FCI Recruitment 2021 | 5th 8th Class Qualified Candidates can Apply Online | Check more details here..
5వ, 8వ తరగతి అర్హత తోఎఫ్సిఐ లో వాచ్ మెన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..
పంజాబ్ లోని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్ సి ఐ) 860 వాచ్ మెన్ ఉద్యోగాల భర్తీకి ఐదో తరగతి/ ఎనిమిదో తరగతి అర్హత కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఆసక్తి కలిగిన వారు నవంబర్ 11, 2021 వరకు దరఖాస్తులను సమర్పించవచ్చు..
పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టులు సంఖ్య:860
విద్యర్హత: 5వ /8వ తరగతి ఉత్తీర్ణత సర్టిఫికేట్ కిలిగిన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులను కోరుతుంది.
వయస్సు: సెప్టెంబర్ 1, 2021 నాటికి 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన వాళ్ళు దరఖాస్తు చేసుకోవాలి.
జీతం: నెలకు రూ.23,000/- ల నుంచి రూ.64.000/- వరకూ జీతమును చెల్లిస్తారు.
ఎంపిక విధానం: రాత పరీక్ష , ఎన్డ్యూరేన్స్ టెస్ట్(పీఈటీ) ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
పరీక్ష విధానం:
ఈ పరీక్ష ను మల్టిపుల్ చాయిస్ విధానంలో నిర్వహిస్తారు.
120 మార్కులకు ప్రశ్న ఉంటుంది.
ప్రతి ప్రశ్న కు 1 మార్క్ కేటాయిస్తారు.
బేసిక్ అర్థమెటిక్, జనరల్ నాలెడ్జ్, బేసిక్ న్యూ మరసి స్కిల్స్ నుండి ప్రశ్నలు వస్తాయి.
నెగిటివ్ మార్కింగ్ ఈ విధానం అమలులో లేదు.
ప్రశ్నాపత్రం ఇంగ్లీష్, హిందీ ,పంజాబీ లో ఉంటుంది.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్ లో సమర్పించాలి..
దరఖాస్తు ఫీజు: రూ.250/-
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: నవంబర్ 11, 2021.
అధికారిక వెబ్సైట్: https://fci.gov.in/
ఆన్లైన్ దరఖాస్తులకు డైరెక్ట్ లింక్ : https://fci-punjab-watch-ward.in/login
అదికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
Hi sir FCI lo 35 age years vallaku chances leva iam st sir
ReplyDeleteAge Relaxation is Applicable to
ReplyDeleteUn Reserved - 35,
OBC - 38,
SC/ST -40..
Thanks for Visiting...
Hi sir,
DeleteI'm L. Vinay Kumar
I'm ST
My Age 28
I'm visiting FCI sir plz