తెలంగాణ ఉద్యోగాలు : వివిధ 150 పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి. Telangana JOBs Notification Out! Apply here..
తెలంగాణ సివిల్ జడ్జ్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ జారీ అయినది..
- ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం 18.04.2024 నుండి, 17.05.2024, 11:59 వరకు దరఖాస్తు చేయవచ్చు.
- ఎంపికైన అభ్యర్థులకు రూ.77,840/- నుండి రూ.1,36,520/-
- రాతపరీక్ష వివా-వాయిస్ ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
తెలంగాణ హైదరాబాద్ సివిల్ జడ్జ్ (జూనియర్ డివిజన్) ఉద్యోగాల భర్తీకి శాశ్వత ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి ఆసక్తి కలిగిన రాష్ట్రంలోని 33 జిల్లాల అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ తెలంగాణ ప్రభుత్వం భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలు; విభాగాల వారీగా ఖాళీలు, ముఖ్య తేదీలు, మొదలగు పూర్తి సమాచారం ఆన్లైన్ దరఖాస్తు లింకుతో ఇక్కడ.
Follow US for More ✨Latest Update's | |
FollowChannel | Click here |
FollowChannel |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 150.
అర్హత ప్రమాణాలు :
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి లా-డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.
- ఎస్సీ/ ఎస్టీ/ బీసీలు 55% మార్పులతో మిగిలిన వారు 60% మార్కులతో అర్హత కలిగి ఉండాలి.
- కనీసం మూడు (3) సంవత్సరాల కి తగ్గకుండా హైకోర్టు నందు అడ్వకేట్ లేదా లీడర్ గా సర్వీస్ అందించి ఉండాలి.
- తెలంగాణ జ్యుడీషియల్ (సర్వీస్ మరియు క్యాడర్) రూల్ 2023 ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు..
ఇంటర్ అర్హతతో రాత పరీక్ష లేకుండా! 30,000 జీతం తో ఉద్యోగాల భర్తీ! నోటిఫికేషన్ పూర్తి వివరాలు, దరఖాస్తు విధానం లైవ్ వీడియో..
వయోపరిమితి :
- 10.04.2024 నాటికి కనిష్టంగా 23 సంవత్సరాలు గరిష్టంగా 35 సంవత్సరాలు తగ్గకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు 40 సంవత్సరాల వరకు సడలింపు వర్తిస్తుంది వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- స్క్రీనింగ్ టెస్ట్/ రాత పరీక్ష/ వివా-వాయిస్ ఆధారంగా ఉంటుంది.
- రాత పరీక్ష మొత్తం 100 మార్కులకు ఉంటుంది.
- రాత పరీక్షను మూడు (3) పేపర్ల రూపంలో నిర్వహిస్తారు.
- పేపర్ -I లో.. సివిల్ లాస్,
- పేపర్ - II లో.. క్రిమినల్ లాస్ మరియు,
- పేపర్ -III లో.. ఇంగ్లీష్ (ఎస్సై, గ్రామర్, ఒకాబులరీ) మొదలగునవి.
- వివా-వాయిస్ కు 30 మార్కులకు కేటాయించారు.
- షెడ్యూల్ క్యాస్ట్ అభ్యర్థులు కనీసం 40 శాతం మార్పులు సాధించాల్సి ఉంటుంది.
- 1:3 షార్ట్ లిస్ట్ క్యాండిడేట్ మెరిట్ లిస్ట్ విడుదల చేసి, వివా-వాయిస్ నిర్వహించి, తుది ఎంపికలు చేస్తారు.
కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్ష సెంటర్ల వివరాలు :
- హైదరాబాద్,
- వరంగల్,
- కరీంనగర్,
- ఖమ్మం.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు రూ.77,840/- నుండి రూ.1,36,520/-.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
- OC/ BC అభ్యర్థులకు రూ.1,000/-.
- EWS/ SC/ ST అభ్యర్థులకు రూ.500/-.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 18.04.2024.
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ :: 17.04.2024, 11:59 P.M.
అధికారిక వెబ్సైట్ :: https://tshc.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తుల సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
ఈ పోస్టులకు సంబంధించి కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్ష మోడల్ టెస్ట్ రాయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
JoinGroup | |
Follow | Click here |
Follow | Click here |
Subscribe | |
About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment