాద్ లోని C-DAC, బీటెక్ అర్హతతో రాత పరీక్ష లేకుండా ఉద్యోగాల భర్తీకి ప్రకటన..
బీటెక్ పూర్తి చేసిన విద్యార్థులకు శుభవార్త,
తెలంగాణ హైదరాబాద్ లోని C-DAC, ఎలాంటి రాతపరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూలను నిర్వహించి 104 Adjucent Engineer పోస్టుల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు అన్న సంతృప్తి పరచగలనా అభ్యర్థులు, జూలై 18వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు సమర్పించవచ్చు.. ఇంటర్వ్యూల ద్వారా భర్తీ చేయనున్న ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు ముంబై, జమ్ము, ఢిల్లీ, పూణే, బెంగుళూరు, హైదరాబాద్, చెన్నై.. మొదలగు లొకేషన్స్ లో పని చేయాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయినా ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం.. మొదలగు పూర్తి వివరాలు మీకోసం.
పోస్టుల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 104,
విభాగాలు:
ప్రాజెక్ట్ మేనేజర్లు, సీనియర్ డెవలపర్, డాటా సెంటర్ మెసెంజర్ టెక్నికల్ లీడ్, ఐటీ సర్వీసెస్, డిజైన్ ఆర్కిటెక్, బిజినెస్ అనలిస్ట్, డాటా సైంటిస్ట్, సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్, VLSI డిజైన్.. మొదలగునవి.
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్లో బీఈ/ బీటెక్/ ఎంసీఏ/ పిజి ఉత్తీర్ణత కలిగి సంబంధిత విభాగంలో అనుభవం మరియు టెక్నికల్ నైపుణ్యాలు కలిగి ఉండాలి.
వయో-పరిమితి:
దరఖాస్తు తేదీనాటికి అభ్యర్థుల వయసు 57 సంవత్సరాలు మించకూడదు.
గౌరవ వేతనం:
పోస్టులను అనుసరించి సంవత్సరానికి 10 నుండి 35 లక్షల వరకు జీతంగా చెల్లిస్తారు.
ఎంపిక విధానం:
వచ్చిన దరఖాస్తులను అకడమిక్, టెక్నికల్, అనుభవం.. ఆధారంగా షార్ట్లిస్ట్ చేసి ఇంటర్వ్యూలను నిర్వహించి తుది ఎంపిక చేపడతారు.
Must read :: JNVST Teaching, Non-Teaching Staff Recruitment 2022 |1616 టీచర్ పోస్టుల భర్తీకి భారీ ప్రకటన | ఖాళీల వివరాలివే..
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
అధికారిక వెబ్సైట్: https://www.cdac.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 18.07.2022.
ఉచిత విద్య ఉద్యోగ సమాచారం కోసం మన వెబ్ సైట్ ను సబ్స్క్రైబ్ చేయండి.. తాజా సమాచారాన్ని నోటిఫికేషన్ రూపంలో పొందండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.































%20Posts%20here.jpg)


Comments
Post a Comment